ఈ మధ్యకాలంలో సినిమాలను రీ-రిలీజ్ చేస్తున్న దాఖలాలు ఎక్కువయ్యాయి. ఎప్పుడో ఏళ్ల క్రితం వచ్చిన సినిమాలనే కాదు, ఇటీవలే రిలీజ్ అయి మంచి కరేజ్ అందుకున్న సినిమాలను సైతం రీ-రిలీజ్ చేస్తున్నారు. అలా ఈ మధ్య బాహుబలి ఫ్యాన్స్ సినిమాను ఒక భాగంగా కట్ చేసి రిలీజ్ చేసి, సుమారు 50 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టారు. వీరి ప్రణాళిక ప్రకారం పుష్ప మొదటి రెండు భాగాలను కూడా ఇలాగే రిలీజ్ చేస్తారని భావించారు. ఈ విషయాన్ని…
అల్లు అర్జున్ ప్రస్తుతానికి అట్లీ దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సినిమా 2027వ సంవత్సరంలో రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ అయితే ప్రస్తుతానికి ముంబైలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో ముంబై టు హైదరాబాద్ షటిల్ సర్వీస్ చేస్తున్నాడు అల్లు అర్జున్. అయితే ఈ సినిమా పూర్తి అయిన తర్వాత అల్లు అర్జున్ ఎవరితో సినిమా ఫైనల్ చేశాడు అనే విషయం మీద క్లారిటీ లేదు, కానీ ఆయన లైన్ అప్…
అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్ పై అభిమానుల్లో ఉన్న ఎక్సైట్మెంట్ రోజురోజుకీ పెరుగుతోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ గురించి ఎన్నో రూమర్స్, అప్డేట్స్ బయటకు వచ్చినా, ప్రతి కొత్త సమాచారం ఫ్యాన్స్ లో మరింత ఉత్సాహం నింపుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి మరో ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పై ఓ కీలక సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారని సమాచారం. ఈ సీక్వెన్స్ పూర్తయ్యాక జాన్వీ కపూర్ సెట్లో జాయిన్ అవ్వనుందని…
‘జవాన్’ లాంటి బ్లాక్బస్టర్తో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న దర్శకుడు అట్లీ, ఇప్పుడు తన తదుపరి సినిమా “AA22 x A6” కోసం రెడీ అవుతున్నారు. ఈ సినిమాతో ఆయన మరోసారి సౌత్ నుంచి బాలీవుడ్ వరకు హడావుడి చేయబోతున్నాడు. ఇందులో అల్లు అర్జున్, దీపికా పదుకొణె జంటగా నటిస్తుండగా, ఈ ప్రాజెక్ట్ గురించి మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు దీపికా భర్త రణ్వీర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఆ హైప్ను ఆకాశానికెత్తేశాయి. చింగ్స్ యాడ్…
Allu Sneha : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్న భార్య అల్లు స్నేహకు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది. ఆమెకు ఇన్ స్టాలో 9 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటుంది. అలాగే అల్లు అర్జున్ తో పాటు పిల్లలకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఉంటుంది. ఇక రీసెంట్ గానే ఆమె తన బర్త్ డేను గ్రాండ్ గా భర్తతో కలిసి…
Allu Arjun-Atlee: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అట్లీ డైరెక్షన్ లో ఓ పాన్ ఇండియా సినిమా రూపొందుతోంది. ‘AA 22’గా ఇది ప్రచారం అవుతుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి అట్లీ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఏదైనా ఒక్క ఆలోచనతోనే స్టార్ట్ అవుతుంది.. ఈ చిత్రంతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వడానికి మేం ట్రై చేస్తున్నాం.
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. పుష్ప సినిమా తర్వాత ఆయన క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. వరుసగా అవార్డులు అందుకుంటూ దూసుకుపోతున్నాడు. తాజాగా దుబాయ్ లో జరిగిన సైమా అవార్డుల్లో అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు. దీంతో ఆయనకు ఫ్యాన్స్, సెలబ్రిటీలు విషెస్ చెబుతున్నారు. పుష్ప-2 సినిమాకు గాను ఆయన ఈ అవార్డు అందుకున్నారు. గతంలోనూ అల్లు అర్జున్ సైమా అవార్డులు అందుకున్నాడు. సన్నాఫ్…
పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ హీరోగా కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ డైరెక్షన్ లో సినిమా వస్తున్నా సంగతి తెలిసిందే. బన్నీ కెరీర్ లో 22వ సినిమాగా వస్తున్న ఈ సినిమాపై ఇప్పటి నుండే అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. కోలీవుడ్ బిగ్గెస్ట్ ప్రొడక్షన్స్ లో ఒకటైన సన్ పిచర్స్ అత్యంత భారీ బడ్జెట్ పై ఈ సినిమాను నిర్మిస్తోంది. దీపికా పాడుకొనే, మృణాల్ ఠాకూర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. Also Read : Bollywood…
Deepika Padukone : దీపిక పదుకొణె ఇప్పుడు ఫుల్ బిజీగా ఉంటుంది. బిడ్డ పుట్టిన తర్వాత కూడా వరుసగా సినిమాలు చేస్తూనే ఉంటుంది. ఓ వైపు అల్లు అర్జున్-అట్లీ సినిమాలో కనిపిస్తోంది. దాంతో పాటు మరో సినిమాను కూడా రెడీగా ఉంచింది. అటు కల్కి-2 సినిమాలో నటించేందుకు రెడీ అవుతోంది. ఇక ఎంత బిజీగా ఉన్నా సరే తన కూతురు దువాతో టైమ్ స్పెండ్ చేస్తూనే ఉంటుంది. తాజాగా ఆమె తన కూతురుతో కలిసి బయటకు వెళ్లింది.…