దీపికా పదుకొణే ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఏంటా న్యూస్ అనే క్యురియాసిటి కలుగుతోందా. అయితే ఆగండి. ఈ ఏడాది సిల్వర్ స్క్రీన్‌పై కనిపించని కల్కి బ్యూటీ. నెక్ట్స్ ఇయర్ కూడా కనిపించే ఛాన్స్ చాలా తక్కువ. ఎందుకంటే వన్ ఇయర్ నుండి మదర్ హుడ్ ఎంజాయ్ చేస్తోన్న దీపికా ఇప్పుడే మళ్లీ మేకప్ వేసుకోబోతుంది. అల్లు అర్జున్ అండ్ అట్లీ ప్రాజెక్టుకు షిఫ్ట్ కాబోతోంది. ఈ మూవీ కోసం బాలీవుడ్ బ్యూటీ వంద రోజులు కేటాయించిందని సమాచారం.…
‘పుష్ప 2’ విజయంతో మాస్ హైప్‌ను అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఇప్పుడు మరో భారీ ప్రాజెక్ట్ కోసం సన్నద్ధమవుతున్నారు. తమిళ మాస్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తాత్కాలికంగా AA22xA6 పేరుతో రూపొందుతోంది. సన్ పిక్చర్స్ నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ – ఫాంటసీ యాక్షన్ డ్రామాగా వస్తుందనే టాక్ ఇప్పటికే భారీ అంచనాలు రేపుతోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన దీపికా పడుకొనే…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల అమెరికా పర్యటనలో భాగంగా ఫ్లోరిడా రాష్ట్రంలోని టాంపా నగరానికి చేరుకున్నారు. అక్కడ జరుగుతున్న NATS (North America Telugu Society) 2025 సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బన్నీకి నాట్స్ సంస్థ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల సమక్షంలో అల్లు అర్జున్ మాట్లాడే అవకాశం రావడం అభిమానుల్లో భారీ స్థాయిలో ఉత్సాహాన్ని నింపింది. Also Read : Anasuya: నీ కాణంగానే వెళ్లిపోయా.. అంటూ ఆది…
పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ – నేషనల్ క్రష్ రష్మిక మందన్న జోడీ మరోసారి తెరపై మళ్లీ మెరిపించబోతోందన్న వార్తలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇప్పటికే ‘పుష్ప’ సిరీస్‌లో ‘శ్రీవల్లి’ పాత్రతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న రష్మిక, బన్నీ సరసన ముచ్చటగా మూడోసారి నటించనున్నట్లు సమాచారం. తాజా బజ్ ప్రకారం, అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఓ భారీ సైన్స్ ఫిక్షన్ పాన్ వరల్డ్ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ…
దక్షిణాది టాలెంటెడ్ దర్శకుల్లో బాసిల్ జోసెఫ్ ఒకరు. ఆయన ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘శక్తిమాన్’ పై పనిచేస్తున్నారు. ఈ సినిమాను బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్‌తో కలిసి తెరకెక్కించనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇటీవల అల్లు అర్జున్ ఈ ప్రాజెక్ట్‌లో హీరోగా మారనున్నాడని వార్తలు సోషల్ మీడియా, ఫిలిం సర్కిల్స్‌లో హల్చల్ చేశాయి. అయితే తాజాగా ఈ విషయంపై స్పందించిన బాసిల్ జోసెఫ్.. Also Read : Bigg Boss 9 :…
అల్లు అర్జున్ హీరోగా అట్లీ ఒక సినిమా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఈ మధ్యన ఒక ఆసక్తికరమైన వీడియోతో అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ నటించే సినిమాకి సంబంధించి అనేక వార్తలు తెరమీదకు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ నటించే అవకాశం ఉందని ఒక ప్రచారం మొదలైంది. అందులో ఎంతవరకు నిజాలు ఉన్నాయో తెలియదు, కానీ ఇప్పుడు హీరోయిన్ల…
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – తమిళ దర్శకుడు అట్లీ కలిసి ఓ భారీ సినిమా కోసం ప్లాన్ చేస్తున్నారనే వార్తలు గత కొన్ని రోజులుగా సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ గురించి ఎన్నో ఊహాగానాలు వస్తున్నప్పటికీ, తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా నుండి సన్ నెట్వర్క్ తప్పుకుందని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దిల్ రాజు దాన్ని టేకప్ చేయడానికి ప్రయత్నించినట్టు కూడా ప్రచారం జరిగింది. అయితే ఈ…