Home
Allari Naresh
Allari Naresh News
-
Allari Naresh : పాములకు భయపడి.. బ్లాక్ బస్టర్ మూవీని వద్దన్న అల్లరి నరేశ్..
Allari Naresh : అల్లరి నరేశ్ కు అప్పట్లో మంచి మార్కెట్ ఉండేది. కానీ కామెడీ సినిమాలు తగ్గించి సీరియస్ సినిమాలు మొదలెట్టినప్పటి నుంచే ఆయనకు డిమాండ్ తగ్గిపోయింది. ఎంచుకుంటున్న కథలు హిట్ కాకపోవడం ఆయన మార్కెట్ ను దెబ్బ తీసింది. ఇలాంటి టైమ్ లో ఆయన ఓ బ్లాక్ బస్టర్ సినిమాను వదులుకున్నారు. అది కూడా పాములకు భయపడి. ఇంతకీ ఆ సినిమా ఏదో కాదు కార్తికేయ. నిఖిల్ హీరోగా చందు మొండేటి డైరెక్షన్ లో… -
Vidrohi : ఆసక్తికరంగా ‘విద్రోహి’ ట్రైలర్
రవి ప్రకాష్, శివకుమార్, చరిష్మా శ్రీఖర్, సాయికి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘విద్రోహి’. వి ఎస్ వి దర్శకత్వంలో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని వెంకట సుబ్రహ్మణ్యం విజ్జన నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని హీరో శ్రీకాంత్, ఫస్ట్ సాంగ్‌ని వివి వినాయక్ , 2nd సాంగ్ ఆర్ పి పట్నాయక్ విడుదల చేసిన విషయం తెలిసిందే. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోన్న ఈ చిత్రం… -
Allari Naresh : అల్లరి నరేష్ ‘ఆల్కహాల్’.. కిక్ ఎక్కేలా ఉంది
అల్లరి నరేశ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఆల్కహాల్’. కొద్దీ సేపటి క్రితం ఈ చిత్ర టీజర్ విడుదలైంది. ఈ సినిమా ప్రేక్షకులను కట్టిపడేసే, ఒక గొప్ప సినిమాటిక్ అనుభవాన్ని ఇస్తుందనే నమ్మకాన్ని టీజర్ కలిగించింది. ‘ఆల్కహాల్’ చిత్రం ఒక ఉత్కంఠభరితమైన థ్రిల్లర్ డ్రామా అని తెలిపేలా టీజర్ ను అద్భుతంగా రూపొందించారు. మద్యం కథానాయకుడి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో, తాగడానికి ముందు మరియు తాగిన తరువాత అతని ప్రవర్తన, మరియు దాని చుట్టూ జరిగే సంఘటనల… -
Anandhi : తెలుగులో బిజీ అవుతున్న వరంగల్ పోరి
మారుతి తెరకెక్కించిన రొమాంటిక్ కామెడీ చిత్రాలు ఈ రోజుల్లో, బస్టాఫ్‌లో సపోర్టింగ్ రోల్స్ చేసిన తెలుగమ్మాయి ఆనంది.. ఇక్కడ సరైన గుర్తింపు రావడం లేదని కోలీవుడ్ బాట పట్టింది. అక్కడ తనకంటూ ఓన్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంది. కాయల్, త్రిష.. ఇల్ల.. నయనతార, విచారణై, పరియేరుమ్ పెరుమాళ్ చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపునిచ్చాయి. వెట్రి, మారి సెల్వరాజ్, అధిక్ రవిచంద్రన్ లాంటి స్టార్ దర్శకులతో వర్క్ చేసింది. కానీ సొంత గూటిలో ఫ్రూవ్ చేసుకోవాలన్న ఉద్దేశంతో మళ్లీ… -
AN 63 : అల్లరి నరేష్ 63..’ఆల్కహాల్’.. ఫస్ట్ లుక్ సూపర్
హాస్య చిత్రాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసిన అతి కొద్ది మంది హీరోలలో అల్లరి నరేష్ ముందు వరసులో ఉంటారు. ఒకానొక టైమ్ లో ఏడాదికి ఏడు, ఎనిమిది సినిమాలు రిలీజ్ చేసాడు. కానీ ఇప్పుడు అల్లరోడు తన సినిమాల స్టైల్ మార్చేశాడు. రొటీన్ కామెడీ కథలను పక్కన బెట్టి సీరియస్ సినిమాలు చేస్తున్నాడు. హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా విభిన్న కథలతో సినిమాలు చేస్తున్నాడు. ఆ కోవలోవే నాంది, ఉగ్రం, బచ్చలమల్లి సినిమాలతో… -
Kubera : కుబేర మూవీ.. ట్రెండింగ్ లో అల్లరి నరేశ్..
Kubera : శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన కుబేర హిట్ టాక్ దక్కించుకుంది. నాగార్జున, ధనుష్ నటనకు ప్రశంసలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ధనుష్ నటనకు అంతా ఫిదా అవుతున్నారు. బిచ్చగాడిగా ఆయన నటనను చూసి మెచ్చుకోని వారు లేరు. ఆయన్ను బిచ్చగాడిగా చూసిన వారంతా అల్లరి నరేశ్ ను గుర్తుకు చేసుకుంటున్నారు. అల్లరి నరేశ్ 18 ఏళ్ల క్రితం పెళ్లయింది కానీ మూవీలో బిచ్చగాడి పాత్రను చేశాడు. ఆ మూవీని దివంగత ఈవీవీ సత్యనారాయణ డైరెక్ట్ చేశారు.… -
Allari Naresh : సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో అల్లరి నరేష్..
టాలీవుడ్ ఇండస్ట్రీలో తన కంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పర్చుకున్న నటుడు అల్లరి నరేష్. ‘అల్లరి’ మూవీ తో నటుడిగా కెరిన్ను మొదలు పెట్టి, మొదటి సినిమాతోనే తన యాక్టింగ్‌తో అల్లరి నరేష్‌గా మారిపోయాడు. అలా ఎక్కువ శాతం కామెడీ ప్రాధాన్యత ఉన్న సినిమాలు మాత్రమే ఎంచుకుంటూ, వాటి ద్వారానే ఎక్కువ శాతం విజయాలను అందుకొని, తిరుగులేని క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ఆయన రూట్ మార్చారు. పూర్తి సీరియస్ మూడ్ లోకి… -
Allari Naresh : నరేశ్ కొత్త మూవీ టీజర్ చూశారా.. వణుకు పుట్టిస్తోందిగా
Allari Naresh : అల్లరి నరేశ్ ఈ నడుమ సీరియస్ కథలతోనే సినిమాలు చేస్తున్నాడు. చాలా వరకు ప్లాపులే వస్తున్నా ప్రయత్నం మాత్రం ఆపట్లేదు. ఇక తాజాగా ఆయన కొత్త మూవీ టైటిల్ టీజర్ ను రివీల్ చేశారు. నరేశ్ హీరోగా నాని కాసరగడ్డ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలు బాగానే ఉన్నాయి. ఇక తాజాగా మూవీ టైటిల్ టీజర్ ను విడుదల చేశారు. ఇందులో మూవీ టైటిల్ ను “12… -
Allari Naresh: రీమేకులపై కన్నేసిన అల్లరి నరేష్?
ఈమధ్య వైవిధ్యమైన సినిమాలు చేస్తూ వస్తున్న అల్లరి నరేష్ బచ్చల మల్లి అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. భిన్నమైన కంటెంట్‌తో రావడంతో ఈసారి కచ్చితంగా హిట్టు కొడతాడని నమ్మకంతో వచ్చినా, ఆ సినిమా ఎందుకు ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయింది. ఇక ఇప్పుడు ఆయన రీమేక్ సినిమాల మీద కన్నేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అందుకు ఊతం ఇస్తూ మంగళవారం నాడు అల్లరి నరేష్ సీనియర్ డైరెక్టర్ నాగేశ్వర్రెడ్డితో కలిసి ప్రసాద్ ల్యాబ్ లో ఒక సూపర్ హిట్ తమిళ… -
Bachchalamalli : సన్ నెక్ట్స్ లో కూడా బచ్చలమల్లి.. అస్సలు మిస్ కావద్దు
Bachchalamalli : మరోసారి సీరియస్ సబ్జెక్ట్ తో బచ్చల మల్లి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అల్లరి నరేష్. “బచ్చల మల్లి” కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
తాజావార్తలు
-
Fake Jobs: ఇన్‌స్టాగ్రామ్‌లో ఉద్యోగాల ఎర.. లక్షలు కాజేసిన కేటుగాళ్లను అరెస్ట్ చేసిన కేపీహెచ్‌బీ పోలీసులు..
-
CM Revanth Reddy : బీఆర్ఎస్ను మళ్లీ రానివ్వం.. కేసీఆర్‌ను పాపం వెంటాడుతోంది
-
చేవెళ్ల ఫామ్‌హౌస్‌లో విద్యార్థుల పార్టీపై పోలీసుల ఆకస్మిక దాడి.. భారీగా మద్యం పట్టివేత!
-
Mitchell Santner: 259 స్కోర్ చేసినా టీమిండియా ఫామ్ చూసి భయమేసింది.. ఆ ఒక్కటే మ్యాచ్‌ను మలుపుతిప్పింది: కివీస్ కెప్టెన్
-
Devi Sri Prasad: డీఎస్పీ మాస్ విధ్వంసం.. 100 మంది కళాకారులతో ‘ఎల్లమ్మ’ టైటిల్ సాంగ్!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!