Allari Naresh : వరల్డ్ వైడ్ బచ్చల మల్లి డిస్ట్రిబ్యూటర్స్ వివరాలు ఇవే
- అల్లరి నరేష్ తాజా చిత్రం బచ్చల మల్లి
- దర్శకత్వం వహిస్తున్న సుబ్బు మంగదేవి
- డిసెంబరు 20న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అల్లరి నరేష్ ఇటీవల కథా నేపథ్యం ఉన్న సినిమాలు చేస్తున్నారు. నాంది, ఉగ్రం, మారేడుమల్లి ప్రజానీకం ఈ కోవాలోనివే. ఆ ఒక్కటి అడక్కు వంటి ప్లాప్ తర్వాత మరోసారి బచ్చల మల్లి అనే స్ట్రాంగ్ కంటెంట్ తో వస్తున్నాడు.ఈ దఫా ఎలాగైన హిట్టు కొట్టాలనే కసిగా ఉన్నారు అల్లరి నరేష్. ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఫేమ్ సుబ్బు మంగదేవి దర్శకత్వంలో వస్తోంది ఈ సినిమా. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే ఆడియెన్స్ దృష్టిని ఆకర్షించింది బచ్చల మల్లి.
also read : Pushpa2TheRule : ఏపీలో పుష్ప-2 టికెట్స్ ధరల వివరాలు ఇవే.!
Also Read
- Nana Patekar First Love: నానా పటేకర్ తొలి ప్రేమ వెనుక ఇంత విషాదకరమైన కథ ఉందా?
- Ram Gopal Varma: "ఆ దేవుడినే చంపేయాలనిపిస్తోంది".. నానా పటేకర్ మృతిపై రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్..
- Nana Patekar: క్రికెట్ అంటే నానాకు పిచ్చి.. విరాట్ అవుటైతే అన్నం కూడా తినేవారు కాదట..!
- Age Gap Stories : ఏజ్ గ్యాప్ లవ్‌స్టోరీలకు కేరాఫ్ అడ్రస్‌గా యంగ్ హీరో.. ఏకంగా నాలుగు హిట్స్
తాజగా రిలీజ్ చేసిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. కాగా ఈ సినిమాను వరల్డ్ వైడ్ ఎక్కడెక్కడ ఎవరు రిలీజ్ చేస్తున్నారో తెలుసుకుందాం రండి. ముందుగా ఆంధ్రాలోని ఉత్తరాంధ్రలోsvc ఫిల్మ్స్, ఈస్ట్ గోదావరి – శ్రీ పాద ఫిల్మ్స్, వెస్ట్ గోదావరి – ఉష పిచ్చర్స్, గుంటూరు – రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్, కృష్ణ – ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్, నెల్లూరు – హరి పిచ్చర్స్ ద్వారా రిలీజ్ కానుంది. సీడెడ్ ఏరియాలో జెపిఆర్ ఫిల్మ్స్ విడుదల చేస్తున్నారు. ఇక నైజాంలో గ్లోబల్ సినిమాస్ బచ్చల మల్లి ని పంపిణి చేస్తోంది. అలాగే కర్ణాటకలో బెంగళూరు కుమార్ ఫిల్మ్స్, చెన్నైలో మూవీస్ రిలీజ్ చేస్తుండగా ఓవర్సీస్ లో ప్రత్యంగిరా సినిమాస్ ద్వారా గ్రాండ్ర్ రిలీజ్ కానుంది. డిసెంబరు 20న గ్రాండ్ రిలీజ్ కానున్న ఈ సినిమాను హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
తాజావార్తలు
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
Hindi on Medicine Covers: తమిళం, ఇంగ్లిష్తో పాటు హిందీ.. మందుల కవర్లపై రగడ, ఆసుపత్రుల్లో పంపిణీ నిలిపివేత
-
Nana Patekar First Love: నానా పటేకర్ తొలి ప్రేమ వెనుక ఇంత విషాదకరమైన కథ ఉందా?
-
FOOD CRISIS: ధరలు ఎందుకు పెరుగుతున్నాయ్? 4F క్రైసిస్ అంటే ఏంటి?
-
Ram Gopal Varma: “ఆ దేవుడినే చంపేయాలనిపిస్తోంది”.. నానా పటేకర్ మృతిపై రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్..
ట్రెండింగ్
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?