ఎట్టకేలకు తన కూతరిని పరిచయం చేసింది బాలీవుడ్ బ్యూటీ అలియా భట్. అలియా తల్లై ఏడాది గడిచిన ఇప్పటికీ కూతురిని మాత్రం పరిచయం చేయలేదు. పేరు రాహా అని మాత్రమే చెప్పింది. కానీ రాహాను మీడియాకు చూపించకుండ ఇంతకాలం దొబుచూలాడింది. దాంతో చాటుమాటుగా రాహాను ఫొటో తీసి వ్యూస్ సంపాదించాలని బాలీవుడ్ మీడియాలు ఎన్నో ప్రయత్నాలు చేశాయి. చాటుగా అలియా, రాహాలను క్లిక్ మనిపించాలని ట్రై చేసి దొరిపోయాయి. Also Read: Dil Raju: సంక్రాంతికి వెనక్కి…
బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న ఆలియా భట్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. ఈమె ప్రముఖ నిర్మాత దర్శకుడు మహేష్ భట్, సోనీ రజ్దాన్ వారసురాలిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రి ఇచ్చింది… తన టాలెంట్ ఒక్కో సినిమాతో తన ఇమేజ్ ను సొంతం చేసుకుంటుంది.. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. ఈ మధ్య గ్లామర్ డోస్ పెంచుతుంది.. లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.. తాజాగా ఓ ఈవెంట్ లో మెరిసిన…
Ranbir Kapoor: బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, రష్మిక జంటగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం యానిమల్. ఈ సినిమా డిసెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎప్పటి నుంచో ఇండస్ట్రీ అంతా ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్నారు. అర్జున్ రెడ్డి తరువాత అంతకు మించి వైలెన్స్ తో సందీప్ .. ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
ఏఐ టెక్నాలజీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. అందుబాటులోకి వచ్చిన అతి కొద్ది కాలంలోనే బాగా పాపులర్ అయ్యింది.. టెక్నాలజీ ని వాడుకొనేవారు కొంతమంది అయితే దుర్వినియోగం చేసేవారు మరికొంతమంది ఉన్నారు.. ముఖ్యంగా సెలబ్రిటీలకు ఇది పెద్ద ఇబ్బందిగా మారింది.. వారి ఫేస్‌లను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వదులుతూ వారి పరువు తీస్తున్నారు కొందరు నెటిజన్లు. ఏఐ కేటుగాళ్లకి సెలబ్రిటీలే టార్గెట్ అవుతున్నారు. ఇప్పటికే రష్మిక మందన్నా దీనికి బలయ్యింది. ఆమె కోసం దేశం మొత్తం నిలబడింది..…
Alia Bhatt Reacts on Rumours: బాలీవుడ్ కపుల్ ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్‌ల వైవాహకి జీవితంపై రకరకాల పుకార్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. రణ్‌బీర్ మంచి వాడు కాదని, ఆలియాను వేధిస్తున్నాడంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. అంతేకాదు అలియా కూతురు రహాతో అదే అపార్టుమెంటులో మరో ప్లాట్‌లో నివసిస్తుందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇలా తరచూ అలియా-రణ్‌బీర్ పర్సనల్ లైఫ్‌పై రోజుకో వార్త ప్రచారంలో ఉంటోంది. అయితే ఇప్పటి వరకు రణ్‌బీర్ కానీ, ఆలియా…
Alia Bhatt: బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ కిడ్ గా రణబీర్ కెరీర్ ను మొదలుపెట్టాడు. ఇక తనదైన ట్యాలెంట్ తో స్టార్ హీరోగా మారాడు. ఇక స్టార్ హీరోయిన్ అలియా భట్ ను ప్రేమించి.. పెళ్లాడాడు. వీరి పెళ్లి కూడా అంత సులువుగా జరగలేదు. అలియా కన్నా ముందు ఎన్నో ప్రేమాయణాలను నడిపాడు.
Alia Bhatt: బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్ గురించి తెలుగు ప్రేక్షకులకు సైతం పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో అలియా తెలుగువారికి మరింత చేరువయ్యింది. ఈ సినిమా తరువాత మరో సినిమా చేయకపోయినా తెలుగులో అమ్మడి క్రేజ్ మాత్రం అసలు తగ్గలేదు. ఇక గతేడాది ఈ భామ హీరో రణబీర్ కపూర్ ను ప్రేమించి పెళ్ళాడి, ఒక బిడ్డకు జన్మనిచ్చి తల్లిగా కూడా మారింది.
ప్రస్తుతం బాలివుడ్ బ్యూటీ అలియా భట్ తన భర్త రణబీర్ కపూర్ మరియు కుమార్తె రాహాతో కలిసి న్యూయార్క్‌లో ఉంది. కుటుంబ సమేతంగా అభిమానులు డిన్నర్ చేయడాన్ని గమనించారు.. ఈ జంట US ఓపెన్‌కు కూడా హాజరయ్యారు. ఇప్పుడు, ఆలియా తన షెడ్యూల్‌ను ఆఫ్ డేలో చూడటానికి సోషల్ మీడియాకు తీసుకువెళ్లింది… ప్రస్తుతం షూటింగ్ కు బ్రేక్ తీసుకున్న రోజూ తాను ఎం చేస్తుందో వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. ఆ వీడియో వైరల్…