Home
Alia Bhatt
Alia Bhatt News
-
Nagarjuna : నాగార్జున దెబ్బకు కదిలిన బాలీవుడ్ హీరోలు..
Nagarjuna : మన దేశంలో హీరోలకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో సెలబ్రిటీల వీడియోలు, ఫొటోలు వైరల్ అయినంతగా ఇంకేవీ కావు. అయితే సెలబ్రిటీల ఫేక్ ఫొటోలు, వీడియోలను వైరల్ చేయడం ఈ మధ్య మరీ ఎక్కువ అయిపోయింది. ఇంకొన్ని సార్లు అసభ్యకరంగా వాళ్ల ఫొటోలను ఎడిట్ చేసి వాడుతుంటారు. ఇలాంటి వాటిపై టాలీవుడ్ నుంచి కింగ్ నాగార్జున రియాక్ట్ అయ్యారు. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసి తన పర్మిషన్ లేకుండా సోషల్… -
Prabhas- Amitabh: హ్యాపీ బర్త్ డే బిగ్ బీ.. మీతో కలిసి స్క్రీన్ పంచుకోవడం నాకు దక్కిన గౌరవం
Prabhas- Amitabh Bachchan: బాలీవుడ్ సూపర్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ ఈరోజు 83వ ఏడాదిలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా అతడికి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక, టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇన్స్టాగ్రామ్ వేదికగా బిగ్ బీకి బర్త్ డే విషెస్ తెలిపారు. -
Kalki 2898 Part 2: కల్కి 2 సినిమాలో ఆలియా భట్..?
'కల్కి-2' మూవీపై తాజాగా మరో అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ నటించాల్సిందిగా మూవీ టీమ్ సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక, టాలీవుడ్ వర్క్ కల్చర్, ఆలియాకి బాగా సుపరిచితమే కాబట్టి.. సుమతి రోల్‌కి ఆమె సరిగ్గా సెట్ అవుతుందని నాగ్ అశ్విన్ అండ్ టీమ్ భావిస్తున్నారట. -
Cinema Race : రాబోయే నాలుగు నెలల్లో ఇండియన్ సినిమాలకు మేజర్ టెస్ట్
2025 చివరి నాలుగు నెలల్లో ఇండియన్ సినిమాలకు మేజర్ టెస్ట్ రాబోతోంది. వెయ్యి కోట్ల వసూళ్లు రాబట్టే సినిమా లేదనేది ఇప్పుడు ఇండియన్ సినిమా ట్రేడ్ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే War 2, Coolie లాంటి హైప్ ఉన్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎక్స్పెక్ట్ చేసినంత మాజిక్ చేయలేకపోయాయి. ఇప్పుడు అందరి దృష్టి కాంతారా Chapter 1, రణవీర్ సింగ్ ధురంధర్, యష్ రాజ్ ఫిల్మ్స్ వారి అల్ఫాపైనే ఉంది. Kantara –… -
Alia Bhatt: వీడియోలు వైరల్.. అలియా భట్ ఆగ్రహం
బాలీవుడ్ జంట అలియా భట్, రణబీర్ కపూర్లు త్వరలో ముంబైలోని తమ కొత్త బంగ్లాలోకి మారనున్నారు. రణబీర్ తాత రాజ్ కపూర్ కు చెందిన కృష్ణ రాజ్ ప్రాపర్టీలో నిర్మించిన ఈ ఆరు అంతస్తుల భవనానికి ‘కృష్ణ రాజ్’ అని పేరు పెట్టారు. దీని నిర్మాణం దాదాపు పూర్తయింది. త్వరలోనే రణబీర్ కూతురు రాహాతో కలిసి గృహప్రవేశం చేయాలని కుటుంబం భావిస్తోంది. అయితే, ఈ ఇల్లు నిర్మాణంలో ఉన్నప్పుడు తీసిన కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో… -
Bollywood : వార్ 2ఎఫెక్ట్.. రంగంలోకి రైటర్ కమ్ నిర్మాత
యశ్ రాజ్ ఫిల్మ్స్ ఒక నెలలోనే టూ షేడ్స్ ఆఫ్ రిజల్ట్ చూసింది. ఏ మాత్రం అంచనాలు లేకుండా తీసుకు వచ్చిన సైయారా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. మల్టీ స్టారర్స్, హై ఎక్స్ పర్టేషన్స్‌తో వచ్చిన వార్2 బాక్సాఫీస్ దగ్గర పేలవమైన ప్రదర్శన చేస్తోంది. ఈ ఫెయిల్యూర్ కి ముమ్మాటికి అయాన్ ముఖర్జీదే తప్పు. ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రా అడిగినంత బడ్జెట్ ఇచ్చి ఇద్దరు స్టార్స్‌ను చేతిలో పెడితే అయాన్ సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడని ట్రేడ్… -
Samantha : సినిమాలున్నా లేకున్నా సమంతే టాపు!
ఆరోగ్య సమస్యల కారణంగా సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ, సమంత ప్రజాదరణ ఏమాత్రం తగ్గలేదు. 2010లో ‘ఏ మాయ చేశావే’తో సినీ రంగంలోకి వచ్చిన ఆమె, ‘ఈగ’, ‘తేరి’, ‘మజిలీ’, ‘మేర్సల్’ లాంటి హిట్ సినిమాలతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించింది. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్‌తో ఆమె దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందింది. సమంత రూత్ ప్రభు ఆర్మాక్స్ మీడియా జూలై 2025 ర్యాంకింగ్‌లో భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన హీరోయిన్గా సమంత టాప్ స్థానంలో నిలిచింది.… -
Alia Bhatt : ప్రతి సైనికుడి వెనుక ఒక తల్లి కడుపుకోత ఉంటుంది..
భారత్ – పాకిస్తాన్ మధ్య యుద్దం సద్దుమణిగిన నేపథ్యంలో ఒక్కోక్కరిగా సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నారు. మన భారత్ సైనికుల మీద ప్రశంసల వర్షం కురిపిస్తూ, ప్రాణాలు అర్పించిన వారి పై భావోద్వేగానికి గురవుతున్నారు. ఇందులో భాగంగా తాజాగా బాలీవుడ్ నటి అలియా భట్ ఇండియన్ ఆర్మీని ఉద్దేశించి ప్రత్యేక పోస్ట్ పెట్టారు. Also Read : Jaat : ‘జాట్’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ ? ‘గత కొన్ని రాత్రులు తలుచుకుంటే తెలియని భయం.… -
Alia : అలియా నిర్మాణంలో యూత్‌ఫుల్ లవ్‌స్టోరి..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా గురించి పరిచయం అక్కర్లేదు. సినీ బ్యాగ్రాండ్ తో వచ్చినప్పటికి తన టాలెంట్‌తో అందం నటనతో తన కంటూ ఒక గుర్తింపు, స్టార్డమ్ సంపాదించుకుంది. అలాగే తెలుగులో ‘RRR’ సినిమాలో సీత పాత్రలో రామ్ చరణ్ కి జోడిగా నటించిన అలియాకు, ఈ సినిమా ద్వారా తెలుగులో కూడా మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ లభించింది. దీంతో ఆలియా నటిస్తున్న సినిమాలన్నీ కూడా తెలుగులో విడుదలవుతూ ఇక్కడ మంచి ఆదరణ సొంతం చేసుకుంటున్నాయి. ఇటీవల… -
Sara Ali Khan : అలియాకు నేషనల్ అవార్డు రావడం.. అసూయగా అనిపించింది
బాలీవుడ్ అమృత సింగ్, సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ గురించి పరిచయం అక్కర్లేదు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అనతి కాలంలోనే నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. కెరీర్ బిగినింగ్‌లో అపజయాలు ఎదురుకున్నప్పటికి.. తన నటన, అందంతో తనకంటూ ఫేమ్.. ఫాలోయింగ్ మాత్రం దక్కించుకుంది. ప్రజంట్ ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్గా చేస్తోన్న సారా అలీఖాన్, మరోవైపు లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌లోనూ నటిస్తోంది. అయితే తాజాగా ఓ మీడియాతో ముచ్చటించిన సారా, అలియాకు…
తాజావార్తలు
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
IPL 2027-CSK: రూ.14.2 కోట్ల యువ ఆటగాడికి సీఎస్కే షాక్?
-
Punjab Police: మీరే ఇలా చేస్తే ఎలా సర్.. ఇంట్లో హెరాయిన్ పెట్టి శివసేన నేతను ఇరికించాలని చూసి.. అడ్డంగా దొరికిన ఏఎస్ఐ
-
Cyclone Murasu: ‘అర్నబ్’ కంటే.. ‘మురసు’ తుఫాన్ ప్రభావం తక్కువే!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
ట్రెండింగ్
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!
-
Shreyas Iyer: మేము చెత్తగా ఆడాం, చాలా తప్పులు చేశాం.. న్యూజిలాండ్ ఓటమిపై శ్రేయస్ కీలక వ్యాఖ్యలు!