Animal Success Party : యానిమల్ సక్సెస్ పార్టీలో అలియా భట్ ధరించిన డ్రెస్స్ ఖరీదు ఎంతో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ బ్యూటిఫుల్ హీరోయిన్ రష్మిక మందన్న జంటగా నటించిన సూపర్ హిట్ మూవీ యానిమల్.. ఈ సినిమా బాలీవుడ్ రికార్డులను బ్రేక్ చేసింది.. ఊహకు అందని విధంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన ‘యానిమల్’ సినిమా ఏ రేంజ్ లో భారీ విజయం సాధించిందోననే చర్చ ఇప్పటికి ఇండస్ట్రీలో జరుగుతుంది..
బాలీవుడ్ లో తెరకెక్కిన ఈ సినిమా, సౌత్ లోని అని భాషల్లో పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయి మొత్తంగా రూ. 800 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక తాజాగా ముంబైలో మూవీ టీం ‘యానిమల్’ సక్సెస్ పార్టీ నిర్వహించింది. ఈ పార్టీకి రణబీర్ తన భార్య ఆలియా తో కలిసి రాగా.. మహేష్ భట్, నీతూ కపూర్, రష్మిక మందన్న, తమన్నా, త్రిప్తి దిమ్రి, బాబీ డియోల్, మానుషీ చిల్లర్, హిమేష్ రేష్మియా, ఆర్జీవీ, జెనీలియా, రితేష్ దేశ్‌ముఖ్.. తదితరులు ఈ గ్రాండ్ పార్టీకి హాజరయ్యి సందడి చేశారు.. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
అయితే ఈ సక్సెస్ పార్టీకి రణబీర్ కపూర్ భార్య అలియా భట్ కూడా హాజరయ్యింది.. ఆలియా ధరించిన బ్లూ డ్రెస్స్ అందరి దృష్టిని ఆకర్శించింది.. కాగా ఈ మధ్య కాలంలో సెలబ్రిటీల బట్టల గురించి .. వాటి ఖరీదు ఎంత అనే దాని పై జనాలు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇందులో భాగంగా అలియా ధరించిన ఈ బ్లూ డ్రెస్ ఖరీదు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. దీని ధర తెలుసుకోవాలని చాలా మంది ఆరాట పడుతున్నారు కూడా.. నిజానికి ఈ డ్రెస్స్ ధర రూ. 1.5 లక్షలు అని తెలుస్తుంది… ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది…
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!