Alia Bhatt : అలియా భట్ ను టార్గెట్ చేసిన కేటుగాళ్లు.. డీప్ ఫేక్ వీడియో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏఐ టెక్నాలజీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. అందుబాటులోకి వచ్చిన అతి కొద్ది కాలంలోనే బాగా పాపులర్ అయ్యింది.. టెక్నాలజీ ని వాడుకొనేవారు కొంతమంది అయితే దుర్వినియోగం చేసేవారు మరికొంతమంది ఉన్నారు.. ముఖ్యంగా సెలబ్రిటీలకు ఇది పెద్ద ఇబ్బందిగా మారింది.. వారి ఫేస్‌లను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వదులుతూ వారి పరువు తీస్తున్నారు కొందరు నెటిజన్లు. ఏఐ కేటుగాళ్లకి సెలబ్రిటీలే టార్గెట్ అవుతున్నారు. ఇప్పటికే రష్మిక మందన్నా దీనికి బలయ్యింది. ఆమె కోసం దేశం మొత్తం నిలబడింది.. అది ఫేక్ అని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు..
ఇక ఇప్పుడు వారి ఖాతాలో మరో హీరోయిన్ బలి అయ్యింది.. త్రిపుల్ ఆర్ సినిమాతో వరల్డ్ స్టార్ గా పాపులర్ అయిన హీరోయిన్ అలియా భట్ ఫేస్‌ని యాడ్ చేసి సోషల్ మీడియాలో వదలగా అది దుమారం రేపుతుంది. ఇందులో బ్లూ ఫ్లోరల్ ధరించిన లేడీ చాలా బోల్డ్ గా కూర్చొని ఉంది. ఆమె ఫేస్‌కి అలియా భట్ ఫేస్ యాడ్ చేయగా అది ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతుంది. దీనిపై ఆమె అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు. వారిని విమర్శలు గుప్పిస్తున్నారు. ఏఐ కేటుగాళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు..
Also Read
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్‌రేప్
- Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్‌పే..
సినిమాల విషయానికొస్తే.. రాకీ ఔర్ రాణి కి ప్రేమ కహాణి` చిత్రంలో నటించింది. ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతోపాటు హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తూ `హార్ట్ ఆఫ్‌స్టోన్` చిత్రంలో మెరిసింది. ఇది కూడా ఆమెకి పెద్దగా పేరుని తీసుకురాలేకపోయింది. ప్రస్తుతం `జిగ్రా` మూవీతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది. ఇదిలా ఉంటే గతేడాది ఈ బ్యూటీ `ఆర్‌ఆర్‌ఆర్` చిత్రంతో టాలీవుడ్ కి కూడా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం `జిగ్రా` అనే మూవీలో నటిస్తుంది. దీనికి ఆమె కూడా నిర్మాత కావడం విశేషం. ఇక రణ్‌బీర్‌ని కపూర్‌ని పెళ్లి చేసుకున్న అలియాభట్.. ఆ మధ్యనే కూతురుకి జన్మనిచ్చింది. కొన్ని రోజులు మాతృత్వాన్ని ఆస్వాధించిన ఈ బ్యూటీ ఇప్పుడు సినిమాల్లో బిజీ అవుతుంది..
NOTE:వీడియో అసభ్యకరంగా ఉండటంతో పెట్టలేదు గమనించగలరు ..
తాజావార్తలు
-
Ponnam Prabhakar : బీఆర్ఎస్ నిరసనలపై పొన్నం ఫైర్.. ‘లెక్కలు చెప్పండి’ అంటూ వార్నింగ్..
-
Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్‌రేప్
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!