Alia Bhatt: రణ్‌బీర్ ఆలియాను వేధిస్తున్నాడా?.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Alia Bhatt Reacts on Rumours: బాలీవుడ్ కపుల్ ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్‌ల వైవాహకి జీవితంపై రకరకాల పుకార్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. రణ్‌బీర్ మంచి వాడు కాదని, ఆలియాను వేధిస్తున్నాడంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. అంతేకాదు అలియా కూతురు రహాతో అదే అపార్టుమెంటులో మరో ప్లాట్‌లో నివసిస్తుందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇలా తరచూ అలియా-రణ్‌బీర్ పర్సనల్ లైఫ్‌పై రోజుకో వార్త ప్రచారంలో ఉంటోంది. అయితే ఇప్పటి వరకు రణ్‌బీర్ కానీ, ఆలియా కానీ వాటిపై స్పందించలేదు. తాజాగా కరీనా కపూర్‌తో కలిసి కాఫీ విత్ కరణ్ టాక్ షోలో పాల్గొన్న ఆలియా ఈ పుకార్లపై స్పందించింది. తమ మ్యారేజ్ లైఫ్ గురించి, బయట వినిపిస్తున్న వార్తలపై కరణ్ ఆలియాను ప్రశ్నించాడు. దీనిపై ఈ బ్యూటీ కాస్తా ఘాటుగానే స్పందించింది.
Also Read: Prabhas : ఆ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్న ప్రభాస్..?
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
‘ప్రస్తుతం సోషల్ మీడియా, ఇంటర్‌నెట్ కాలం. అందుకే చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతివాడు జర్నలిస్ట్ అయిపోతున్నాడు. తరచూ సెలబ్రిటీలపై ఏదోక రూమర్ సృష్టిస్తూనే ఉన్నారు. నేను సన్నగా, తెల్లగా మారేందుకు సర్జరీ చేసుకున్నానంటు వార్తలు రాస్తున్నారు. ఓ ఇంటర్య్వూలో రణ్‌బీర్‌కు లిప్‌స్టిక్ నచ్చదని, నేను వేసుకుంటే ఊరుకోడు అని చెప్పాను. దానిలో మరో అర్థం తీస్తూ.. రణ్‌బీర్ నన్ను వేధిస్తున్నాడంటూ వార్తలు సృష్టించారు. రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. ఇంకా మా పర్సనల్ లైఫ్‌పై రూమర్స్ పుట్టిస్తున్నారు. రణ్‌బీర్ విడాకులు సిద్ధమయ్యాడంటూ కూడా రాస్తున్నారు. ఇవన్ని చూసి చాలా భాదేసింది’ అంటూ చెప్పుకొచ్చింది. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తనపై ఎలాంటి రూమర్స్ వచ్చినా తనని బాధించవని, కానీ రణ్‌బీర్‌పై ఇలాంటి వార్తలు రాయడం బాధ కలిగించిందని పేర్కొంది. రణ్‌బీర్ చాలా మంచివాడని, తనని చాలా బాగా చూసుకుంటాడంటూ తమ విడాకుల వార్తలకు చెక్ పెట్టింది.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?