టాలీవుడ్ అడోరబుల్ కపుల్ నాగ చైతన్య- సమంత విడాకులు తీసుకొని విడిపోయిన సంగతి తెలిసిందే. ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట నాలుగేళ్లు అన్యోన్యంగా ఉండి విడిపోవడం అభిమానులకు తీవ్ర ఆవేదనకు గురిచేసింది. మళ్లీ ఈ జంట కలిస్తే బావుండు అని ఇప్పటికి ఎంతోమంది ఆశపడుతున్నారు. ఇక ఆ దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయా..? అంటే ఏమో జరగొచ్చు అంటున్నారు టాలీవుడ్ వర్గాలు. ఈ జంట విడిపోయాక ఒక్కసారి కూడా కలిసింది లేదు.. ఒకరి బర్త్ డే…
అక్కినేని నాగార్జున గురించి చెప్పాలంటే నవ మన్మధుడు.. టాలీవుడ్ కింగ్.. 62 ఏళ్ల వయస్సులోనూ కుర్రహీరోలకు ధీటుగా ఫిట్ నెస్ ను మెయింటైన్ చేస్తూ ఉంటాడు. చాలామంది హీరోలను నాగార్జున ఆదర్శమని చెప్పాలి. ఎప్పుడు పేస్ లో ఛార్మింగ్, గ్లో తో కనిపించే నాగ్ ఫేస్ కళతప్పింది. నాగ్ కొడుకు నాగ చైతన్య, సమంత విడాకుల తరువాత అక్కినేని ఫ్యామిలీ మీడియాకు దూరంగా ఉన్న విషయం విదితమే. ఇక ఆ తరువాత తమ సినిమాల ప్రమోషన్స్ లో…
ప్రముఖ యాంకర్ సుమ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘జయమ్మ పంచాయితీ. విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మే 6 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందించడం విశేషం. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్ల వేగాన్ని పెంచేశారు మేకర్స్ .. ఈ ప్రమోషన్లో భాగంగా నేడు హైదరాబాద్ లోని…
బాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ ప్రెస్టీజియస్ సినిమాల్లో బ్రహ్మస్త్ర ఒకటి. రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా ఆయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఫాక్స్ స్టార్ స్టూడియోస్-ధర్మ ప్రొడక్షన్స్- ప్రైమ్ ఫోకస్.. స్టార్ లైట్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున, బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబచ్చన్ తో పాటు ఎంతోమంది స్టార్లు నటిస్తున్నారు. పాన ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 9…
కింగ్ అక్కినేని నాగార్జున, ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ది ఘోస్ట్’. ఈ చిత్రంలో నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ కథానాయికగా నటిస్తోంది. తాజాగా ఈ చిత్ర బృందం దుబాయ్ లో కీలకమైన షూటింగ్ షెడ్యూల్ ను పూర్తి చేసింది. ఈ విశేషాలను దర్శకుడు ప్రవీణ్ సత్తారు చెబుతూ, ”ఈ షెడ్యూల్ లో హై ఇంటెన్స్ స్టంట్ సీక్వెన్స్ తో పాటు కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు, రొమాంటిక్ సాంగ్ చిత్రీకరించాం. విజువల్స్, లొకేషన్స్,…
అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే ఓ మెతుకు పట్టుకుంటే చాలు! డిస్నీప్లస్ హాట్ స్టార్ లో ఫిబ్రవరి 26న గ్రాండ్ గా మొదలైన ‘బిగ్ బాస్ – నాన్ స్టాప్’ షో కంటెస్టెంట్స్ ను చూడగానే ఇది ఆకట్టుకునే కార్యక్రమం కాదనేది వీక్షకులకు అర్థమైపోయింది. గతంలో బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి, ఆరేడు వారాల లోపే బయటకు వెళ్ళిపోయిన కంటెస్టెంట్స్ ను తిరిగి తీసుకు రావడం వెనుక ఆంతర్యం ఏమిటో నిర్వాహకులకే తెలియాలి. బహుశా వీరంతా…
బిగ్ బాస్ అన్ని సీజన్లయందు ఆరవ సీజన్ వేరయా.. అంటే నిజమేననిపించక మానదు. 24 గంటల లైవ్ స్ట్రీమింగ్.. ఛాలెంజర్స్, వారియర్స్ మధ్య గొడవలు..ఈసారి ఈ కంటెస్టెంట్లను కూడా వివాదాలతో బాగా పరిచయం ఉన్నవారందరిని ఏరికోరి ఒకేదగ్గర పెట్టి మరిన్ని వివాదాలను తీసుకొస్తున్నారు బిగ్ బాస్ మేకర్స్.. ఈ సీజన్ మొదలైన వరం రోజుల్లోనే కంటెస్టెంట్ల మధ్య గొడవలు మొదలైపోయాయి. ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ హౌస్ ని రణరంగంగా మార్చేశారు. ఇక గతరాత్రి ఎపిసోడ్ లో…
కింగ్ నాగార్జున తన ఫ్యామిలీతో కలిసి నటించడం అనేది మనం సినిమాతో మొదలైంది. ఆతర్వాతచేసిన సినిమాలలో చైతుతోనే నాగ్ కనిపించాడు. ఇటీవల బంగార్రాజు చిత్రంలో నాగ్, చైతూల స్క్రీన్ ప్రజెన్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇక దీంతో ఫ్యాన్స్ అఖిల్ తో కూడా ఒక మల్టీస్టారర్ చేయమని నాగ్ ని అడుగుతున్నారట. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం త్వరలోనే నాగ్, అఖిల్ మల్టీస్టారర్ రానున్నదట. ఇటీవల మలయాళంలో హిట్ అయిన బ్రో డాడీ సినిమాను…
అక్కినేని ఫ్యామిలీ ప్రస్తుతం కోడళ్ల వేటలో పడిందా.. ? అంటే నిజమే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. అక్కినేని ఫ్యామిలిలో మొదటి పెళ్లి అచ్చి రాలేదని అందరికి తెల్సిన విషయమే.. అక్కినేని వారసులు నాగ చైతన్య విడాకుల.. అఖిల్ నిశ్చితార్థం క్యాన్సిల్ అవ్వడం.. ఇలా మొదటి పెళ్లి ఈ వారసులకు సెట్ కాలేదని తెలుస్తోంది. ఇక ఇద్దరు వారసుల బాధ్యతను నెత్తిమీద వేసుకున్న నాగ్.. ఇద్దరి కెరీర్ ని ఒక గాడిన పడేశాడు. చైతూ ప్రస్తుతం హీరోగా నిలదొక్కుకున్నాడు.…