The Ghost: అక్కినేని నాగార్జున- ప్రవీణ్ సత్తారు కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం 'ది ఘోస్ట్'. శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి- నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాగ్ సరసన సోనాల్ చోహన్ నటిస్తోంది.
Bigg Boss Telugu: వచ్చేసింది.. వచ్చేసింది.. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్ బాస్ ప్రోమో వచ్చేసింది. కుటుంబంతా కూర్చొని ఎంజాయ్ చేసే ఈ షో ఇటీవలే సీజన్ 5 ను విజయవంతంగా పూర్తిచేసుకున్న విషయం విదితమే.
Akkineni Nagarjuna: టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రస్తుతం ఘోస్ట్ సినిమాలో నటిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రస్తుతం హ్యపీ బర్త్ డే చిత్రంలో నటిస్తున్న విషయం విదితమే. రితేష్ రానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూలై 8 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘బిగ్‌బాస్ నాన్‌స్టాప్’ రియాలిటీ షోకు శుభం కార్డు పడింది. 83 రోజుల పాటు సాగిన ఈ షో విజేతగా నటి బిందు మాధవి నిలిచింది. ట్రోఫీతో పాటు రూ. 40 లక్షల ప్రైజ్‌మనీని ఆమె సొంతం చేసుకుంది. దీంతో తెలుగు బిగ్‌బాస్ చరిత్రలోనే తొలిసారి ఒక మహిళ విన్నర్‌గా నిలిచింది. ఆల్రెడీ ఓసారి రన్నరప్ దాకా వెళ్ళిన అఖిల్ సార్థక్.. ఈసారి ఓటీటీ వర్షన్లో ఎలాగైనా టైటిల్ గెలవాలని గట్టిగా ప్రయత్నించాడు. కానీ, అతనికి మరోసారి ఓటమి…
అక్కినేని ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులో సగానికి సగం మంచి హీరోలే.. అక్కినేని నటవారసులే.. అక్కినేని ఫ్యామిలీ నుంచి ఐదుగురు హీరోలు లైన్ లో వున్నారు. అక్కినేని నాగార్జున, నాగచైతన్య, అఖిల్, సుమంత్, సుశాంత్. వీళ్లల్లో నాగార్జున, నాగచైతన్య హీరోలుగా తమ సత్తాని చాటుతున్నారు. ఇక వీరందరూ ఎప్పుడో ఒకసారి ఫ్యామిలీ ఫంక్షన్స్ లో ఒక్కటిగా కలవడం, ఆ ఫొటోస్ వైరల్ గా మారడం జరుగుతూ ఉంటాయి. తాజాగా అక్కినేని హీరోలు అందరు…