సమంత నుండి విడిపోయినప్పటి నుండి అందరి దృష్టి అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్యపైనే ఉంది. విడాకుల తర్వాత ఈ ఇద్దరి గురించి ఎలాంటి న్యూస్ వచ్చినా వైరల్ అవుతోంది. రీసెంట్ గా నటి దక్ష నాగార్కర్ చిలిపి చేష్టలకు నాగ చైతన్య సిగ్గుపడుతూ కన్పించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా అయ్యింది. ఈ వీడియోలో ఇంకా ట్రెండ్ అవుతుండగానే తాజాగా చైతన్య ‘డోంట్ మ్యారీ… బీ హ్యాపీ’ అంటూ సాంగ్ పాడిన మరో వీడియో…
అక్కినేని నాగార్జున, నాగ చైతన్య మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం బంగార్రాజు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. ఇక తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. సంక్రాంతి అంటే.. ముగ్గులు, సందళ్ళు, పేకాటలు, కొత్త అల్లుళ్ళు అన్నట్లుగా అన్ని ఈ ట్రైలర్ లో దించేశారు…
అక్కినేని నాగార్జున, నాగ చైతన్య మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘బంగార్రాజు’. క్యాన్ కృష్ణ కురసాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదల కానుంది. ఇక ఈ మూవీలో రమ్య కృష్ణ, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ముఖ్యంగా ఈ సినిమాలో ‘జాతిరత్నాలు’ ఫేమ్ చిట్టి ఫరియా అబ్దుల్లా ఐటెం సాంగ్ తో…
నాగార్జున, నాగచైతన్య కలసి నటించిన ‘బంగార్రాజు’ సినిమా సంక్రాంతి విడుదలకు ముస్తాబవుతోంది. జనవరి 14న రాబోతున్న ఈ సినిమాపై ఆంధ్రప్రదేశ్ లోని ఎగ్జిబిటర్స్ అలకపూనినట్లు వినవస్తోంది. దీనికి కారణం ఇటీవల ప్రెస్ మీట్ లో థియేటర్లలో టికెట్ రేట్ల విషయంలో నాగార్జున స్పందన అని అంటున్నారు. ‘సోగ్గాడే చిన్ని నాయన’కు సీక్వెల్ గా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో జీస్టూడియోస్ తో కలసి అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన ‘బంగార్రాజు’ను సంక్రాంతికే విడుదల చేస్తున్నామని తెలియచేయటానికి ఇటీవల విలేకరుల సమావేశం…
అక్కినేని నాగార్జున, నాగ చైతన్య మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం బంగార్రాజు. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. ఇక సినిమా విడుదల దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ జోరు పెంచేశారు. ఈ నేపథ్యంలోనే నేడు బంగార్రాజు చిత్ర బృందం హైదరాబాద్ లో ప్రెస్ మీట్ ని నిర్వహిస్తోంది. ఇక ఈ…
‘మనం’ తర్వాత ‘బంగార్రాజు’ కోసం నాగార్జున, నాగ చైతన్య రెండవ సారి కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. బ్లాక్ బస్టర్ మూవీ “సోగ్గాడే చిన్ని నాయన” చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు న్యూ ఇయర్ సందర్భంగా మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. టీజర్లో ప్రధాన పాత్రధారులందరినీ పరిచయం చేశారు. నాగార్జున తన విలక్షణమైన పంచెకట్టులో ‘బంగార్రాజు’గా ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో నాగ చైతన్య అధునాతన…
తెలుగులో బాగా పాపులర్ అయిన రియాలిటీ షోస్ లో బిగ్ బాస్ ఒకటని ఒప్పుకోక తప్పదు. ఈ రియాలిటీ షో తొలి సీజన్‌కి జూనియర్ ఎన్టీఆర్, రెండో సీజన్‌ను నాని, ఆ తర్వాత మూడు సీజన్స్ ను నాగార్జున హోస్ట్ చేశారు. ఆదివారంతో ఐదవ సీజన్ పూర్తి అయింది. సన్ని టైటిల్ గెలుచుకున్నాడు. ఇదిలా ఉంటే మొత్తం ఐదు సీజన్స్ ను పరిశీలిస్తే కంటెస్టెంట్స్ పరంగా ఆసక్తి తగ్గుతూ వచ్చిందన్నది వాస్తవం. అయితే లక్కీగా నాలుగు, ఐదు…
బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఫైనల్స్ అంగరంగవైభవముగా జరుగుతున్నాయి. మరికొద్ది క్షణాల్లో ఫైనల్ విన్నర్ ని నాగ్ ప్రకటించనున్నారు. ఇక ఈ ఫైనల్ కి టాలీవుడ్, బాలీవుడ్ నుంచి స్టార్ సెలబ్రిటీలువచ్చి సందడిచేశారు. ఇక తాజాగా బిబి స్టేజిపై చైనా బంగార్రాజు అడుగుపెట్టాడు. అక్కినేని వారసుడు నాగచైతన్య తండ్రి నాగ్ తో కలిసి సందడి చేశాడు. నాగ్ స్పెషల్ ఏవిని చూపించిన చైతూ .. హీరోగా కాకుండా బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు. త్వరలో ప్రసారం…
తెలుగు చిత్ర పరిశ్రమను పాన్ ఇండియా లెవెల్లో నిలబెట్టిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. ఆయన తీసిన సినిమాలు అద్భుతం.. ఆ సినిమాల రికార్డులు కొల్లగొట్టడం ఎవరికి సాధ్యం కానీ పని. మగధీర, బాహుబలి లాంటి సినిమాలు చరిత్రలో నిలబడపోయేలా చిత్రీకరించిన ఘనత జక్కన్న కే దక్కుతోంది. ఇక ఈ సినిమాల లిస్ట్ లో మరికొన్ని రోజుల్లో ఆర్ఆర్ఆర్ కూడా జాయిన్ కాబోతుంది. సంక్రాంతి కానుకగా జనవరి 7 న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.…