Nagarjuna : 27 ఏళ్ల తర్వాత ‘నిన్నే పెళ్లాడుతా’ జోడీ రిపీట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ మన్మథుడు నాగార్జున తన 100వ సినిమాను ఎంతో ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నారు. తమిళ దర్శకుడు రా కార్తీక్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ‘కింగ్ 100’ లేదా ‘లాటరీ కింగ్’ అనే టైటిల్స్‌ను పరిశీలిస్తున్నారు. అయితే, ఈ సినిమాలో నాగ్ సరసన ఎవరూ ఊహించని విధంగా సీనియర్ నటి టబు కనిపించబోతున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
Also Read : Arijit Singh : రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన అర్జిత్ సింగ్!
Also Read
- 165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
- Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
- India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
నాగార్జున, టబు మధ్య మంచి స్నేహబంధం ఉందన్న సంగతి తెలిసిందే. ‘నిన్నే పెళ్లాడుతా’, ‘ఆవిడ మా ఆవిడే’ వంటి సినిమాలతో ఈ జోడీ వెండితెరపై మ్యాజిక్ చేసింది. దాదాపు 27 ఏళ్ల తర్వాత మళ్ళీ వీరు కలిసి నటించబోతున్నారన్న వార్త వినగానే అక్కినేని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. తాజా సమాచారం ప్రకారం, నాగ్ 100వ సినిమా గురించి తెలుసుకున్న టబు.. ఆ ల్యాండ్‌మార్క్ మూవీలో తనకోసం ఒక పాత్ర ఉండాలని కోరారట. దీంతో దర్శకుడు రా కార్తీక్ ఆమె కోసం ఒక పవర్‌ఫుల్ అండ్ కీ రోల్‌ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో కేవలం టబు మాత్రమే కాదు, నాగచైతన్య.. అఖిల్ కూడా కీలక పాత్రల్లో లేదా గెస్ట్ రోల్స్‌లో కనిపించబోతున్నారని సమాచారం. ‘మనం’ తర్వాత అక్కినేని ముగ్గురు హీరోలు ఒకే స్క్రీన్‌పై కనిపించే అవకాశం ఉండటంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2026 మే నెలలో సమ్మర్ కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
Varanasi : రికార్డ్ ధర పలుకుతున్న వారణాసి తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్.. పోటీలో మైత్రి, దిల్ రాజు, నాగవంశీ
-
AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
-
Sreeleela : శ్రీలీల బాలీవుడ్ తెరంగేట్రానికి ముహుర్తం ఎప్పుడు..?
-
Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
ట్రెండింగ్
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!