Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున.. ప్రస్తుతం తన కన్నా తన ఇద్దరు బిడ్డల భవిష్యత్తు కోసం కష్టపడుతున్నాడని చెప్పాలి. ముఖ్యంగా చిన్న కొడుకు అఖిల్ విషయంలో నాగ్ ఎప్పుడు అశ్రద్ధ చేయడు.
Agent Trailer: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తరువాత అఖిల్ అక్కినేని నటిస్తున్న చిత్రం ఏజెంట్. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య నటిస్తుండగా..
Agent: అఖిల్ అక్కినేని, సాక్షి వైద్య జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఏజెంట్. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Akhil Akkineni: అఖిల్ అక్కినేని.. వారం నుంచి ఈ పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది. ఇప్పటివరకు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో సందడి చేసే అఖిల్.. ఇప్పుడు నిత్యం సోషల్ మీడియాలోనే ఉంటున్నాడు. అందుకు కారణం ఏజెంట్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 28 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Samantha: అక్కినేని నాగ చైతన్య- సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబాలను ఒప్పించి, తమ సంప్రదాయాల ప్రకారం రెండు సార్లు వివాహం చేసుకున్నారు. చూడముచ్చటైన జంట. ఈ జంట ఎప్పుడు మీడియా కంట కనిపించినా దిష్టి తగులుతుందేమో అన్నంతగా అభిమానులు మురిసిపోయేవారు.
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2023 టైటిల్ ను తెలుగు వారియర్స్ జట్టు సొంతం చేసుకుంది. భోజ్ పురి దబాంగ్స్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 9 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. తెలుగు వారియర్స్ కెప్టెన్ అఖిల్ అక్కినేకి అద్భుత ఇన్సింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
Agent First Single: అక్కినేని నట వారసుడు అఖిల్ చాలా గ్యాప్ తరువాత వెండితెరపై కనిపించబోతున్నాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో హిట్ అందుకున్న అఖిల్.. దాదాపు రెండేళ్లు తరువాత ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
Akhil Akkineni: అక్కినేని నట వారసుడుగా అఖిల్ అనే సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చాడు అఖిల్ అక్కినేని. మొదటి సినిమా నుంచి నాలుగు సినిమా వరకు మనోడు ఆశించిన ఫలితాన్ని మాత్రం అనుకోలేకపోయాడు. ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంతో ఒక మంచి విజయాన్ని అందుకున్నాడు.
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2023కి హ్యుజ్ రెస్పాన్స్ వచ్చింది. 8 టీమ్స్ మధ్య జరిగే 19 మ్యాచుల ఈ సీజన్ ఫిబ్రవరి 18న మొదలయ్యింది. తెలుగు వారియర్స్ ఇప్పటికే ఆడిన రెండు మ్యాచ్ లు గెలిచి మంచి ఫామ్ లో ఉంది. ఈరోజున తెలుగు వారియర్స్ vs పంజాబ్ దే షేర్ టీమ్స్ కి మధ్య మ్యాచ్ జరుగుతుంది. CCL 2023 సీజన్ 9వ మ్యాచ్ గా జరుగుతున్న ఈ గేమ్ లో హాట్ ఫేవరేట్స్ గా…