అక్కినేని అఖిల్, స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో కలిసి చేస్తున్న పాన్ ఇండియా సినిమా ‘ఏజెంట్’. మోస్ట్ స్టైలిష్ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీలో సాక్షి వాద్య హీరోయిన్ గా నటిస్తోంది. హిప్ హాప్ తమిళ, రసూల్ ఎల్లోరా, నవీన్ నూలి లాంటి మోస్ట్ టాలెంటెడ్ టెక్నిషియన్స్ వర్క్ చేస్తున్న ఏజెంట్ మూవీలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి స్పెషల్ రోల్ ప్లే చేస్తున్నారు. టీజర్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన ఏజెంట్…
2022 అక్కినేని ఫ్యామిలీకి అంతగా కలిసి రాలేదు. ఈ ఇయర్ నాగార్జున నటించిన ‘ది ఘోస్ట్’ సినిమా సినీ అభిమానులని డిజప్పాయింట్ చేసింది. నాగ చైతన్య కూడా 2022లో మూడు సినిమాలని రిలీజ్ చేశాడు, వీటిలో ‘థాంక్యూ’, ‘లాల్ సింగ్ చడ్డా'(గెస్ట్ పెర్ఫార్మెన్స్) సినిమాలో బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ ని రాబట్టలేకపోయాయి. నాగార్జున, చైతన్య కలిసి నటించిన ‘బంగార్రాజు’ సినిమా మాత్రమే 2022లో అక్కినేని ఫ్యామిలీకి దక్కిన హిట్. డిజప్పాయింట్ చేసిన 2022 నుంచి బయటకి…
Agent: అక్కినేని యంగ్ హీరో అఖిల్.. అప్పుడెప్పుడో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంతో వచ్చి మొట్టమొదటి హిట్ అందుకున్నాడు. ఇక ఈ సినిమా వచ్చి దాదాపు రెండేళ్లు దాటింది. ఇప్పటివరకు అయ్యగారి తరువాత సినిమా రిలీజ్ మాత్రం కాలేదు. ఈ సినిమా తర్వాత అఖిల్ నటిస్తున్న చిత్రం ఏజెంట్.
అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న 'ఏజెంట్' సినిమా సంక్రాంతి బరి నుండి తప్పుకుంది. ఇప్పుడీ మూవీని శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 16న విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది.
Agent: అక్కినేని చిన్న వారసుడు అఖిల్ ఎట్టకేలకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో హిట్ ను అందుకున్నాడు. ఇక ఈ సినిమా ఇచ్చిన జోష్ తో జోరు పెంచిన అయ్యగారు పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు
Akhil Akkineni: అక్కినేని వారసుడు అఖిల్ ప్రస్తుతం ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కానుంది.
అక్కినేని అఖిల్ లేటెస్ట్ మూవీ ‘ఏజెంట్’ టీజర్ విడుదలైంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏకే ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న ‘ఏజెంట్’తో బాలీవుడ్ బ్యూటీ సాక్షి వైద్య టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇక మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇవాళ విడుదల చేసిన టీజర్లో కూడా మమ్ముట్టీ ఎంట్రీతోనే మొదలైంది. ఆ తర్వాత ‘ఏజెంట్’ గురించి అతను చెప్పే మాటలతో అఖిల్ ఎంట్రీ జరిగింది. వైరి…
ఇప్పుడు ప్రతీ కమర్షియల్ సినిమాలోనూ ఓ స్పెషల్ సాంగ్ పెట్టేస్తున్నారు ఫిల్మ్ మేకర్స్. క్రేజీ భామలు ఆ పాటల్లో నటించేందుకు ముందుకు వస్తుండటం, వాటికి ఆడియన్స్ నుంచి కూడా బాగా ఆదరణ వస్తున్న నేపథ్యంలో.. స్క్రిప్టులో చోటు లేకపోయినా, స్పేస్ క్రియేట్ చేసుకొని మరీ ఐటెం సాంగ్స్‌ని జోడించేస్తున్నారు. లేటెస్ట్ న్యూస్ ప్రకారం.. సురేందర్ రెడ్డి, అఖిల్ కాంబోలో రూపొందుతోన్న ‘ఏజెంట్’ సినిమాలోనూ ఒక స్పెషల్ సాంగ్ ఉండనుందట! ఈ స్పెషల్ సాంగ్ కోసం కొందరు భామల్ని…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో హిట్ కొట్టి.. ఐకాన్ స్టార్ కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాడు ఆ దర్శకుడు.. కానీ ఇప్పట్లో బన్నీతో ప్రాజెక్ట్ వర్కౌట్ అయ్యేలా లేదు.. దాంతో అఖిల్‌ను లైన్లో పెట్టినట్టు తెలుస్తోంది.. అలాగే అఖిల్ కూడా ఈ సారి భారీగా రిస్క్ చేయబోతున్నాడు.. ఇంతకీ అఖిల్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎవరితో.. ఏజెంట్ ప్లానింగ్ వర్కౌట్ అవుతుందా..! చివరగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌తో.. కాస్త సక్సెస్ రుచి చూసిన అఖిల్.. ఈ…