తమిళ స్టార్ అజిత్ కుమార్, త్రిష జంటగా నటించిన చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 10న విడుదల కానుంది. తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై, నవీన్ ఎర్నేని, రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో వారియరన్, ప్రభు, జాకీ ష్రాఫ్, షైన్ టామ్ చాకో, అర్జున్ దాస్, ప్రసన్న, సునీల్, ఉషా ఉతప్, రాహుల్ దేవ్, రెడిన్ కింగ్స్…
బాలీవుడ్, టాలీవుడ్, రీసెంట్లీ ఎదిగిన శాండిల్ వుడ్ కూడా టేస్ట్ చేసిన ధౌజండ్ క్రోర్ కలెక్షన్స్ మేము చూసి కాలరెగరేయాలని ఈగర్లీ వెయిట్ చేస్తోంది కోలీవుడ్. అందుకు ఇప్పటి వరకు ఓ లెక్క ఇకపై మరో లెక్క అంటోంది. బిగ్ హీరోలతో, భారీ బడ్జెట్‌తో సిల్వర్ స్క్రీన్ పైకి బడా ప్రాజెక్టులను తీసుకు వస్తోంది. బిగ్ టార్గెట్ ఎచివ్ చేసేందుకు పెద్ద స్కెచ్చే వేసినట్లు కనిపిస్తోంది. ఒకటి కాదు అరడజనుకు పైగా సినిమాలు ఈ ఏడాది పట్టుకొస్తోంది.…
కోలీవుడ్ హీరో కమ్ దర్శకుడు ధనుష్ ఊపిరి తీసుకోలేనంత బిజీగా ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలకు కమిటవుతూ.. బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడాలేకుండా చక్కర్లు కొట్టేస్తున్నాడు. ఓ వైపు యాక్టింగ్ మరో వైపు డైరెక్టింగ్ చేస్తూ టైమంతా సెట్స్‌లోనే గడిపేస్తున్నాడు. తెలుగులో కుబేర, తమిళంలో ఇడ్లీ కడాయ్, బాలీవుడ్‌లో తేరీ ఇష్క్ మే చేస్తున్నాడు ఈ స్టార్ హీరో. రాయన్, నీక్ తర్వాత ధనుష్ నుండి రాబోతున్న డైరోక్టోరియల్ మూవీ ఇడ్లీ కడాయ్. జాతీయ ఉత్తమ…
కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ కుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. యంగ్ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ హైప్రొఫైల్ ప్రాజెక్ట్ ఇప్పటికే పోస్టర్‌లతో అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. టాలీవుడ్ ప్రముఖ నిర్మణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాతో తమిళ చిత్రసీమలో అడుగుపెడుతున్నారు. ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్‌లో అజిత్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో అదరగొట్టారు. విదాముయార్చి తో…
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ తమిళనాడులో అత్యధిక ఫ్యాన్ బేస్ కలిగిన హీరోలలో ఒకరు. అజిత్ సినిమా రిలీజ్ అయితే అయన అభిమానులు చేసే హంగామా అంత ఇంత కాదు. ఇక అజిత్ కు సినిమాలతో పాటు రేసింగ్ అంటే మక్కువ ఎక్కవ. గతంలోను ఫార్ములా వన్ రేసింగ్ పాల్గొని మెడల్స్ సాధించాడు అజిత్. ‘అజిత్ కుమార్ రేసింగ్’ పేరుతో ఒక టీమ్ ను రెడీ చేసి ఈ మధ్య దుబాయ్ వేదికగా జరిగిన రేసింగ్…
40 ప్లస్ లో కూడా యంగ్ హీరోయిన్స్ కు ఏమాత్రం తీసిపోకుండా బిగ్ ప్రాజెక్ట్స్ బ్యాగ్ లో వేసుకుంటుంది త్రిష. ప్రజెంట్ అమ్మడి చేతిలో ఐదు బిగ్ ప్రాజెక్టులున్నాయి. తెలుగులో ఒకటి తమిళంలో 3, మలయాళంలో ఓ మూవీ చేస్తుంది. ఇవన్నీ కూడా స్టార్ హీరోల చిత్రాలే. చిరంజీవి విశ్వంభరతో పాటు అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ, కమల్ థగ్ లైఫ్, సూర్య 45, మోహన్ లాల్ రామ్ సినిమాలకు కమిటయ్యింది. Also Read : TOP 10…
అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రెజీనా కసాండ్రా. తెలుగులో వరుస సినిమాలు చేసి మంచి క్రేజ్ సంపాదించుకుంది. కానీ కెరీర్ పరంగా సరైన హిట్ మాత్రం అందుకోలేకపోయింది. స్కిన్ షో కి తెరతీసి గ్లామర్ పాత్రలో నటించిన కూడా ప్రయోజనం లేకుండా పోయింది, దీంతో తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ, అక్కడ వరుస సినిమాలు చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా అజిత్ హీరోగా నటించిన కోలివుడ్ చిత్రం ‘విడాముయర్చి’ లో ముఖ్య…
కోలివుడ్ స్టార్ హీరో అజిత్ కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో చెప్పక్కర్లేదు. ప్రజెంట్ ఆయన ‘విదా ముయార్చి’ అనే సినిమాలో నటిస్తున్నాడు. మగిళ్ తిరుమేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటించింది. లైకా ప్రోడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించారు. దీంతో పాటుగా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే మరో సినిమాలో కూడా నటిస్తున్నాడు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.…
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్‌కు ఓ వింత అలవాటు ఉంది. సాధారణంగా హీరోయిన్లను హీరోలు రిపీట్ చేస్తుంటే తలాకు మాత్రం దర్శకులతో రిపీటెడ్‌గా వర్క్ చేయడం హాబీగా మారింది. అజిత్‌కు నచ్చితే చాలు వరుస అవకాశాలు ఇస్తాడు. అలా శరణ్, శివ, వినోద్ ఈ ముగ్గురినీ స్టార్ డైరెక్టర్లను చేసాడు అజిత్ . కాదల్ మన్నన్, అమర్ కాలం, అట్టగాసం, అసల్ అలా నాలుగు సినిమాలు చేశాడీ దర్శకుడితో. Also Read : KA10 : కిరణ్…
అజిత్ హీరోగా నటిస్తున్న నెక్ట్స్ ప్రాజెక్ట్ విదాముయర్చి నుండి టీజర్ వచ్చింది. ఒక్క డైలాగ్ లేకుండా యాక్షన్‌తో నింపేశారు మేకర్స్. ఇది డై హార్డ్ ఫ్యాన్స్‌కు తెగ నచ్చింది. బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్స్ అంటూ సంబరపడిపోతున్నారు ఫ్యాన్స్. ఈ టైంలో విఘ్నేశ్ శివన్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. యాక్చువల్‌గా అజిత్ 62 ఫస్ట్ విఘ్నేశ్ శివన్ చేయాల్సింది. స్టోరీ నేరేట్ కూడా అయిపోయింది. అయితే స్క్రిప్ట్ వర్క్ అజిత్‌కు నచ్చకపోవడంతో ఆ సినిమా…