Kollywood : అందని ద్రాక్ష కోసం అరడజను సినిమాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్, టాలీవుడ్, రీసెంట్లీ ఎదిగిన శాండిల్ వుడ్ కూడా టేస్ట్ చేసిన ధౌజండ్ క్రోర్ కలెక్షన్స్ మేము చూసి కాలరెగరేయాలని ఈగర్లీ వెయిట్ చేస్తోంది కోలీవుడ్. అందుకు ఇప్పటి వరకు ఓ లెక్క ఇకపై మరో లెక్క అంటోంది. బిగ్ హీరోలతో, భారీ బడ్జెట్‌తో సిల్వర్ స్క్రీన్ పైకి బడా ప్రాజెక్టులను తీసుకు వస్తోంది. బిగ్ టార్గెట్ ఎచివ్ చేసేందుకు పెద్ద స్కెచ్చే వేసినట్లు కనిపిస్తోంది. ఒకటి కాదు అరడజనుకు పైగా సినిమాలు ఈ ఏడాది పట్టుకొస్తోంది.
Also Read : Dragon : డ్రాగన్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన నెట్ ఫ్లిక్స్
Also Read
కంగువాతో వెయ్యి కోట్లు లేదంటే మాక్సిమమ్ రూ. 500 కోట్ల కలెక్షన్స్ ఎస్టిమేషన్ వేసుకున్నారు మేకర్స్. కానీ బొమ్మ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. అందుకే ఈ సారి నార్మల్ గ్యాంగ్ వార్ స్టోరీతో వస్తున్నాడు. విదాముయర్చితో అజిత్ సరికొత్త రికార్డులు సృష్టిస్తాడనుకుంటే సినిమా తుస్సుమంది. ఇప్పుడు గోల్, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’కి షిఫ్ట్ అయ్యింది. ఇప్పటి వరకు గట్టిగా 200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ చూడని అజిత్ ముందు బిగ్ టార్గెట్ ఊరిస్తోంది. రోబో 2.0, జైలర్ ఈ రెండు మాత్రమే రూ. 600-800 క్రోర్ వసూళ్లను రాబట్టుకున్నాయి. ఇప్పుడు తలైవా అందుకోవాల్సింది వెయ్యి కోట్ల టార్గెట్ దానికి తగ్గట్లే, ఈ వయస్సులో కష్టపడుతున్నాడు సూపర్ స్టార్. కూలీ, జైలర్ 2 చిత్రాలను దింపుతున్నాడు. విజయ్ కూడా లియోతో రూ. 500 క్రాస్ చేశాడు. జననాయగన్ తో ఆ మార్క్ టచ్ చేయాలని చూస్తున్నాడు. పొలిటికల్ ఎంట్రీ లేకపోతే ఇప్పుడు కాకపోతే ఫ్యూచర్‌లో థౌజండ్ క్రోర్ కొల్లగొట్టే హీరో అని కచ్చితంగా చెప్పొచ్చు. ఇక విక్రమ్ తో రూ. 400 క్రోర్ క్లబ్ లోకి చేరిన కమల్ థగ్ లైఫ్ లాంటి మోస్ట్ యాంటిసిపెటెడ్ మూవీ జూన్ 5న రాబోతుంది. మణిరత్నం దర్శకుడ భారీగానే ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఎవరు ఆ ఫీట్ ను అందుకుంటారో చూడాలి.
తాజావార్తలు
-
Bhatti Vikramarka : కర్ణాటకలో గోల్డ్ హంట్.. దేవదుర్గ గనిపై భట్టి ఫోకస్..
-
Mohan Bhagwat: న్యూయార్క్లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
-
TGSRTC : రాఖీ పండుగకు టీజీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్.. 5,000 స్పెషల్ బస్సులు
-
India vs Sri Lanka: చేయాల్సిందంతా చేశాం.. కొలంబో టెస్ట్ డ్రాపై గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
MOTN Survey: మోడీ వైపే ప్రజలు.. కాక్రోచ్ పార్టీకి షాక్.. తాజా సర్వేలో సంచలనం..
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!