ఈ మధ్య హీరోయిన్స్ అందరు బుల్లి తెర నుంచి వెండి తెరపై నటించే అవకాశాలను అందుకుంటున్నారు.. వారి నటనతో జనాలను మాత్రమే సినీ దర్శక నిర్మాతలను కూడా బాగా ఆకట్టుకుంటున్నారు.. అలా తెలుగు, తమిళ్ నటులు చాలానే ఉన్నారు.. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి మరో హీరోయిన్ వచ్చి చేరింది.. ఆమె ఎవరో కాదు ప్రియా భవానిశంకర్.. సీరియల్స్ తో మెప్పించిన ఈ అమ్మడు చిన్న హీరోల సరసన జత కట్టింది.. పలు సినిమాల్లో నటించింది.. ఆ…
ఒకప్పుడు వరుస హిట్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ముద్దుగుమ్మ రెజీనాకు ఈ మధ్య కాలంలో ఒక్క హిట్ సినిమా కూడా పడలేదు.. దాంతో ఈ అమ్మడు సోషల్ మీడియాలో బిజీ అయ్యింది.. తాజాగా ఈ అమ్మడుకు స్టార్ హీరో సినిమాలో నటించే అవకాశం వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. తమిళ స్టార్ హీరో అజిత్ హీరోగా వస్తున్న సినిమాలో ఈ అమ్మడుకు ఛాన్స్ కొట్టేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చాలా కాలంగా పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్న అజిత్…
కోలీవుడ్ లో అజిత్ కి ఉండే ఫ్యాన్ బేస్ సైలెంట్ కాదు బాగా వయోలెంట్. తమ హీరోని ఏమైనా అంటే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ‘వెర్బల్ వార్’కి దిగే అజిత్ ఫాన్స్, ట్విట్టర్ లో ‘లైకా ప్రొడక్షన్ హౌజ్’ని ట్యాగ్ చేసి మరీ చుక్కలు చూపిస్తున్నారు. ‘తునివు’ తర్వాత అజిత్ ‘విడ ముయార్చి’ అనే సినిమా చేస్తున్నాడు. మగిళ్ తిరుమేని ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చి నెలలు దాటుతుంది…
సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత కోలీవుడ్ మాస్ ఆడియన్స్ లో ఆ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరో ‘తల అజిత్’. కమల్ హాసన్ తర్వాత ఆ స్థాయి ఈ జనరేషన్ నటుల్లో కూడా ‘అజిత్’ టాప్ ప్లేస్ లో ఉంటాడు. అటు స్టార్ ఇమేజ్, ఇటు యాక్టింగ్ స్కిల్స్ రెండూ ఉన్న అజిత్ కి వరల్డ్ వైడ్ భారీ ఫ్యాన్ బేస్ ఉంది. 2023 సంక్రాంతికి తునివు సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టిన…
Meher Ramesh tweets Praising Ajith goes Viral in Social Media: మెగాస్టార్ చిరంజీవి హీరోగా భోళా శంకర్ అనే సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన అజిత్ వేదాళం సినిమాని తెలుగు నేటివిటీకి తగినట్టుగా 70% మార్పులు చేర్పులతో తెరకెక్కించామని దర్శకుడు మెహర్ రమేష్ చెబుతున్నారు. సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో సినిమా యూనిట్ పెద్ద ఎత్తున ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా…
Ajith: హీరో అంటే ఎలా ఉండాలి.. బాడీ ఫిట్ నెస్, స్టైల్, స్వాగ్.. అస్సలు అభిమానులు చూసి వావ్.. మా హీరో అంటే ఇలా ఉండాలి అని అనుకొనేలా ఉండాలి. ఈ కాలంలో 60 వయస్సు వచ్చినా కూడా హీరోలు తమదైన అవుట్ ఫిట్ తో అదరగొడుతున్నారు. కానీ, కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ మాత్రం నా ఒరిజినాలిటీనే చూపిస్తా అంటూ డిఫరెంట్ లుక్ తో అదరగొడుతున్నాడు.
సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత తమిళనాడు బీ,సి సెంటర్స్ లో ఆ రేంజ్ మాస్ ఫ్యాన్ బేస్ ఉన్న ఏకైక హీరో తల అజిత్ అకా AK. ఎలాంటి పాత్రలో అయినా నటించి మెప్పించగల పర్ఫెక్ట్ స్టార్ యాక్టర్ గా అజిత్ పేరు తెచ్చుకున్నాడు. గత కొంతకాలంగా అజిత్ ని నంబర్స్ గేమ్ లో వెనక్కి నెట్టి దళపతి విజయ్ రేస్ లోకి వచ్చాడు కానీ ఇప్పటికీ అజిత్ సినిమా వస్తుంది అంటే కోలీవుడ్ బాక్సాఫీస్ షేక్…
Shamili: బాలనటిగానే భళా అనిపించిన షామిలి నాయికగా మాత్రం సక్సెస్ చూడలేక పోయింది. రెండేళ్ళ ప్రాయంలోనే మణిరత్నం 'అంజలి'లో అద్భుతంగా నటించేసి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నేషనల్ అవార్డు సంపాదించింది. ఆ తరువాత అనేక తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ చిత్రాల్లో నటిస్తూ సక్సెస్ రూటులో సాగింది.
తమిళనాడులో టాప్ హీరోల లిస్ట్ తీస్తే రజినీకాంత్, కమల్ తర్వాత మూడో స్థానం కోసం పోటీలో ఉండే హీరోల్లో అజిత్ ఒకడు. ‘తల అజిత్’ అని ఫాన్స్ ప్రేమగా పిలుచుకునే అజిత్, దళపతి విజయ్ కి ఉన్న ఏకైక స్ట్రాంగ్ కాంపిటీషన్. పీక్ స్టేజ్ స్టార్ డమ్ సొంతం చేసుకున్న అజిత్ ఫ్యాన్ బేస్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. జనరల్ గా సోషల్ మీడియాలో ఏదైనా సినిమా గురించి ట్రెండ్ చెయ్యాలి అంటే ఒక అప్డేట్…
బీజేపీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీపై ఆయన సోదరుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సోదరుడి నిర్ణయం షాక్ కు గురి చేసిందని ఎకె ఆంటోనీ చిన్న కుమారుడు అజిత్ అన్నారు. కాషాయ పార్టీ అతన్ని తాత్కాలికంగా ఉపయోగించుకున్న తర్వాత కరివేపాకు లాగా విసిరివేస్తుందని అన్నారు.