దృశ్యం సినిమా ప్రయాణం మలయాళంలో మొదలై సౌత్ నుంచి నార్త్ వరకూ అన్ని ఇండస్ట్రీలకీ పాకింది. ఒక మర్డర్ చుట్టూ అల్లిన సస్పెన్స్ థ్రిల్లర్ ని జీతూ జోసఫ్ సూపర్బ్ గా రాసి డైరెక్ట్ చేస్తే, మెయిన్ లీడ్ ప్లే చేసిన ప్రతి హీరో అద్భుతంగా నటించి మెప్పించాడు. ఇండియాలోనే మోస్ట్ ఎంగేజింగ్ థ్రిల్లర్ గా పేరు తెచ్చుకున్న దృశ్యం సీరిస్ నుంచి ఇప్పటికే రెండు పార్ట్స్ బయటకి వచ్చాయి. అయితే మోహన్ లాల్ నటించిన మలయాళ…
తెలుగు తెరపై స్టార్ హీరోయిన్‌గా వెలుగు వెలిగింది రకుల్ ప్రీత్ సింగ్. కొన్నాళ్లుగా ఆమెకు టాలీవుడ్ లో అవకాశాలు తగ్గిపోయాయి. కానీ.. బాలీవుడ్‌లో మాత్రం వరుస చిత్రాల్లో బీజీ అయ్యింది రకుల్. ఈ బిజీ సినిమాల్లో ఆమెతో ఎక్కువగా రిపీట్ అవుతున్న నటుల్లో సిద్ధార్థ్ మల్హోత్రా, అజయ్ దేవగణ్ అనే చెప్పచ్చు. సిద్ధార్థ్ మల్హోత్రాతో ‘అయ్యారే’, ‘మార్జవాన్’ చిత్రాల్లో నటించిన రకుల్.. అజయ్ దేవగణ్‌తో ‘దే దే ప్యార్ దే’, ‘రన్ వే 34’ చిత్రాల్లో కనిపించింది.…
ప్రస్తుతం బాలీవుడ్ కు బ్యాడ్ టైం నడుస్తున్నట్టుగా కన్పిస్తోంది. కోవిడ్ మొదలుకొని, గత రెండు నెలలుగా అక్కడ సౌత్ మూవీస్ హంగామాతో చతికిలపడిపోయింది బీటౌన్. పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 వంటి సినిమాలు దేశవ్యాప్తంగా సృష్టించిన మేనియా అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఉత్తర భారత సినీ మార్కెట్‌లో సంచలనం సృష్టించాయి. అక్కడి బాక్స్ ఆఫీస్ ను షేకే చేశాయి. కానీ ఈ ఏడాది బాలీవుడ్ చిత్రాలేవీ మంచి ఓపెనింగ్స్ లేదా ఫుల్ రన్ లో భారీ…
అజయ్ దేవ్‌గన్ వర్సెస్ కిచ్చా సుదీప్ అన్నట్టుగా ఉంది సోషల్ మీడియాలో పరిస్థితి. హిందీ భాష ఇకపై నేషనల్ లాంగ్వేజ్ కాదంటూ సుదీప్ చేసిన కామెంట్స్ పై అజయ్ దేవగన్ ఘాటుగా స్పందించాడు. ఇక సుదీప్ కూడా మీరు హిందీలో ఇచ్చిన రిప్లైని నేను చదవగలిగాను. మరి నేను కన్నడలో రిప్లై ఇస్తే పరిస్థితి ఏంటి? అంటూ గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. అంతేకాకుండా నేను ఆ మాటను అన్న సందర్భం వేరు, అది మీకు చేరిన విధానం…
బాలీవుడ్, శాండల్ వుడ్ మధ్య భాషకు సంబంధించి ట్వీట్స్ వార్ నడుస్తోంది. ఒకానొక సందర్భంలో కన్నడ స్టార్ కిచ్చ సుదీప్ ఇకపై హిందీ ఎంతమాత్రం జాతీయ భాష కాదని చేసిన వ్యాఖ్యలు ఈ వార్ కు తెర తీశాయి. సుదీప్ ట్వీట్ కు లైన్లోకి వచ్చిన బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ హిందీ భాష కాదంటే, మీ సినిమాలను ప్రాంతీయ భాషలోనే కాకుండా హిందీలో ఎందుకు డబ్ చేసి విడుదల చేస్తున్నారు? అంటూ ప్రశ్నించారు. అది మొదలుకొని…
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాల సందడి నడుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సౌత్ సినిమాలు భాషాబేధం లేకుండా దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన భాషల్లో అలరిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఓ కన్నడ స్టార్ చేసిన వ్యాఖ్యలు, ఆయన వ్యాఖ్యలకు బాలీవుడ్ స్టార్ ఇచ్చిన కౌంటర్ హాట్ టాపిక్ గా మారాయి. నిజానికి వీరిద్దరి జోక్యంతో అది లాంగ్వేజ్ వార్ గా మారింది. “ఆర్: ది డెడ్లీయెస్ట్ గ్యాంగ్స్టర్ ఎవర్” చిత్ర ప్రారంభోత్సవంలో సౌత్ స్టార్ సుదీప్…
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ చేసిన పనికి నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఏకిపారేస్తున్నారు. షారుఖ్, అజయ్ లతో కలిసి ఇలాంటి యాడ్ చేస్తావా ? అంటూ ఫైర్ అవుతున్నారు. అంతేనా ఆయన అంతకుముందు అలాంటి యాడ్స్ పై కామెంట్స్ చేసిన వీడియోలను షేర్ చేస్తూ… చెప్పింది చేయనప్పుడు ఇలా నీతులు చెప్పడం దేనికి ? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ ఆ యాడ్ ఏమిటంటే… బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ నుంచి షారుఖ్, అజయ్ దేవగణ్ వంటి…
భారతదేశం74 ఏళ్లుగా స్వాతంత్య్రాన్ని అనుభవిస్తోంది. రోజురోజుకూ ప్రపంచంలోని పెద్ద దేశాలలో ఒకటిగా మనదేశం కూడా అభివృద్ధి చెందుతోంది. కానీ ఈ స్వాతంత్ర్యం అంత సులభంగా రాలేదన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. దాదాపు 200 సంవత్సరాల పాటు బ్రిటీష్ వారి పాలనలో ఎన్నో దయనీయ, కౄర పరిస్థితులు చవి చూశారు మన పూర్వికులు. బ్రిటీష్ పాలన నుంచి భరత మాతకు విముక్తి కల్పించడానికి ఎంతోమంది రియల్ హీరోలు ప్రాణాలు అర్పించారు. భారతదేశం బ్రిటీష్ వారిపై ఎన్నో సంవత్సరాల…