RRR సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుంచే సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇక అప్పట్లోనే టైటిల్ విషయమై సోషల్ మీడియాలో హాట్ చర్చ నడిచింది. వర్కింగ్ టైటిల్ కే అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో అభిమానులే సినిమాకు టైటిల్ ను సూచించాలని, అందులో తమకు నచ్చిన టైటిల్ ను ఎంచుకుని ఖరారు చేస్తామని రాజమౌళి టీం ప్రకటించ�
RRR Press Meetలో రాజమౌళిని విలన్ ను చేసేశాడు ఎన్టీఆర్. అయితే అది సరదాకే అయినా ఆసక్తికరంగా మారింది. తాజాగా కర్ణాటకలో ఆర్ఆర్ఆర్ త్రయం ఓ ప్రెస్ మీట్ ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో విలేఖరి అడిగిన ఓ ప్రశ్నకు ఎన్టీఆర్ బదులిస్తూ “సినిమాలో చరణ్, నేను హీరోలము… కానీ విలన్ మాత్రం రాజమౌళి” అంటూ చమత్కరించారు. అయ�
RRR ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. తాజాగా టీం RRR Press Meetను నిర్వహించింది. అందులో రాజమౌళి కొత్త సీక్రెట్ ను రివీల్ చేశాడు. నిజానికి ముందుగా అనుకున్న “ఆర్ఆర్ఆర్” రిలీజ్ డేట్ ఇది కాదట. శనివారం సాయంత్రం కర్ణాటకలోని చిక్కబల్లాపూర్ లో “ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. భారీ ఎత్తున జరగనున్న ఈ ఈవ�
RRR Pre Release Event నేడు కర్ణాటకలోని చిక్కబల్లాపూర్ లో జరగనున్న విషయం తెలిసిందే. ఈరోజు సాయంత్రం 5 గంటలకు జరగనున్న ఈ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ టీం కర్ణాటకలో ల్యాండ్ అయ్యింది. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి ముందుగానే ప్రకటించిన మేకర్స్ ఈ వేడుకకు ముఖ్య అతి�
‘ట్రిపుల్ ఆర్’ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఎన్టీయార్, రామ్ చరణ్, రాజమౌళిని దర్శకుడు అనిల్ రావిపూడి చేసిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన అంశాలు ఎన్నో బయటపడ్డాయి. తారక్ భార్య ప్రణతి పుట్టిన రోజు మార్చి 26 కాగా, రామ్ చరణ్ బర్త్ డే మార్చి 27. దాంతో చాలా సంవత్సరాల పాటు ప్రణతి బర్త్ డే పూర్తి కాగానే, రాత్రికి రాత్�
మాగ్నమ్ ఓపస్ మూవీ, రియల్ మల్టీస్టారర్ ‘ట్రిపుల్ ఆర్’ విడుదలకు ఇంకా తొమ్మిది రోజులే మిగిలి ఉంది. దాంతో ప్రచార ఆర్భాటాన్ని నిదానంగా పీక్స్ కు తీసుకెళ్ళే పనిలో రాజమౌళి బృందం పడింది. తాజాగా ఎన్టీయార్, రామ్ చరణ్ తో పాటు రాజమౌళిని కూడా కలిపి దర్శకుడు అనిల్ రావిపూడి చేసిన ఇంటర్వ్యూను మీడియాకు ఇచ్చా�
RRR Pre Release event పై అధికారిక ప్రకటన వచ్చేసింది. RRR భారతదేశపు అతిపెద్ద మల్టీస్టారర్ ప్రమోషన్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి ముగ్గురూ ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇక మార్చ్ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండగా, సినిమా కోసం భారీ ఈవెంట్లు ప్లాన్ చేశారు
Runway 34 యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం. ఈ చిత్రానికి గతంలో ‘మేడే’ అని పేరు పెట్టారు. ఆ తరువాత కొన్ని కారణాల వల్ల మూవీ పేరు Runway 34 అని మార్చారు. ఇందులో అజయ్ దేవగన్, అమితాబ్ బచ్చన్, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రలు పోషించారు. అజయ్ దేవగన్ ‘పైలట్’ పాత్రలో నటించారు. అజయ్ దేవ్‌గణ్ ఎఫ్‌ఫిల్మ్స్ ని
అలియా భట్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘గంగూబాయి కతియావాడి’ గత ఏడాది నుండి విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ప్రతిసారీ ఏదో ఒక విడుదల తేదీని ప్రకటించి, కరోనా విజృంభించడంతో వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడు ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ ను ప్లాన్ చేశారు. ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో