Kalki 2898 AD : పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 AD సినిమా ప్రపంచ వ్యాప్తంగా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. వసూళ్ల పరంగా కూడా కల్కి సినిమా దుమ్ము లేపుతోంది. ఇప్పటికే 55 కోట్ల వసూలను రాబట్టిన సినిమా ఈ వారం చివరకు వేయి కోట్ల మార్కును దాటేసే దిశగా కలెక్షన్లను రాబడుతోంది. అయితే ప్రస్తుతం భారతదేశంలో పూర్తిగా కల్కి సినిమా మానియ మాత్రమే ఉండడంతో వచ్చే వారంలో విడుదలయ్య…
Rakul Preet Singh Joins in DDPD 2 Shooting: ఇటీవలే తన బాయ్‌ఫ్రెండ్, నిర్మాత జాకీ భగ్నానిని వివాహం చేసుకున్న రకుల్ ప్రీత్ సింగ్.. ఫుల్ జోష్‌లో ఉన్నారు. సౌత్, నార్త్ సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. రకుల్ కీలక పాత్రలో నటించిన ఇండియన్ 2 విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ఆమె మరో కొత్త సినిమా సెట్స్‌లోకి అడుగుపెట్టారు. బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అజయ్ దేవగణ్, రకుల్ జంటగా నటిస్తున్న సినిమా ‘దే దే…
Ajay Devgn’s Maidaan OTT Release Date: బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ తాజాగా నటించిన సినిమా ‘మైదాన్’. అమిత్ శర్మ తెరకెక్కించిన ఈ స్పోర్ట్స్ డ్రామా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన దిగ్గజ ఇండియన్ ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ రహీమ్ జీవితం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. దాదాపు 235 కోట్ల బడ్జెట్‌తో జీ స్టూడియోస్‌తో కలిసి బోణీ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మైదాన్ చిత్రం సినీ ప్రియుల్ని…
Shaitaan: కోలీవుడ్ స్టార్ హీరో మాధవన్ గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు. సఖి, రన్, చెలి లాంటి సినిమాలతో లవర్ బాయ్ గా మారిన మాధవన్.. ప్రయోగాత్మకమైన సినిమాలు, బయోపిక్స్.. విలనిజం ఇలా ఏదైనా సరే ఆయన ముందు ఉంటాడు. ఇక తాజాగా మాధవన్ నటించిన బాలీవుడ్ మూవీ సైతాన్. గత ఏడాది గుజరాతి భాషలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన వష్ కి ఇది అధికారిక రీమేక్.
Shaitaan: కోలీవుడ్ హీరోయిన్ జ్యోతిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరో సూర్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె.. ఇద్దరు పిల్లలకు తల్లిగా మారి, కుటుంబాన్ని చూసుకుంటూ కొన్నేళ్లు ఇంట్లోనే ఉండిపోయింది.
పొగాకు ఆరోగ్యానికి హానికరం. అలానే ప్రాణాంతకం. సినిమా ప్రారంభమైయ్యే ముందు స్క్రీన్ పైన ముకేశ్ యాడ్ తప్పనిసరి. అయితే సినిమా ప్రారంభంలో ముకేశ్ యాడ్.. టెలివిజన్ తెర పైన మన గుట్కా తినండి సువాసన వెదజల్లండి అంటూ మన అభిమాన హీరోల యాడ్. అయితే ఈ యాడ్ ఏ బాలీవుడ్ అగ్ర నటులను చిక్కుల్లో పడేసింది.
Singham: పోలీస్ వ్యవస్థను ఉద్దేశించి బాంబే హైకోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘సింగం’ వంటి సినిమాల్లో చూపించిన విధంగా న్యాయ ప్రక్రియను పట్టించుకోకుండా సత్వర న్యాయం అందించే హీరో పోలీసు సమాజానికి హానికరమైన సందేశాన్ని పంపుతున్నాడని బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గౌతమ్ పటేల్ అన్నారు. శుక్రవారం ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ వార్షికోత్సవం, పోలీసు సంస్కరణ దినోత్సవాన్న పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
Singham Again Mahuratham: బాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లు ఆల్ టైం క్రేజ్ ఉంటుంది. అలాంటి హీరో, డైరెక్టర్ కాంబినేషన్ అజయ్ దేవ్‌గణ్, దర్శకుడు రోహిత్ శెట్టిలది. అక్కడ అజయ్ దేవ్‌గణ్‌కు డైరెక్టర్ రోహిత్ శెట్టి కాంబినేషన్ కు మంచి క్రేజ్ వుంది. వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన చాలా సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేశాయనే చెప్పాలి. డైరెక్టర్ గా రోహిత్ శెట్టి ఫస్ట్ మూవీ జమీన్ లో హీరోగా నటించింది అజయ్ దేవగనే. ఈ మూవీలో…
Ajay Devgn: రెండు దశాబ్దాలకు పైగా బాలీవుడ్‌లో తన నటనతో, యాక్షన్‌తో అందరి మనసులను గెలుచుకున్నారు అజయ్ దేవగన్. నిజజీవితంలో అతను ఎంత గ్రౌన్దేడ్‌గా ఉంటాడో.. అతను తన పని, పెట్టుబడుల గురించి కూడా అంత సీరియస్‌గా ఉంటాడు. అజయ్ దేవగన్ గత కొన్నేళ్లుగా ఎన్నో హిట్ చిత్రాలను అందించాడు.