Home
Ajay Devgn
Ajay Devgn News
-
ఇక్కడ చిరు, కమల్… అక్కడ అజయ్ దేవగణ్… కాజల్ కావాలంటోన్న సీనియర్ స్టార్స్!
సీనియర్ బ్యూటీ కాజల్, కళ్యాణం తరువాత కూడా, జోరు తగ్గించటం లేదు. తెలుగు నుంచీ హిందీ దాకా పెద్ద హీరోల ఫేవరెట్ ఛాయిస్ అయిపోతోంది 35 ఏళ్ల మిసెస్ కిచ్లూ! తెలుగులో మెగాస్టార్ పక్కన ‘ఆచార్య’ మూవీ చేస్తోన్న అందాల భామ తమిళంలోనూ మరో సూపర్ సీనియర్ హీరో కమల్ తో ‘ఇండియన్ 2’లో కలసి నటిస్తోంది. ఇప్పుడిక బాలీవుడ్ నుంచీ కూడా ఓ టాప్ హీరో ఆహ్వానం పంపాడట!గతంలో అజయ్ దేవగణ్ తో కాజల్ ‘సింగం’… -
అజయ్ దేవగన్ “భగత్ సింగ్”కు 19 ఏళ్ళు
బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్గన్ నటించిన “ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్”కు నేటితో 19 ఏళ్లు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో #19YearsOfTheLegendOfBhagatSingh అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఈ సందర్భంగా అజయ్ దేవగన్ నేడు ఈ చిత్రాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ పిక్ ను పోస్ట్ చేశారు. 2002లో విడుదలైన ఈ చిత్రం నుండి తన త్రోబాక్ చిత్రాన్ని అభిమానులతో పంచుకున్నారు. “ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్” చిత్రానికి రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వం… -
60 కోట్లతో బంగ్లా కొన్న సీనియర్ హీరో
బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్గన్ ముంబైలో రూ.60 కోట్ల విలువైన ఖరీదైన బంగ్లాను కొనుగోలు చేశారు. ఈ కొత్త బిల్డింగ్ ముంబైలోని జుహులో, అజయ్ నివసిస్తున్న ఇంటికి దగ్గరగా ఉంది. ప్రస్తుతం ‘శివశక్తి’ అనే ఇంట్లో అజయ్ తో పాటు భార్య కాజోల్, పిల్లలు న్యాసా, యుగ్ ఉంటారు. 590 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ కొత్త బంగ్లా అజయ్, కాజోల్ లకు బాగా నచ్చిందట. వీరిద్దరూ ఇల్లు కొనడం కోసం ఒక సంవత్సరం పాటు… -
లాక్ డౌన్ నెత్తిన పడేసిన లాసెస్… బొప్పి కట్టించాయంటోన్న బోనీ…
చూసేవాడికి కామెడీ సినిమా, సీరియస్ సినిమా, యాక్షన్ మూవీ, థ్రిల్లర్ మూవీ… ఇలా చాలా రకాలుంటాయి. కానీ, సినిమా తీసేవాడికి మాత్రం, ప్రతీ చిత్రం, థ్రిల్లరే! ఎందుకంటే, సినిమా అనేది కోట్ల రూపాయల వ్యాపారం. ఎక్కడ తేడా వచ్చినా కోట్లు కోట్టుకుపోతాయి. ఒక్కోసారి ఒకే ఒక్క సినిమా వల్ల లాస్ తో కొట్టు మొత్తం మూసేసి వెళ్లిపోతుంటారు నిర్మాతలు! తాను అటువంటి రకం కాదంటున్నాడు బోనీ కపూర్…బాలీవుడ్ సీనియర్ నిర్మాతగా బోనీ కపూర్ కు సినిమా కష్టాలు… -
రూ. 180 కోట్ల ప్రాజెక్ట్ కు అజయ్ దేవ్ గన్ గుడ్ బై!
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్ గన్, యశ్ రాజ్ ఫిలిమ్స్ ఫస్ట్ కాంబినేషన్ లో దాదాపు 180 కోట్ల రూపాయలతో ఓ సూపర్ హీరో సినిమా తెరకెక్కాల్సి ఉంది. అయితే ఇందులో హీరో అజయ్ దేవ్ గన్ కాదు, నూతన నటుడు ఆహాన్ పాండే! అజయ్ కేవలం విలన్ మాత్రమే. కానీ మూవీ సెట్స్ పైకి వెళ్ళక ముందే ఇప్పుడు అజయ్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటున్నాడనే వార్తలు వస్తున్నాయి. శివ్ రావెల్ దర్శకత్వంలో యశ్… -
‘రుద్ర’తో అజయ్ దేవగన్ డిజిటల్ ఎంట్రీ
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ డిజిటల్ ఎంట్రీకి సిద్ధమయ్యారు. తన మొట్టమొదటి క్రైమ్-డ్రామా సిరీస్ ‘రుద్ర – ది ఎడ్జ్ ఆఫ్ డార్క్ నెస్’తో ప్రేక్షకులను అలరించబోతున్నారు అజయ్. బిబిసి స్టూడియోస్ ఇండియా సహకారంతో అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ సిరీస్ ఇద్రీస్ ఎల్బా రూపొందించిన బ్రిటిష్ షో ‘లూథర్’కు హిందీ రీమేక్. ఈ హాట్‌స్టార్ స్పెషల్స్ సిరీస్ త్వరలో నిర్మాణం కానుంది. ముంబైలోని ఐకానిక్ లొకేషన్స్ లో ఈ సిరీస్ చిత్రీకరించబడుతుంది. ఈ సిరీస్…
తాజావార్తలు
-
RC17 : రామ్ చరణ్ – సుకుమార్ సినిమా షూటింగ్, రిలీజ్‌కు పక్కా ప్లాన్
-
Dhoni-Rohit: ధోనీని చూసి భయపడ్డా.. రోహిత్ సూపర్.. టీమిండియా కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Samsung Galaxy A08: సామ్ సంగ్ Galaxy A08 భారత్‌లో లాంచ్.. 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Gandhi Jayanti: బాపూఘాట్లో మహాత్ముడికి సీఎం రేవంత్, గవర్నర్ ఘన నివాళులు..
-
FASTag నిబంధనల్లో కీలక మార్పులు.. వారికి గుడ్‌న్యూస్..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?