ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు సంబంధించి ఓ చేదు వార్త వచ్చింది. కంపెనీ బుకింగ్ సిస్టమ్‌లో లోపం కారణంగా, విమాన కార్యకలాపాలు ప్రభావితమయ్యాయి. ఎయిర్‌లైన్ బుకింగ్ సిస్టమ్ శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రభావితం కావడం ప్రారంభమైంది.
Telegram Founder Paul Durov : టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్ వ్యవస్థాపకుడు పాల్ దురోవ్‌ను పారిస్ వెలుపలి విమానాశ్రయంలో ఫ్రెంచ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. వీడియోలో.. నగ్నంగా ఉన్న అమ్మాయి వీరంగం సృష్టిస్తుంది. డ్రగ్స్ మత్తులో ఉన్న ఈ అమ్మాయి ఎయిర్‌పోర్ట్‌లో బట్టలు విప్పి చిందులసింది.
ఈ మధ్య విమానాల్లో ప్రయాణికులు తిక్క తిక్క పనులు చేస్తూ కటకటాల పాలవుతున్నారు. కొంత మంది చిల్లరగా ప్రవర్తించి.. మరికొందరు తొటి ప్రయాణికుల పట్ల అమర్యాదగా ప్రవర్తించి జైలు పాలవుతుంటే..
ఈ మధ్యకాలంలో దేశంలోని అనేక ప్రాంతాలలో బాంబులు పెట్టినట్లుగా బెదిరింపు కాల్స్ రావడం కామన్ గా మారింది. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలో, అలాగే రవాణా స్టేషన్లలో ఇలాంటి బెదిరింపు కాల్స్ ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో తాజాగా ఎయిర్పోర్టులో బులెట్లు దర్శనం ఇవ్వడం ప్రస్తుతం సంచలనంగా మారింది. గడిచిన మే నెలలో దేశవ్యాప్తంగా ఇలా 50 కి పైగా ఫేక్ కాల్స్ లో పలుచోట్ల బాంబులు ఉన్నట్లుగా బెదిరింపు కాల్స్ వచ్చిన సంగతి మనం చూశాం. తాజాగా తెలంగాణలోని…
పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో హృదయ విదారకమైన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ) ఉద్యోగులు ఇస్లామాబాద్ నుంచి స్కర్దుకు వెళ్తున్న ఆరేళ్ల చిన్నారి మృతదేహాన్ని విమానంలోకి తీసుకెళ్లడం మర్చిపోయారు. విమాన సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఆరేళ్ల బాలుడి మృతదేహం విమానాశ్రయంలోనే ఉండిపోయింది. డాన్ కథనం ప్రకారం.. అంతకుముందు చిన్నారి తల్లిదండ్రులు విమానం ఎక్కారు. అయితే.. పిఐఎ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా మరణించిన చిన్నారిని ఇస్లామాబాద్ విమానాశ్రయంలో ఉంచారు. దీంతో.. ఎయిర్‌లైన్స్ కంపెనీ ఉద్యోగులు తన…
ఉదయం పదకొండు దాటి ఉండవచ్చు.. అదొక విమానాశ్రయం.. అక్కడికి వచ్చే ప్లాట్‌ఫారమ్స్ నిండా ప్రజలు వస్తూ పోతూ ఉంటారు. గమ్యస్థానాలకు చేరుకోవాల్సిన ప్రయాణికులు ఒకరి తర్వాత ఒకరుగా చేరుకుంటున్నారు. ఇంతలో ఓ దంపతులు మూడేళ్ల చిన్నారితో అక్కడికి వచ్చారు. పిల్లాడితో వచ్చిన దంపతులు కొద్దిసేపు తమ ఫోన్లు చెక్ చేసుకుంటూ మాట్లాడుకోవడంలో బిజీగా ఉన్నారు. గారాల బిడ్డ పక్కనే ఉన్నా తల్లిదండ్రులిద్దరూ చూసుకుంటున్నారు. అయితే కాసేపు ఊరికే పట్టించుకోకుండా ఉండడంతో ఆ అల్లరి పిల్లడు క్షణాల్లోనే మాయమైపోయాడు.…
Leopard at Shamshabad: శంషాబాద్ విమానాశ్రయంలో చిరుతపులి సంచారం కలకలం సృష్టిస్తోంది. ఆదివారం తెల్లవారుజామున విమానాశ్రయ పెట్రోలింగ్ సిబ్బంది రన్‌వేపై చిరుతను గుర్తించారు.
గత మంగళవారం కురిసిన భారీ వర్షానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అతలాకుతలం అయింది. ఎన్నడూ లేనంతగా కుండపోత వర్షం కురిసింది. ఏడాదిన్నర వర్షమంతా కొన్ని గంటల్లోనే కురిసి దుబాయ్‌ను దడదడలాడించింది.
2023లో ప్రపంచవ్యాప్తంగా అత్యంత రద్దీగా ఉండే ఎయిర్‌పోర్ట్‌ల్లో టాప్ 10 లిస్టులో ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఒకటిగా నిలిచింది. తాజాగా వెలబడిన ఈ ర్యాంకింగ్స్ లో ఢిల్లీ విమానాశ్రయం టాప్ 10 లో పదవ స్థానాన్ని దక్కించుకుంది. ఇక ఈ జాబితాను పూర్తిగా ఒకసారి చూస్తే.. ఈ జాబితాలో అమెరికా దేశంలోని హార్ట్స్‌ఫీల్డ్ జాక్సన్ అట్లాంటా అంతర్జాతీయ విమానాశ్రయం మొదటిస్థానం దక్కించుకోగా.. దుబాయ్, డాలస్ విమానాశ్రయాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయని ఎయిర్ పోర్ట్స్…