ప్రతిష్ఠాత్మక తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాకు ప్రముఖ పారిశ్రామికవేత్త రవికాంత్ సబ్నవీస్ కొత్త సి.ఇ.వో. నియమితులయ్యారు. ఇంతవరకూ ఆ బాధ్యతలను నిర్వర్తించిన అజిత్ ఠాకూర్ ఇకపై బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తారు.
తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 లోని 12మంది కంటెస్టెంట్స్ ను నందమూరి బాలకృష్ణ ర్యాప్ సాంగ్ పాడి ఇంట్రడ్యూస్ చేశారు. ఆ తర్వాత ఆ పన్నెండు మందితో కలిసి బాలయ్య బాబు స్టెప్పులేని ఆకట్టుకున్నారు. దీంతో ఈ సీజన్ కు సరికొత్త జోష్ యాడ్ అయ్యింది.
'పుష్ప' ఫేమ్ జగదీశ్ ప్రతాప్ హీరోగా నటించిన 'సత్తిగాని రెండెకరాలు' చిత్రం విడుదల వాయిదా పడింది. ఆహా లో ఈ మూవీ ఏప్రిల్ 1న స్ట్రిమింగ్ అవుతుందని మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు తెలిపారు.
పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ఇప్పుడు డైలీ సీరిస్ ప్రసారమూ జరుగుతోంది. తాజాగా 'మందాకిని' సీరిస్ ను స్ట్రీమింగ్ చేయడం మొదలు పెట్టారు. ఈ సోషియో ఫాంటసీ సస్పెన్స్ థ్రిల్లర్ ను ఆర్.కె. మలినేని దర్శకత్వంలో వరుణ్ చౌదరి గోగినేని నిర్మించారు.
మైత్రీ మూవీ మేకర్స్ నుండి రాబోతున్న తొలి ఓటీటీ ఫిల్మ్ 'సత్తి గారి రెండెకరాలు' టీజర్ విడుదలైంది. 'పుష్ప' ఫేమ్ జగదీశ్ ప్రతాప్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాను అభినవ్ దండా తెరకెక్కించాడు.
మైత్రీ మూవీమేకర్స్ సంస్థ నిర్మించిన తొలి ఓటీటీ మూవీ 'సత్తిగాని రెండు ఎకరాలు' ఆహాలో ఈ నెల 17న స్ట్రీమింగ్ కానుంది. 'పుష్ప' సినిమాలో నటించిన జగదీశ్ ప్రతాప్, రాజ్ తిరందాసు ఇందులో కీలక పాత్రలు పోషించడం విశేషం.
తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 కు ఆహా శ్రీకారం చుట్టింది. శుక్రవారం నాడు సెకండ్ సీజన్ మొదటి ఎపిసోడ్ టెలీకాస్ట్ అయ్యింది. గత సీజన్ లో అదృష్టాన్ని మిస్ చేసుకున్న సాకేత్ ఇప్పుడు మొదటి ఎపిసోడ్ లోనే గోల్డెన్ మైక్ సొంతం చేసుకుని టాప్ 12లో చోటు దక్కించుకున్నాడు.
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ క్రైసిస్ లో ఉన్న సమయంలో, ఇండస్ట్రీలోని పెద్ద ప్రొడ్యూసర్స్ అండ్ కొంతమంది పెద్దలు కలిసి తీసుకున్న నిర్ణయాల్లో ఎనిమిది వారాల ఒటీటీ విండో ఒకటి. థియేటర్ రిలీజ్ కి ఒటీటీ రిలీజ్ కి మధ్య 8 వారాలు గ్యాప్ ఉండాలి, అందరూ ఈ నిర్ణయాన్ని ఓన్ చేసుకోని పాటిస్తే ఇండస్ట్రీ రెవిన్యూ బాగుంటుంది అని మేధావులు చెప్పారు. ఈ మాట చెప్పడం వరకే పరిమితం అయినట్లు ఉంది. సినిమా హిట్ అయితే ఒటీటీ…
తెలుగువారి వన్ అండ్ ఓన్లీ ఓటీటీ సంస్థ ఆహాలో మరో రియాలిటీ షో ప్రారంభం కాబోతోంది. రెండు తెలుగు రాష్ట్రాలలోని మహిళా వ్యాపారవేత్తలకు ఆహా 'నేను సూపర్ ఉమన్' అనే రియాలిటీ షోలో ఛాన్స్ ఇవ్వబోతోంది.