Allu Arjun:ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 తో బిజీగా ఉన్నాడు అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక నటిస్తోంది.
నవదీప్, బిందుమాధవి ప్రధాన పాత్రధారులుగా శ్రీ ప్రవీణ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంది 'న్యూసెన్స్' వెబ్ సీరిస్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సీరిస్ ఇదే నెల 12 నుండి ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది.
సినీ, సంగీత ప్రముఖులే కాదు... సిద్ధిపేట లాస్యప్రియను అభినందిస్తున్న వారిలో రాజకీయ ప్రముఖులు చేరిపోయారు. తాజాగా తెలంగాణ ఆర్థిక శాఖామంత్రి హరీశ్ రావు సైతం లాస్యప్రియను పొగడ్తలతో ముంచెత్తారు.
ఇప్పటికే రెండు సీజన్స్ తో ఆహా వ్యూవర్స్ ను ఆకట్టుకున్న 'గీతా సుబ్రమణ్యం' మూడో సీజన్ మే 5 నుండి మొదలు కానుంది. శివసాయి వర్థన్ దర్శకత్వంలో టమడ మీడియా దీన్ని నిర్మించింది.
ఆస్కార్ విన్నింగ్ సాంగ్ 'నాటు నాటు.... ' గీతాన్ని రాసిన పెన్నును చంద్రబోస్... తెలుగు ఇండియన్ ఐడల్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన సింగర్ కు అందచేశారు. ఈ వీకెండ్ లో చంద్రబోస్ గీతాలను కంటెస్టెంట్స్ పాడి వ్యూవర్స్ ను ఆకట్టుకున్నారు.
తెలుగు ఇండియన్ ఐడల్ లోని కంటెస్టెంట్స్ ఈ వీకెండ్ గాన గాంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం పాటలతో వీక్షకులను అలరించారు. ఎస్పీ చరణ్ తో పాటు 'దసరా'తో గ్రాండ్ విక్టరీని సొంతం చేసుకున్న నాని సైతం ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం.
తెలుగు ఇండియన్ ఐడల్ కార్యక్రమంలో ఈ వీకెండ్ నాని ధూమ్ ధామ్ హంగామా చేశాడు. అతనికి ఎస్పీ చరణ్ తోడయ్యాడు. వీరంతా కలిసి మధుర గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంకు నివాళులు అర్పించారు.
జగదీశ్ ప్రతాప్ బండారికి టైమ్ బాలేదు. అతను హీరోగా నటించిన ఓటీటీ మూవీ 'సత్తిగాని రెండు ఎకరాలు' స్ట్రీమింగ్ మరోసారి వాయిదా పడింది. ఏప్రిల్ 1న స్ట్రీమింగ్ చేయాల్సిన ఆహా సంస్థ దానిని పోస్ట్ పోన్ చేసింది. కొత్త తేదీని ప్రకటించాల్సి ఉంది.
తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2లో ఎలిమినేషన్స్ మొదలయ్యాయి. మొదటి వారం యుతి పోటీ నుండి తప్పుకోగా రెండోవారం మానస బయటకు వెళ్ళిపోయింది. బాబా సెహగల్ పాల్గొన్న ఈ వీకెండ్ ఎపిసోడ్స్ లో కంటెస్టెంట్స్ ఎలక్ట్రిఫైయింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.