కమల్ హాసన్ ప్రధాన పాత్రధారిగా ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్ రూపొందించిన తమిళ చిత్రం ‘మన్మథలీల’ 1976లో విడుదలై ఘన విజయం సాధించింది. తెలుగులోనూ ఈ మూవీ డబ్ అయ్యి ప్రేక్షకాదరణ పొందింది. విశేషం ఏమంటే ఇప్పుడు అదే పేరుతో దర్శకుడు వెంకట్ ప్రభు ఓ తమిళ చిత్రం తెరకెక్కించాడు. ‘మన్మథ లీల’ అనే ఈ బ్లాక్ కామెడీ థ్రిల్లర్ మూవీలో అశోక్ సెల్వన్ హీరోగా నటించగా, సంయుక్త హెగ్డే, రియా సుమన్, చంద్రన్, జయప్రకాశ్,…
ఆహా ఓటీటీలో సూపర్ డూపర్ హిట్ అయిన ప్రోగ్రామ్ ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’! నందమూరి నట సింహం బాలకృష్ణ అంత ఓపెన్ గా తన ఎదురుగా కూర్చున్న సెలబ్రిటీస్ ను ప్రశ్నలు అడుగుతారని కానీ వారు అంతే స్పోర్టివ్ గా తీసుకుని వాటికి జవాబులు చెబుతారని కానీ ఆ ప్రోగ్రామ్ చూసే వరకూ ఎవరూ ఊహించలేదు. బాలకృష్ణ అడిగిన ప్రశ్నలు, వాటికి ఫిల్మ్ సెలబ్రిటీస్ చెప్పిన సమాధానాల వీడియోస్ చూసి నివ్వెర పోయారు. దాంతో…
తెలుగు ఇండియన్ ఐడల్ నిర్వాహకులు సెమీ ఫైనల్స్ టెలీకాస్ట్ ను పర్ ఫెక్ట్ గా ప్లాన్ చేశారు. ఈ ఎపిసోడ్ షూటింగ్ ముందే అయిపోయినా… గత రెండు వారాలుగా వీకెండ్ లో కేవలం శుక్రవారం మాత్రమే ఈ ప్రోగ్రామ్ ను ప్రసారం చేస్తున్నారు. లాస్ట్ ఫ్రై డే ఉషా ఉతప్ గెస్ట్ గా వచ్చిన ఎపిసోడ్ ప్రసారం అయ్యింది. అది ఓటింగ్ ఎపిసోడ్ కాగా, ఈ శుక్రవారం సెమీ ఫైనల్స్ కు బాలకృష్ణ గెస్ట్ గా…
ప్రస్తుతం ఉన్న ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో అతి తక్కువ మొత్తానికి వినోదాన్ని అందిస్తున్న సంస్థ ఆహా! కేవలం 299 రూపాయలతో యేడాది పాటు కంటెంట్ ను చూసే సౌకర్యం ఉంది. అయితే వ్యూవర్స్ ను మరింతగా పెంచుకునేందుకు తాజాగా ఆహా ఓ కొత్త ఆకర్షణీయమైన ప్లాన్ తో వచ్చింది. మూడు నెలల పాటు నాన్ స్టాప్ ఎంటర్ టైన్ మెంట్ ను కేవలం రూ. 99 రూపాయలతో పొందే వెసులుబాటు కల్పిస్తోంది. ఈ మొత్తంతో…
‘ఆహా’ ఓటీటీలో మొదటిసారి సీజన్ 2 ఛాన్స్ దక్కించుకుంది ‘సర్కార్’ షో! పాపులర్ స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు నిర్వహించిన ఈ షోకు సూపర్ రెస్పాన్స్ రావడంతో సెకండ్ సీజన్ కూ నిర్వాహకులు సై అనేశారు. ఇప్పటికే రెండు ఎపిసోడ్స్ ను పూర్తి చేసుకున్న ‘సర్కార్ -2’ థర్డ్ ఎపిసోడ్ ను బిగ్ బాస్ టీమ్ తో చేశారు. దానికి సంబంధించిన ప్రోమో మంగళవారం విడుదలైంది. బిగ్ బాస్ షోలో పాల్గొన్న సింగర్ శ్రీరామచంద్ర, యాంకర్స్ రవి,…
తెలుగు ఇండియన్ ఐడిల్ 19, 20 ఎపిసోడ్స్ లో తన వ్యూవర్స్ కు డబుల్ థమాకా ఇస్తోంది. ఇప్పటికే బరిలో ఉన్న పది మంది కంటెస్టెంట్స్ తో గొంతు కలిపేందుకు ఐదుగురు స్టార్ ప్లేబ్యాక్ సింగర్స్ రంగంలోకి దిగారు. హేమచంద్ర, పృథ్వీచంద్ర, శ్రావణ భార్గవి, దామిని, మోహన భోగరాజు ఈ శుక్రవారం 5 మంది కంటెస్టెంట్స్ తో కలిసి అద్భుతంగా పాటలు పాడారు. పాపులర్ సింగర్స్ తో కంటెస్టెంట్స్ గొంతు కలపడం ఒక ఎత్తు అయితే, ఈ…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన స్పోర్ట్స్ డ్రామా “గని”. ఏప్రిల్ 8న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశ పరిచింది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఓటిటి ద్వారా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఏప్రిల్ 22న “గని” ఆహాలో రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో ‘గని’ గురించి ఒక ఆసక్తికర వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. తెలుగు OTT చరిత్రలో మొట్టమొదటిసారిగా ఆహా సినిమా నిర్మాతల కట్ వెర్షన్ ను విడుదల చేయబోతున్నారట.…
అచ్చ తెలుగు ఓటీటీ ‘ఆహా’ తన ప్రసార సామ్రాజ్యాన్నే కాదు… వివిధ భాషల్లోకీ విస్తరించడం మొదలు పెట్టింది. తెలుగు సినిమాలు, వెబ్ సీరిస్ లు, ఓటీటీ చిత్రాలతో పాటు డబ్బింగ్ మూవీస్ నూ ‘ఆహా’ ఓటీటీ తెలుగువారి ముంగిట్లోకి తీసుకొస్తోంది. అయితే తమ కార్యక్రమాలను తమిళంలోకీ విస్తరింప చేయాలని గత కొంతకాలంగా అల్లు అరవింద్ ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా ఈ యేడాది ఫిబ్రవరిలో లోగో లాంచ్ కార్యక్రమాన్ని చెన్నయ్ లో జరిపారు. ఇక ఈ రోజు తమిళ…
కీరవాణి కుమారుడు సింహా హీరోగా మణికాంత్ దర్శకత్వంలో వారాహి చిత్రం నిర్మించిన ‘తెల్లవారితే గురువారం’ సినిమా గత నెల 27న విడుదలై అంతగా ఆకట్టుకోలేక పోయింది. ఇప్పుడీ సినిమాను ఓటీటీలో విడుదల చేయబోతున్నారు. చిత్రాశుక్లా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు కీరవాణి మరో కుమారుడు కాలభైరవ సంగీతం అందించారు. సినిమా విడుదలైన 19 రోజులకే అంటే ఈ నెల 16న ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతోంది. థియేటర్లలో…