Home
Aha
Aha News
-
Aha: ‘నేను సూపర్ ఉమన్’ బిజినెస్ రియాలిటీ షో!
తెలుగువారి వన్ అండ్ ఓన్లీ ఓటీటీ సంస్థ ఆహాలో మరో రియాలిటీ షో ప్రారంభం కాబోతోంది. రెండు తెలుగు రాష్ట్రాలలోని మహిళా వ్యాపారవేత్తలకు ఆహా 'నేను సూపర్ ఉమన్' అనే రియాలిటీ షోలో ఛాన్స్ ఇవ్వబోతోంది. -
Aha: హైదరాబాద్ లో తెలుగు ఇండియన్ ఐడల్ మెగా ఆడిషన్స్!
తెలుగు ఇండియన్ ఐడల్ షో సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు సీజన్ 2కు రంగం సిద్ధమైంది. ఈ నెల 29న హైదరాబాద్ లో మెగా ఆడిషన్స్ జరుగుబోతున్నాయి. -
Comedy Stock Exchange: యూనిక్ పర్సనాలిటీ థీమ్ అదిరింది!
ఆహాలో ప్రసారం అవుతున్న 'కామెడీ స్టాక్ ఎక్స్ ఛేంజ్'కు వారం వారం వ్యూవర్స్ నుండి రెస్పాన్స్ పెరుగుతూ ఉంది. తాజా ఎపిసోడ్ లో యూనిక్ పర్సనాలిటీస్ థీమ్ నవ్వుల పువ్వుల్ని పూయించింది. -
AHA: త్వరలో తెలుగు ఇండియన్ ఐడల్ – 2 ఆడిషన్స్! ఆ విషయంలో సస్పెన్స్!!
తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ వన్ కు లభించిన విశేష ఆదరణను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు సీజన్ 2కు ఆహా సంస్థ శ్రీకారం చుట్టింది. త్వరలోనే వివిధ నగరాలు, పట్టణాలలో ఆడిషన్స్ మొదలు కానున్నాయి! -
Unstoppable 2 : థియేటర్లలో బాలయ్య – పవన్ కల్యాణ్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్.. ఫ్యాన్స్‌కు పూనకాలే
Unstoppable 2 : నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ భారీ క్రేజ్ ను సొంతం చేసుకుంది. -
Comedy Stock Exchange: ఫెస్టివల్స్ అండ్ సెలబ్రేషన్స్ తో బొమ్మ దద్దరిల్లిపోయింది!!
'కామెడీ స్టాక్ ఎక్సేంజ్' ఎపిసోడ్ 5లో ఎంటర్ టైన్ మెంట్ తారాస్థాయికి చేరుకుంది. 'ఫెస్టివల్స్ అండ్ సెలబ్రేషన్స్' థీమ్ పై కమెడియన్స్ పోటీపడి వినోదాన్ని పండించారు. -
Unstoppable 2: బాలయ్య షోలో ప్రభాస్ తన ‘రాణి’ ఎవరో చెప్పాడా?
Unstoppable 2: భారతీయ చలనచిత్ర కీర్తి కిరీటానికి ‘తెలుగు పింఛం’… ప్రాంతీయ చలన చిత్రాల ప్రపంచవ్యాప్త సన్మానానికి అతని అడుగు శ్రీకారం… పెద్దమనసు తనానికి నిలువెత్తు ఖనిజం… చిరునవ్వుతో లోకాన్ని గెలవగలిగే రాజసం అతని నైజం… అవును నిజం… ప్రభాస్ అతని నామధేయం.. అంటూ బాహుబలి స్టార్ ను బాలకృష్ణ ఆహ్వానించడం ‘ఆహా’లో ‘అన్ స్టాపబుల్’ సెకండ్ సీజన్‌కు ఓ కళ తెచ్చిందని చెప్పవచ్చు. అదీగాక, ప్రభాస్ తో బాలయ్య టాక్ షో రెండు ఎపిసోడ్స్ గా… -
Masooda: బెస్ట్ హారర్ సినిమా స్ట్రీమింగ్ మొదలయ్యింది…
హారర్ కామెడి, హారర్ లవ్ స్టొరీ, హారర్ సెంటిమెంట్, హారర్ థ్రిల్లర్ లాంటి మిక్స్డ్ జానర్స్ లో సినిమాలు చూసి బోర్ కొట్టిన హారర్ లవర్స్ కి ఫుల్ మీల్స్ పెట్టిన సినిమా ‘మసూద’. థియేటర్ లో కూర్చోని సినిమా చూస్తున్న ఆడియన్స్ ని భయపెట్టడంలో సక్సస్ అవ్వడానికి కారణం దర్శకుడు తీసుకున్న బ్యాక్ డ్రాప్. ముస్లిం అమ్మాయి, దెయ్యం, పీరు సాయుబు లాంటి ఎలిమెంట్స్ ని కథలో పెట్టుకోవడంతో ‘మసూద’ సినిమా ఆడియన్స్ కి చాలా… -
Unstoppable: బాలయ్య ముందు తన క్రష్ గురించి ఓపెన్ అయిన స్టార్ హీరోయిన్!
నందమూరి బాలకృష్ణ ఆహా ఓటీటీలో నిర్వహిస్తున్న 'అన్ స్టాపబుల్ సీజన్ 2'లో ఈ వీక్ ఫుల్ గ్లామర్ షోకు ప్రాధాన్యమిచ్చారు. అలనాటి అందాల భామలు జయసుధ, జయప్రదతో పాటు టాలీవుడ్ హాట్ బ్యూటీ రాశీఖన్నా సైతం ఈ షోలో పాల్గొంది. -
V.N. Aditya: ఏ సినిమాకూ పడని టెన్షన్ దీనికి పడ్డాను!
తన గత చిత్రాలకు పడనంత టెన్షన్ 'వాళ్ళిద్దరి మధ్య' సినిమాకు పడ్డానని ప్రముఖ దర్శకుడు వి. ఎన్. ఆదిత్య అన్నారు. ఆయన దర్శకత్వం వహించిన 'వాళ్ళిద్దరి మధ్య' సినిమా శుక్రవారం నుండి ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది.
తాజావార్తలు
-
IND vs NZ Test: టెస్ట్ స్క్వాడ్‌లోకి యువ పేసర్.. కుల్దీప్ యాదవ్‌ను ఎందుకు తప్పించారంటే?
-
Mekedatu Dam Row: కాంగ్రెస్ నేతల మధ్యే మెకెదాటు డ్యామ్ వార్.. కర్ణాటక సీఎంపై తమిళనాడు ఎంపీ ఫైర్!
-
Vaibhav Sooryavanshi: ప్రపంచంలోనే అత్యంత పిన్న కెప్టెన్.. 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ చరిత్ర!
-
EPFO Alert: ప్రైవేట్ ఉద్యోగులూ తెలుసుకోండి.. PF విషయంలో EPFO కొత్త అప్డేట్.. డెడ్‌లైన్ ఇదే..!
-
Rahul Gandhi: గిగ్ వర్కర్ల బాధ నాకు తెలుసు.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం..
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!