Prabhas Skipped Adipurush Pre Release Promotions: మరో రెండు రోజుల్లో ఆదిపురుష్ విడుదల ఉంది. అయితే ఈ సమయంలో సినిమా యూనిట్ సినిమాను గట్టిగా ప్రమోట్ చేస్తుంది అనుకుంటే అసలు చప్పుడే చేయడం లేదు. హనుమంతుడికి సీటు వదిలేయడం, పలువురు సెలబ్రిటీలు పదివేల టికెట్లు కొనుగోలు చేసి పంచుతున్నట్టు ప్రచారం జరగడంతో జనాల్లో అయితే ఈ సినిమా మీద బజ్ ఏర్పడింది. అయితే ఈ టైమ్ లో సినిమాను ప్రమోట్ చేయాల్సిన ప్రభాస్ విదేశాలకు వెళ్లిపోయారు.…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం 'ఆదిపురుష్' ఈ నెల 16న విడుదల కానుంది. 'ఆదిపురుష్' విడుదల తేదీ దగ్గర పడే కొద్దీ ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా బిజినెస్ ఎలా సాగింది అన్న అంశంపై చర్చ కూడా సాగుతోంది.
Adipurush:పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆదిపురుష్. ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్ లోకి వస్తుందా అని అభిమానులందరూ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.