Shruti Hassan : కోలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కెరీర్ మొదట్లో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి వచ్చి ఐరన్ లెగ్ అనే ముద్ర వేయించుకుంది.
‘హిట్ ఫ్రాంచైజ్’లో భాగంగా తెరకెక్కి డిసెంబర్ 2న ఆడియన్స్ ముందుకి వచ్చిన సినిమా ‘హిట్ 2’. అడవి శేష్ హీరోగా నటించిన ఈ మూవీని శైలేష్ కొలను డైరెక్ట్ చేయగా, హీరో నాని ప్రొడ్యూస్ చేశాడు. టీజర్, ట్రైలర్ లతో అంచనాలు పెంచిన చిత్ర యూనిట్ ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించడంలో సక్సస్ అయ్యింది. ఫస్ట్ డే మార్నింగ్ షోకే యావరేజ్ టాక్ వచ్చినా కూడా ‘హిట్ 2’ మొదటిరోజు 11 కోట్లు రాబట్టింది. రెండు…
సూపర్ స్టార్ మహేశ్ బాబు అనగానే ‘పోకిరి’, ‘దూకుడు’, ‘బిజినెస్ మాన్’, ‘శ్రీమంతుడు’ లాంటి కమర్షియల్ సినిమాలు గుర్తొస్తాయి. బాక్సాఫీస్ ని షేక్ చేసిన కమర్షియల్ సినిమాలే కాదు మహేశ్ ప్రయోగాలని కూడా చాలానే చేశాడు కానీ ఆయన ఫాన్స్ వాటిని రిసీవ్ చేసుకోలేక పోయారు. అందుకే మహేశ్ ప్రయోగాలకి దూరంగా, హిట్స్ కి దగ్గరగా వచ్చి సినిమాలు చేస్తున్నాడు. అయితే ఒక వర్గం మహేశ్ ఫాన్స్ మాత్రం తమ హీరోని కొత్త రకం కథల్లో చూడాలి,…
‘హిట్ ఫ్రాంచైజ్’లో భాగంగా ఇప్పటికే ‘హిట్ ఫస్ట్ కేస్’ సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయ్యింది. ఈ ఫ్రాంచైజ్ నుంచి సెకండ్ పార్ట్ గా ‘హిట్ సెకండ్ కేస్’ రూపొందింది. కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేసి హిట్ కొడుతున్న అడవి శేష్ నటించిన ఈ ‘హిట్ సెకండ్ కేస్’ సినిమాని హీరో నాని మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మించాడు. రిలీజ్ డేట్ దెగ్గర పడే కొద్ది ప్రమోషన్స్ లో వేగం పెంచిన చిత్ర యూనిట్ టీజర్,…
అడివి శేష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘హిట్ 2’. ‘హిట్ ఫ్రాంచైజ్’ నుంచి వచ్చిన ఈ పార్ట్ 2 రిలీజ్ కి ముందే మంచి అంచనాలని క్రియేట్ చేసింది. థ్రిల్లర్ సినిమాలకి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది, అలాంటిది అడవి శేష్ నటిస్తున్న థ్రిల్లర్ అంటే ఆడియన్స్ ఇంకెన్ని అంచనాలు పెట్టుకోని థియేటర్స్ కి వస్తారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్స్పెక్టేషన్స్ తో థియేటర్ కి వచ్చే ఆడియన్స్ ని మెప్పించడం చాలా కష్టమైన…
థ్రిల్లర్ సినిమాలకి ఉండాల్సిన ప్రధాన లక్షణం సస్పెన్స్ ఎలిమెంట్ ని క్లామక్స్ వరకూ హోల్డ్ చేయడం. ఆ సస్పెన్స్ ని ఎంత వరకూ రివీల్ చేయకుండా కాపాడుకుంటూ వస్తే, ఆడియన్స్ అంతగా సినిమాకి కనెక్ట్ అవుతూ ఉంటాడు. ఎప్పుడైతే క్లైమాక్స్ రివీల్ అయ్యిందో అక్కడి నుంచి ఆడియన్స్ కి ఇక సినిమా అయిపోయిందిలే అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. సస్పెన్స్ రివేల్ అయిన కాసేపటికే ఆ సినిమా ఎండ్ అయిపోవాలి అప్పుడు సినిమా చూసిన ప్రేక్షకుడు లాగ్ ఫీల్…
అడవి శేష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హిట్ 2’. ‘హిట్’ సీరీస్ లో భాగంగా తెరకెక్కిన ఈ మూవీ డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకి రానుంది. టీజర్, ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెంచిన చిత్ర యూనిట్ ‘హిట్ 2′ ప్రీరిలీజ్ ఈవెంట్ ని ఘనంగా చేశారు. ఈ ఈవెంట్ కి దర్శక ధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా వచ్చి, చిత్ర యూనిట్ ని అభినందించాడు.’హిట్ 2’ ప్రీరిలీజ్ ఈవెంట్ కి మెయిన్ హైలైట్ గా…
‘మేజర్’ సినిమా పాన్ ఇండియా రేంజులో హిట్ కావడంతో అడవి శేష్ మంచి ఊపులో ఉన్నాడు. ఇదే జోష్ లో ‘హిట్ 2’ సినిమాని డిసెంబర్ 2 ఆడియన్స్ ముందుకి తీసుకోని రావడానికి శేష్ సిద్దమయ్యాడు. నాని ప్రెజెంట్ చేస్తున్న ‘హిట్ 2’ మూవీ ‘హిట్’ ఫ్రాంచైజ్ లో భాగంగా తెరకెక్కిన రెండో సినిమా. శైలేష్ కొలను డైరెక్ట్ చేసిన ఈ మూవీ ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ అయ్యి, సినిమాపై అంచనాలని పెంచింది. థ్రిల్లర్ సినిమాలు అడవి…
26/11 ముంబై దాడులలో అమరుడైన సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది ‘మేజర్’ చిత్రం. మహేష్ బాబు జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు ఎ ప్లస్ యస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మించిన ‘మేజర్’ చిత్రం ఫిబ్రవరి 11, 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లలో విడుదల కానుంది. ఇదిలా ఉంటే… ఈ యేడాది చివరి రోజున ‘మేజర్’ సినిమా హిందీ వర్షన్ డబ్బింగ్ ప్రారంభించాడు హీరో అడివి శేష్. తెలుగు, హిందీ భాషల్లో రూపుదిద్దుకుంటున్న…