ఎవ్వరు ఎప్పుడు ఎందుకు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. తాజాగా పూనమ్‌కౌర్ గురునానక్ జయంతి సందర్భంగా పూనమ్ కౌర్ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన కామెంట్, పోస్టు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. హుజురాబాద్ బైపోల్ గెలిచిన ఈటల రాజేందర్ గెలుపు చారిత్రాత్మ కమన్న సంగతి అందరికి తెల్సిందే. అయితే ఈ ఎన్నికలు గెలుపు, ఓటముల గురించి పూనమ్ స్పందించింది. ఈటల రాజేందర్‌ను స్పెషల్‌గా పూనమ్ కలిసింది. అంతేకాకుండా ఆయనకు శాంతి కపోతమైనా పావురాన్ని ఈటల రాజేందర్‌తో కలిసి ఎగుర…
“పికే లవ్” అంటూ పూనమ్ కౌర్ మరోసారి తెరపైకి వచ్చింది. గతంలో “పికే లవ్” అనే హ్యాష్ ట్యాగ్ తో ఆమె చేసిన పోస్టులు సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేశాయి. అప్పట్లో పూనమ్ కౌర్, పవన్ కళ్యాణ్ మ్యాటర్ బాగా చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో ఆమె చేసిన ఇన్ డైరెక్ట్ ట్వీట్లు వైరల్ అయ్యాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈ బ్యూటీ “పికే లవ్” అంటూ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అవి ఎవరి ఫొటోలో…
మా అసోషియేషన్ అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నిక గడువు దగ్గర పడుతున్న కొద్ది.. అభ్యర్థుల మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి.. ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మా అధ్యక్ష ఎన్నికల పై సినీ నటి పూనమ్ కౌర్ సంచలన ట్వీట్ చేసింది. మా ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ గెలవాలని తాను కోరుకుంటున్నానని ప్రకటించింది పూనమ్ కౌర్. తాను చాలా కాలం నుంచి ఎదుర్కొంటున్న…