“పికే లవ్” అంటూ మరోసారి తెరపైకి పూనమ్ కౌర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
“పికే లవ్” అంటూ పూనమ్ కౌర్ మరోసారి తెరపైకి వచ్చింది. గతంలో “పికే లవ్” అనే హ్యాష్ ట్యాగ్ తో ఆమె చేసిన పోస్టులు సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేశాయి. అప్పట్లో పూనమ్ కౌర్, పవన్ కళ్యాణ్ మ్యాటర్ బాగా చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో ఆమె చేసిన ఇన్ డైరెక్ట్ ట్వీట్లు వైరల్ అయ్యాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈ బ్యూటీ “పికే లవ్” అంటూ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అవి ఎవరి ఫొటోలో కాదు. ఇటీవల ఆమె దిగిన ఫొటోలే.
Read Also : “నో మోరల్స్” అంటూ సామ్ పోస్ట్… వాళ్ళ కోసమే!
Also Read
కాకపోతే ఆమె తన ఫోటోలు షేర్ చేసిన పోస్టుకు “పికే లవ్” అనే హ్యాష్ ట్యాగ్ తగిలించడంతో నెటిజన్లలో ఆసక్తి మొదలైంది. కొంతమంది పికే అంటే పవన్ కళ్యాణ్ అంటుంటే మరికొంత మంది మాత్రం కాదు కాదు పూనమ్ కౌర్ అంటున్నారు. ఎవరేం అనుకుంటే ఏంటి పూనమ్ కౌర్ మాత్రం ఎలాగోలా మరోసారి వార్తల్లో నిలిచింది. కొద్ది రోజుల క్రితం పూనమ్ కౌర్ ట్విట్టర్‌లో ప్రకాష్ రాజ్‌తో కలిసి దిగిన పిక్‌ను షేర్ చేసి ప్రెసిడెంట్ పదవి కోసం ‘మా’ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్‌కు తన సపోర్ట్ ను తెలియజేసింది.
తాజావార్తలు
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
-
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!