ప్రకాశ్ రాజ్ కు సినీ నటి పూనమ్ కౌర్ మద్దతు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మా అసోషియేషన్ అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నిక గడువు దగ్గర పడుతున్న కొద్ది.. అభ్యర్థుల మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి.. ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మా అధ్యక్ష ఎన్నికల పై సినీ నటి పూనమ్ కౌర్ సంచలన ట్వీట్ చేసింది. మా ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ గెలవాలని తాను కోరుకుంటున్నానని ప్రకటించింది పూనమ్ కౌర్.
తాను చాలా కాలం నుంచి ఎదుర్కొంటున్న సమస్యలను ప్రకాష్ రాజ్ కు విన్న విస్తానని… చెప్పిన ఆమె… ప్రకాష్ రాజ్ మాత్రమే వాస్తవికంగా ఉంటాడని కుండ బద్దలు కొట్టింది. ప్రకాశ్ రాజ్ పెద్దల పట్ల గౌరవాన్ని, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాడని చెప్పుకొచ్చింది పూనమ్ కౌర్. ప్రకాశ్ రాజ్ చెత్త రాజకీయాలు చేయరని.. అందుకే ఆయనకు తన మద్దతు ఉంటుందని స్పష్టం చేసింది పూనమ్. కాగా.. ‘మా’ ఎన్నికలకు తేదీ ఖరారు అయిన విషయం తెల్సిందే. అక్టోబర్ 10 న మా ఎన్నికలు జరుగనున్నాయి.
Also Read
Want #prakashraj sir to win #maaelections , if he does I will put up the issues I have faced and kept quiet for the longest time , he is the only one who is apolitical and doesn’t get involved in petty politics ,with all due respect to elders will adhere to what they say .Jaihind pic.twitter.com/1lwJDwlLfs
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) October 1, 2021
తాజావార్తలు
-
Astrology: సెప్టెంబర్ 30 బుధవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లించండి.. అంతా శుభమే..!
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!