పులివెందుల యూట్యూబర్ మహేష్ హీరోగా స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం “స్కూల్ లైఫ్”. నైనిషా క్రియేషన్స్ బ్యానర్‌పై గంగాభవని నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని నవంబర్ 14న భారతదేశవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ చిత్రంలో పులివెందుల మహేష్ సరసన సావిత్రి, షన్ను నటించగా, సీనియర్ నటులు సుమన్, ఆమని, మరియు మురళి గౌడ్ కీలక పాత్రలు పోషించారు.…
తన కలను తెరపై చూపించేందుకు శ్రమించిన ఓ దర్శకుడు, తానే తెరకెక్కించిన సినిమా ప్రివ్యూను చూస్తుండగానే బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై కన్నుమూసిన విషాద అంశం మీకు గుర్తుండే ఉంటుంది. దర్శకుడు సండ్రు నాగేష్ అలియాస్ రాంబాబు (47) తను డైరెక్ట్ చేసిన సినిమా ‘బ్రహ్మాండ’ ప్రివ్యూ చూస్తుండగా ఊహించని విధంగా జూలై నెలలో బ్రెయిన్ స్ట్రోక్‌తో కుప్పకూలి మరణించారు. ఈ సినిమా శుక్రవారం రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ…
తెలుగు సినిమాని విషాదంలోకి నెట్టిన సంఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన కలను తెరపై చూపించేందుకు శ్రమించిన ఓ దర్శకుడు, తానే తెరకెక్కించిన సినిమా ప్రివ్యూను చూస్తుండగానే బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై కన్నుమూసిన విషాదకథ. దర్శకుడు సండ్రు నాగేష్ అలియాస్ రాంబాబు (47) తను డైరెక్ట్ చేసిన సినిమా ‘బ్రహ్మాండ’ ప్రివ్యూ చూస్తుండగా ఊహించని విధంగా బ్రెయిన్ స్ట్రోక్‌తో కుప్పకూలగా సినిమా విడుదలకు వారం రోజులే ఉన్న సమయంలో ఆయన మృతితో చిత్రయూనిట్ ఒక్కసారిగా షాక్‌కి…
మురళీ మోహన్, ఆమని ప్రధాన పాత్రధారులుగా ఉషారాణి మూవీస్ బ్యానర్ మీద వల్లూరి రాంబాబు, మట్టా శ్రీనివాస్ నిర్మాతలుగా టి.వి. రవి నారాయణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ’. ఈ చిత్రానికి రాహుల్ శ్రీవాత్సవ్ కెమెరామెన్‌గా పని చేశారు. కార్తీక్ కొడకండ్ల సంగీతాన్ని అందించారు. ఎం. రవి కుమార్ ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేశారు. గతంలో రిలీజ్ చేసిన మూవీ టైటిల్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. ఇక తాజాగా మురళీ మోహన్ బర్త్‌డే…
Jagapatibabu : ఆయన ఒ స్టార్ యాక్టర్. ఒకప్పుడు స్టార్ హీరో కూడా. క్షణం తీరిక లేకుండా సినిమాల్లో బిజీగా ఉంటారు. అలాంటి ఆయన సడెన్ గా మేకప్ ఆర్టిస్టుగా మారిపోయాడు. చేతిలో మేకప్ కిట్టు పట్టుకుని ఓ నటికి టచ్ అప్ చేసేశాడు. ఇది చూసిన వారంతా షాక్ అవుతున్నారు. ఆయనకు ఏమైంది ఇలా మారిపోయాడని అనుకుంటున్నారు. ఆయన ఎవరో కాదు జగపతి బాబు అలియాస్ జగ్గూ భాయ్. ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్ లో రామ్…
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఆమని గురించి పరిచయం అక్కర్లేదు. దాదాపు చిరంజీవి బాలకృష్ణ వంటి స్టార్స్ అందరితో జతకట్టి తనకంటు మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రజంట్ బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటిస్తుంది. అలాగే ప్రాధాన్యత పాత్రలు ఎంచుకుంటూ మంచి మంచి సినిమాలు చేస్తోంది. ఇక ఇప్పుడు తాజాగా ‘నారి’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఆమని. వికాస్ వశిష్ట, మౌనిక రెడ్డి, ప్రగతి, సునయన, కేదార్ శంకర్, ప్రమోదిని, తదితరులు కీలక పాత్రలో నటించిన ఈ…
Aamani Comments about her divorce: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఆమని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీనియర్ హీరోలందరితో నటించి మెప్పించిన ఆమె ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో తల్లి. అత్త పాత్రలు చేస్తూ బిజీగా మారారు. నిజానికి ఎక్కువ సినిమాల్లో మంచి భార్య పాత్రలు పోషించిన ఆమె రియల్ లైఫ్ వైవాహిక బంధం మాత్రం ఎక్కవ కాలం నిలవలేదు. నిజానికి ఆమని లేట్‌గా పెళ్లి చేసుకుంది. ఆమె తమిళ సినిమా నిర్మాత ఖాజా…
సీనియర్ నటి ఆమని గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు.. మావిచిగురు , శుభలగ్నం వంటి చిత్రాల లో నటించి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సీనియర్ నటి ఆమని జూన్ 14న అన్నవరంలోని సత్యదేవుడిని దర్శించుకున్నారు. రత్నగిరిలోనే స్వామి వారికి పూజలు నిర్వహించి న అనంతరం మీడియాతో మాట్లాడుతూ అన్నవరం ఆలయానికి రావడం ఇది రెండవసారి అని ఆమె తెలిపింది.. అలాగే పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర గురించి కూడా మాట్లాడగా ఆ…
దర్శకుడు, సంగీత దర్శకుడు ఎస్.వి.కృష్ణారెడ్డి భలేగా సక్సెస్ రూటులో సాగుతున్న సమయంలో తెరకెక్కించిన చిత్రం ‘మావిచిగురు’. అప్పటికే ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో జగపతిబాబు ‘శుభలగ్నం’ వంటి బంపర్ హిట్ మూవీలో నటించి ఉండడంతో, ‘మావిచిగురు’ ఆరంభం నుంచీ ఓ ప్రత్యేకమైన క్రేజ్ నెలకొల్పింది. అందుకు తగ్గట్టుగానే మహిళాలోకాన్ని ఆకట్టుకొనే కథాంశంతో రూపొందిన ‘మావిచిగురు’ కూడా విజయకేతనం ఎగురవేసింది. 1996 మే 30న విడుదలైన ‘మావిచిగురు’ ప్రేక్షకులను భలేగా మెప్పించింది. భర్తంటే ప్రాణం పెట్టే కథానాయిక, తాను ఎక్కువ…