తమిళ దర్శకులలో ప్రేమ్ కుమార్‌కు ప్రత్యేకమైన శైలి ఉంది. ఎందుకంటే, ఆయన ఇప్పటివరకు డైరెక్ట్ చేసింది కేవలం రెండు సినిమాలు మాత్రమే. అవి రెండూ తమిళంలో చెప్పుకోదగ్గ బ్లాక్‌బస్టర్ హిట్లు కావడమే కాక, ఎంతోమంది దర్శకులకు ఒక రకమైన కేస్ స్టడీ లాంటి సినిమాలు. ’96’ మరియు ‘సత్యం సుందరం’ లాంటి సినిమాలతో ఆయన తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. Also Read:Ameerkhan : మణిరత్నంతో మూవీ చేస్తా.. ఆయన సినిమాలు హ్యూమన్ ఎమోషన్స్, బంధాల మధ్య…
స్టార్ హీరోయిన్ త్రిష, విజయ్ సేతుపతి జంటగా నటించిన మూవీ ‘96’. 2018లో వచ్చిన ఈ సినిమా డీసెంట్ హిట్ అందుకుంది. రామ్, జానుగా విజయ్, త్రిష యాక్టింగ్‌కు ఫిదా కాని వారంటూ లేరు. ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా పలు భాషల్లో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని రీసెంట్‌గానే ఎనౌన్స్ చేశారు మేకర్స్. వేల్స్ ప్రొడక్షన్ హౌస్.. భారీగా ప్లాన్ చేస్తుంది. కానీ ఇంతలోనే షాకింగ్ న్యూస్…
విజయ్ సేతుపతి, త్రిష జంటగా 2018లో తమిళ్ వచ్చిన సినిమా 96. సి ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సెన్సేషన్ హిట్ గా నిలిచింది. బడిలో పాఠాలు నేర్చుకునే రోజుల్లో ప్రేమించుకున్న ఓ జంట అనుకోని కారణాల వలన దూరం అయి, దాదాపు 20 ఏళ్ల తర్వాత స్కూల్ రీ యూనియన్ పార్టీలో కలిసినపుడు వారి మధ్య జరిగే పరిణామాల నేపథ్యంలో వచ్చిన 96 ప్రేక్షకులను విశేషంగా అలరించింది. జాను పాత్రలో త్రిష విజయ్…
ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే… ఈ ప్రేమికుల రోజున లవర్స్ ని థియేటర్స్ కి రప్పించడానికి రెడీ అవుతున్నాయి ఒకప్పటి క్లాసిక్ లవ్ స్టోరీస్. ఇప్పటికే తెలుగు నుంచి ఓయ్… సినిమా బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్ గా రీరిలీజ్ కి రెడీ అవుతోంది. సిద్దార్థ్, బేబీ షామిలి నటించిన ఓయ్ సినిమా చాలా మంది ఆడియన్స్ కి ఫెవరెట్ ఫిల్మ్. ఆనంద్ రంగ డైరెక్ట్ చేసిన ఈ క్లాసిక్ సినిమా రీరిలీజ్ అవుతుంది అనగానే మూవీ లవర్స్…