Nikhil: కార్తికేయ 2 తో ఒక్కసారిగా పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు కుర్ర హీరో నిఖిల్. ఇక నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న చిత్రం 18 పేజీస్. పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీవాస్ నిర్మిస్తున్నాడు.
Nikhil: కుర్ర హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా సూర్యప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 18 పేజీస్. GA2 పిక్చర్స్ & సుకుమార్ రైటింగ్స్ పై బన్నీ వాస్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
18 Pages: యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 18 పేజీస్. గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 23 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘కార్తికేయ 2′ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టిన హీరో నిఖిల్ సిద్దార్థ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ’18 పేజస్’. సుకుమార్ కథ అందించిన ఈ మూవీని పల్నాటి సూర్య ప్రతాప్ డైరెక్ట్ చేస్తున్నాడు. హిట్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే ‘నన్నయ్య రాసిన’
18 Pages Movie: నిఖిల్ సిద్దార్థ, అనుపమ పరమేశ్వరన్ జంటగా జీఏ 2 పిక్చర్స్ రూపొందించిన సినిమా ’18 పేజీస్’. అల్లు అరవింద్ సమర్పణలో ఈ సినిమాను బన్నీ వాసు నిర్మించారు. టీజర్ సినిమాపై అంచనాలు పెంచగా తాజాగా ఈ చిత్రం నుండి ‘నన్నయ్య రాసిన…’ అనే లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు. ఈ పాటను శ్రీమణి రచించారు. ‘
నిఖిల్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ '18 పేజీస్' మూవీ డిసెంబర్ 23న రిలీజ్ కానుంది. దీనిలోని ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియోను ఈ నెల 22న విడుదల చేయబోతున్నారు.
గతంలో సవత్సరానికో సినిమాతో అలరించిన యంగ్ హీరో నిఖిల్.. తెరపై కనిపించి దాదాపు మూడేళ్లు కావొస్తుంది. చివరగా అర్జున్ సురవరం సినిమాలో కనిపించిన నిఖిల్.. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రాబోతున్నాడు. ప్రస్తుతం సుకుమార్ ప్రొడక్షన్లో.. ఆయన శిష్యుడు పల్నాటి సూర్యప్రతాప్ దర్శతక్వంలో ’18 పేజ�
నటి అనుపమ పరమేశ్వరన్ అభిమానుల గుండెల్లో తూట్లు పొడిచేసింది. తాను ప్రేమలో ఉన్నానంటూ కుండబద్దలు కొట్టింది. అవును, మీరు చదువుతోంది అక్షరాల నిజం. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ సంచలన విషయాన్ని బయటపెట్టింది. మొదట పెళ్ళి గురించి అడగ్గా.. తాను ప్రేమ వివాహమే చేసుకుంటానని తెలిపింది. �
తెలుగు చిత్ర పరిశ్రమలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు గడించిన యువ హీరోల్లో నిఖిల్ సిద్ధార్థ్ ఒకడు. వైవిధ్యభరితమైన సినిమాలు చేస్తూ.. కెరీర్ పరంగా ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడు. నిఖిల్ సినిమా అంటే, కచ్ఛితంగా కంటెంట్ ఆసక్తికరంగా ఉంటుందని ఆడియన్స్ చెప్పుకునే స్థాయికి ఎదిగాడు. అయితే.. అర్జున్ సురవరం తర్వాత �