(జూన్ 1 పుట్టిన రోజు సందర్భంగా)చిత్రసీమలో గాడ్ ఫాదర్ లేకుండా దశాబ్దాల పాటు కొనసాగడం అంత ఈజీ కాదు. అయితే ప్రతిభాపాటవాలతో పాటు కొంత అదృష్టం ఉంటే అది పెద్ద కష్టమూ కాదు. నిఖిల్ సిద్ధార్థ్ లో ఆ రెండూ ఉన్నాయి. అందుకే అతని ‘హ్యాపీడేస్’ ఇంకా అలా కొనసాగుతూనే ఉన్నాయి. 2007లో విడుదలైన శేఖర్ కమ్ముల ‘హ్యాపీడేస్’ కంటే ముందే కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు నిఖిల్ పోషించినా, పెద్ద గుర్తింపు తెచ్చిపెట్టింది మాత్రం…
యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం “18 పేజెస్”. తాజాగా నిర్మాతలు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల తేదీని ప్రకటిస్తూ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్లో ఒక వైపు చేతిలో స్మార్ట్‌ఫోన్ పట్టుకొని, మరోవైపు ఒక వ్యక్తి పేజీలో వ్రాస్తున్నట్లు ఉండడం చూడొచ్చు. నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా జూన్ 1న ఈ చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుందని ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రాన్ని పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం…
కృతి శెట్టి… తెలుగులో ఒకే ఒక సినిమాలో నటించి స్టార్ హీరోయిన్ రేంజ్ లో క్రేజ్ తెచ్చుకుంది. టాలీవుడ్ కు ఉప్పెన చిత్రంతో ఎంట్రీ ఇచ్చి బేబమ్మగా అలరించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఉప్పెన చిత్రంలో ఈ బ్యూటీ అభినయానికి యూత్ అంతా ఫిదా అయ్యారు. ఈ ఫేమ్ తో కృతి శెట్టి కి టాలీవుడ్ లో ఆఫర్లు ఉప్పెనలా వచ్చి పడుతున్నాయి. ప్రస్తుతం ఈ భామ నాని సరసన శ్యాం సింగరాయ్ అనే చిత్రంలో,…