తెలంగాణలో 9 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. హైదరాబాద్ ట్రాఫిక్ చీఫ్‌గా విశ్వప్రసాద్.. హైదరాబాద్ క్రైమ్ చీఫ్‌గా ఏవీ రంగనాథ్.. వెస్ట్‌జోన్ డీసీపీగా విజయ్‌కుమార్.. హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ చీఫ్‌గా జ్యోయల్ డెవిస్.. నార్త్‌జోన్ డీసీపీగా రోహిణి ప్రియదర్శిని.. డీసీపీ డీడీగా శ్వేత.. ట్రాఫిక్ డీసీపీగా సుబ్బరాయుడు.. టాస్క్‌ఫోర్స్ డీసీపీ నిఖితపంత్, సిట్ చీఫ్ గజారావు భూపాల్‌ను డీజీపీ ఆఫీస్‌కు రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీగా బాలా దేవి, రైల్వే అడ్మిన్ ఎస్పీగా సందీప్ రావ్ నియమించారు. కాగా.. మాదాపూర్ డీసీపీ సందీప్ రావు పై వేటు వేసింది ప్రభుత్వం.