శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో విమానం అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. హైదరాబాద్ నుండి కోల్ కతా వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానం టేక్ ఆఫ్ అవుతున్న సమయంలో కుడివైపు ఇంజన్ లో సాంకేతిక లోపం తలెత్తినట్లు పైలెట్ తెలిపారు. సాంకేతిక లోపాన్ని పసిగట్టిన పైలట్ విమానాన్ని తిరిగి అత్యవసర లాండింగ్ చేశాడు. ఇంజన్లో సాంకేతిక లోపం గుర్తించి విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయడంతో 160 మంది ప్రయాణికులు ఊపిరిపించుకున్నారు.
READ MORE: Ap Bjp: ఏపీపై బీజేపీ ఫోకస్.. రేపు హోంమంత్రి, 6,8న ప్రధాని రాక