తెలంగాణలో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల టైమ్ టేబుల్ విడుదలైంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను ఖరారు చేశారు అధికారులు. మే 22 నుంచి మే 29 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగనున్నాయి. జూన్ 3 నుంచి జూన్ 6 వరకు ప్రాక్టికల్స్ జరుగనున్నాయి. జూన్ 9, 10 తేదీల్లో ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ జరుగనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలు నిర్వహించనున్నారు.
Also Read:GHMC : ప్రశాంతంగా ముగిసిన జీహెచ్‌ఎంసీ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలు
ఫస్టియర్ టైం టేబుల్
మే 22 – సెకండ్ లాంగ్వేజ్ పేపర్ -1
మే 23 – ఇంగ్లీష్ పేపర్ -1
మే 24 – మ్యాథ్స్ పేపర్ 1ఏ, బోటని పేపర్ -1, పొలిటికల్ సైన్స్ పేపర్ -1
మే 25 – మ్యాథ్స్ పేపర్ 1బీ, జువాలజీ పేపర్ -1, హిస్టరీ పేపర్ -1
మే 26 – ఫిజిక్స్ పేపర్ -1, ఎకానమిక్స్ పేపర్ -1
మే 27 – కెమిస్ట్రీ పేపర్ -1, కామర్స్ పేపర్ -1
మే 28 – పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -1, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేపర్ -1
మే 29 – మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ -1, జియోగ్రఫీ పేపర్ -1
Also Read:CM Chandrababu: వీరయ్య చౌదరి మృతదేహానికి చంద్రబాబు నివాళులు
సెకండియర్ టైం టేబుల్
మే 22 – సెకండ్ లాంగ్వేజ్ పేపర్ -2
మే 23 – ఇంగ్లీష్ పేపర్ -2
మే 24 – మ్యాథ్స్ పేపర్ 2ఏ, బోటని పేపర్ -2, పొలిటికల్ సైన్స్ పేపర్ -2
మే 25 – మ్యాథ్స్ పేపర్ 2బీ, జువాలజీ పేపర్ -2, హిస్టరీ పేపర్ -2
మే 26 – ఫిజిక్స్ పేపర్ -2, ఎకానమిక్స్ పేపర్ -2
మే 27 – కెమిస్ట్రీ పేపర్ -2, కామర్స్ పేపర్ -2
మే 28 – పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -2, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేపర్ -2
మే 29 – మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ -2, జియోగ్రఫీ పేపర్ -2