Latest News
Aeolus: భూమిపై క్రాష్ కాబోతున్న1360 కిలోల శాటిలైట్..
భూమిపై మరో శాటిలైట్ కుప్పకూలేందుకు సిద్ధం అవుతోంది. 1360 కిలోల శాటిలైట్ భూమి
-
Lithium: జమ్మూకాశ్మీర్ తర్వాత రాజస్థాన్‌లో బయటపడిన లిథియం నిల్వలు.. చైనా గుత్తాధిపత్యానికి దెబ్బ
Lithium: ప్రపంచంలో ప్రస్తుతం అత్యంత ఖరీదైన, విలువైన ఖనిజంగా ఉన్న లిథియం నిల్వలు భారతదేశంలో బయటపడుతున్నాయి. కొన్ని నెలల క్రితం జమ్మూ కాశ్మీర్ లోని రియాసి జిల్లాలో భారీ లిథియం నిల్వలను కనుగొన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ) వెల్లడించి�
May 9, 2023 -
Illegal registration : రైతుబంధు ఇప్పిస్తానని చెప్పి.. నానమ్మ భూమి కాజేసిన మనవడు
రైతు బంధు పేరుతో సొంత నానమ్మ భూమినే కాజేశాడు ఓ మనువడు. మాయమాటలు చెప్పి వృద్ధురాలిని మోసం చేసి ఎకరం భూమిని తన పేరుమీదకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది.
May 9, 2023 -
Chandrika Saha: 15 నెలల పిల్లాడ్ని నేలకేసి కొట్టిన తండ్రి.. భార్య ఆ పని చేయలేదన్న కోపంతోనే..
తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎంత ప్రేమగా పెంచుతారో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ముఖ్యంగా.. చిన్నపిల్లల్ని అయితే కంటికిరెప్పలా చూసుకుంటారు. ఈగ కూడా వాలకుండా...
May 9, 2023 -
Bosta Satyanarayana: ప్రతీ రైతుకు న్యాయం చేస్తాం..
Bosta Satyanarayana: అకాల వర్షాలతో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో పంట నష్టం జరిగింది.. ఆ నష్టాన్ని అంచనా వేసే పనిలో పడిపోయింది ప్రభుత్వం.. మరోవైపు.. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందంటూ విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.. అకాల వర్షాలతో పంట నష్టపోయి�
May 9, 2023 -
Cyclone Mocha: దిశ మార్చుకున్న “మోచా తుఫాను”.. బంగ్లాదేశ్-మయన్మార్ వైపు కదలిక
Cyclone Mocha: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మోచా తుఫాన్’ భారతదేశాన్ని ఆందోళనకు గురిచేసింది. ముఖ్యంగా ఒడిశాతో పాటు తూర్పు కోస్తా ప్రాంతాలపై ఈ తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం(ఐఎండీ) హెచ్చరించింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం మోచా తుఫ
May 9, 2023 -
Bhatti Vikramarka : ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే నిర్బంధం: భట్టి విక్రమార్క
రాష్ట్రంలో పేదల భూములను మింగుతున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపుదాం అని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క అన్నారు. పేదలకు గత కాంగ్రెస్ ప్రభుత్వాలు పంపిణీ చేసిన భూములను ఈ సర్కార్ దోపిడి చేస్తుందని ఆయ విమర్శించారు.
May 9, 2023 -
R. Narayana Murthy: ‘యూనివర్సిటీ’ విడుదల తేదీ ఖరారు!
పీపుల్ స్టార్ ఆర్. నారాయణమూర్తి నటించి, నిర్మించిన 'యూనివర్సిటీ' చిత్రం ఈ నెల 26న విడుదల కాబోతోంది. దర్శకత్వంలో పాటు కథ, కథనం, మాటలు, సంగీతం ఆర్. నారాయణ మూర్తే సమకూర్చుకోవడం విశేషం.
May 9, 2023 -
Custody: రిలీజ్ కి ముందే సీక్వెల్ కి సన్నాహాలు…
అక్కినేని యువ సామ్రాట్ నాగ చైతన్య, తన కెరీర్ కి ‘కస్టడీ’ సినిమా హ్యూజ్ టర్నింగ్ పాయింట్ అవుతుందని ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. చై అండ్ అక్కినేని ఫాన్స్ కూడా కస్టడీ సినిమాపై భారి అంచనాలు పెట్టుకున్నారు. నాగార్జున, అఖిల్ లు డిజప్పాయింట్ చె
May 9, 2023 -
Adipurush: టీజర్ లో ట్రోల్ చేశారని.. అతడిని ట్రైలర్ లో లేపేశారా..?
Adipurush: ఎప్పుడెప్పుడా అని ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూసిన తరుణం వచ్చేసింది. ప్రభాస్ ను రాముడిగా చూసి మురిసిపోతున్నారు అభిమానులు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన చిత్రం ఆదిపురుష్.
May 9, 2023 -
Hyderabad : హైదరాబాద్ లో ఉగ్ర కదలికలు
హైదరాబాద్ నగరంలో మరోసారి ఉగ్ర కదలికలు బయటపడ్డాయి. కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారుల సహాయంతో భోపాల్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ తో పాటు తెలంగాణ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి ఐదుగురిని అనుమానితుల్ని ఆదుపులోకి తీసుకున్నారు.
May 9, 2023 -
Viral Video: ఫుల్‌గా మందేశాడు.. ఎద్దును ఎక్కి స్వారీ చేశాడు..
Viral Video: ఫుల్‌గా మందేసిన తర్వాత కొందరు కదలకుండా పడుకుంటారు.. మరికొందరు నా అంతే తోపే లేడు అంటూ చిందులు వేస్తాడు.. ఆ సమయంలో వారు ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా ప్రవర్తిస్తుంటారు.. ఇలా చాలా మంది ప్రమాదాలు కొనితెచ్చుకున్నవారు కూడా లేకపోలేదు.. తాజాగా
May 9, 2023 -
Foxconn: బెంగళూర్‌లో భారీ ధరతో భూమి కొనుగోలు చేసిన ఐఫోన్ మేకర్..
Foxconn: తైవాన్ కు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజం, ఐఫోన్ మేకర్ ఫాక్స్‌కాన్ బెంగళూర్ శివారులో భారీ ధరతో భూమిని కొనుగోలు చేసింది. ఏకంగా 13 మిలియన్ డాలర్లను( సుమారు రూ.106 కోట్లు) వెచ్చించి నగర శివారులో భూమిని కొనుగోలు చేసింది. చైనా నుంచి తన ఉత్పత్తిని వి�
May 9, 2023 -
Travel Tips: ప్రపంచంలోనే అద్భుతమైన రోడ్లు.. ఒక్కసారి ప్రయాణిస్తే చాలు..
ప్రపంచంలోనే అందమైన రోడ్లను మీరు ఎప్పుడూ చూసుండరు కదా.. ఈ రోడ్లను చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇక్కడ మీరు ప్రయాణించాలంటే అదోపెద్ద సాహసం చేసినట్లే అవుతుంది.
May 9, 2023 -
Imran Khan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్..
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయ్యారు. దేశ రాజధాని ఇస్లామాబాద్ కోర్టు వెలుపల అరెస్ట్ చేశారు.
May 9, 2023 -
Putin: ప్రపంచం “టర్నింగ్ పాయింట్” వద్ద ఉంది.. యుద్ధానికి వెస్ట్రన్ దేశాల అహంకారమే కారణం
Putin: ఉక్రెయిన్ యుద్ధం, పాశ్చాత్యదేశాల వైఖరిపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విరుచుకుపడ్డారు. రెండో ప్రపంచయుద్ధంలో జర్మనీ ఓటమికి గుర్తుగా రష్యా జరుపుకునే ‘విక్టరీ డే పరేడ్’లో ఆయన ప్రసంగించారు. ప్రపంచం కీలకమైన ‘టర్నింగ్ పాయింట్’ వద్ద ఉ�
May 9, 2023 -
IPL 2023 : ఐపీఎల్ లో కీలక పోరుకు రంగం సిద్ధం.. ఆర్సీబీ వర్సెస్ ముంబై ఢీ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో భాగంగా ఇవాళ మరో కీలక పోరుకు రంగం సిద్దమైంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ముంబై ఇండియన్స్ అమీతుమీ తెల్చుకోవడానికి సిద్దమయ్యాయి.
May 9, 2023 -
Minister KTR: హైదరాబాద్ లో సమస్యలు ఉన్నాయి.. ఇంకా ఉంటాయి
Minister KTR: హైదరాబాద్ లో సమస్యలు ఉన్నాయి.. ఇంకా ఉంటాయని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బేగంపేటలోని ధనియాలగుట్టలో అధునాతన సౌకర్యాలతో నిర్మించిన వైకుంఠ ధామాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
May 9, 2023
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్‌తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్‌కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్‌లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్‌కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్‌కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!