Travel Tips: ప్రపంచంలోనే అద్భుతమైన రోడ్లు.. ఒక్కసారి ప్రయాణిస్తే చాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచంలోనే అందమైన రోడ్లను మీరు ఎప్పుడూ చూసుండరు కదా.. ఈ రోడ్లను చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇక్కడ మీరు ప్రయాణించాలంటే అదోపెద్ద సాహసం చేసినట్లే అవుతుంది. అలాంటి రోడ్లపై మీరు ప్రయాణం చేయాలని కోరుకున్నట్టయితే మీరు ప్రపంచంలోని ఆ ఐకానిక్ రోడ్ల గురించి తప్పక తెలుసుకోవాల్సిందే..
Also Read : Imran Khan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్..
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
ఆస్ట్రేలియాలోని గ్రేట్ ఓషన్ రోడ్ అందంగా ఉంటుంది. 243 కిలోమీటర్ల పొడవైన మార్గం ఆగ్నేయ తీరానికి లింక్ అయ్యి అలన్‌ఫోర్డ్‌కు కలుపుతుంది. ఈ రూట్ లో ప్రయాణిస్తే 12 అపోస్టల్స్ కనిపిస్తాయి.. ఇది మరింత అందంగా ఉంటుంది. అపోస్టల్స్ అని పిలువబడే రాతి స్తంభాల వంటి ఆకారం. గ్రేట్ ఓషన్ రోడ్ విభిన్న ప్రకృతి దృశ్యాలు, ఆకర్షణలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి.
Also Read : Putin: ప్రపంచం “టర్నింగ్ పాయింట్” వద్ద ఉంది.. యుద్ధానికి వెస్ట్రన్ దేశాల అహంకారమే కారణం
పాన్-అమెరికన్ హైవే ఈ రహదారిపై జర్నీ చంద్రునిపై ప్రయాణించినట్లు అనిపిస్తుంది. ఇది ప్రపంచంలోనే పొడవైన డ్రైవింగ్ రూట్. దీని పొడవు దాదాపు 30 వేల కిలోమీటర్లు ఉంటుంది. జర్మనీ యొక్క ది బ్లాక్ ఫారెస్ట్ రహదారి అద్భుతంగా ఉంటుంది. ఈ దారిలో నడుస్తుంటే ఎన్నో చారిత్రక వారసత్వ సంపదను మనం చూడవచ్చు. నార్వే ది అట్లాంటిక్.. చిన్న ద్వీపాలపై రహదారి నిర్మించబడింది. 8.3 కిలోమీటర్ల పొడవైన ఈ రూట్ లో నడవడం వెరీ స్పెషల్. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్లీ మళ్లీ రావాలనిపిస్తోంది.
Also Read : IPL 2023 : ఐపీఎల్ లో కీలక పోరుకు రంగం సిద్ధం.. ఆర్సీబీ వర్సెస్ ముంబై ఢీ
భారతదేశంలోని లేహ్ మనాలి హైవే కూడా ప్రపంచంలోని అత్యంత ప్రత్యేకమైన మార్గాలలోకి వస్తుంది. ఈ ప్లేస్ సాహసలు చేసే బైక్ రైడర్స్ బాగుంటుంది. ఇక్కడ నుంచి పర్వతాలు చాలా అందంగా, అద్భుతంగా కనిపిస్తాయి. న్యూజిలాండ్‌లోని మిల్‌ఫోర్డ్ రోడ్ కూడా ప్రపంచంలోని అత్యుత్తమ రోడ్లలో ఒకటిగా పేరుగాంచింది. పర్వతాల గుండా వెళ్లడం నిజంగా ఆనందకరంగా ఉంటుంది.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!