NTV Daily Astrology As on January 19th 2023: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారు ఏ పరిహారాలు చె�
గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో ముష్కరులు బాంబు పేలుళ్లకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. పంజాబ్‌లో మిలిటరీ గ్రౌండ్లో బాంబు కలకలం సృష్టించడమే దీనికి సాక్ష్యంగా నిలుస్తోంది.
January 19, 2023Sri Shiva Sahasranamas Stotram LIVE : ప్రదోష వ్రతం గురువారం నాడు ఈ స్తోత్రాలు వింటే సకల సంపదలు చేకూరుతాయిని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి.. భక్తి టీవీలో ప్రసారం అవుతోన్న స్తోత్రాలను లైవ్‌లో వీక్షించేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=vS7Wz97r-BU
January 19, 2023అతడు ఒక రేడియాలజిస్ట్.. ఒంటరిగా ఉన్న తాను శారీరక సుఖం కోసం ఆన్లైన్లో ఓ వేశ్య కోసం వెతికాడు. ఒక నంబర్ దొరగ్గానే..
January 19, 2023Thursday Special Sri Shirdi Sai Chalisa LIVE: గురువారం నాడు శ్రీ సాయి చాలీసా వింటే అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయని భక్తులు దృఢంగా నమ్ముతున్నారు.. భక్తి టీవీలో ప్రసారం అవుతోన్న శ్రీ సాయి చాలీసాను లైవ్‌లో వీక్షించేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v
January 19, 2023* అమరావతి: నేడు ఉదయం 11 గంటలకు విద్యాశాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష.. ఉన్నత విద్యలో సంస్కరణలు, కాలేజీల్లో నాణ్యతపై చర్చ * నేడు కర్ణాటక, మహారాష్ట్రలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన * నేడు తెలంగాణ వ్యాప్తంగా కంటి వెలుగు కార్యక్రమం * నేడు జమ్ము కశ్మీర్�
January 19, 2023Varuntej Birthday: మెగా ఫ్యామిలీలో అసలైన ‘ఆరడుగుల బుల్లెట్’ వరుణ్ తేజ్ అనే చెప్పాలి. వరుణ్ తేజ్ నవతరం కథానాయకుల్లో తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్నాడు. చిరంజీవి పెద్ద తమ్ముడు నటుడు, నిర్మాత నాగబాబు కుమారునిగా ఆరంభంలో గుర్తింపు సంపాదించిన వరుణ్ తేజ్ �
January 19, 2023Jowar Roti: పూర్వం జొన్నరొట్టె, రాగి సంగటి, సద్దరొట్టె లాంటి ఆహారాలను ఎక్కువగా తినేవారు. అందుకే మన పెద్దలు చాలా బలంగా ఉండటమే కాకుండా ఎక్కువ కాలం జీవించేవాళ్లు. కానీ టెక్నాలజీతో పాటు ఆహారపు అలవాట్లలో మార్పుల కారణంగా చాలామంది ఇలాంటి ఆహార పదార్థాలను �
January 18, 2023Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. గతేడాది రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా అంతర్జాతీయ వేదికపై ఎన్నో అవార్డులను అందుకునేలా చేస్తోంది.
January 18, 2023ఒడిశాలో ఒక విషాద సంఘటన చోటు చేసుకుంది. తన ప్రియురాలితో వీడియో కాల్ మాట్లాడుతూ.. ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు...
January 18, 2023Tata Motors lowers Nexon EV prices, increases range: నెక్సాన్ ఈవీ ధరలను తగ్గించింది టాటా. దీంతో నెక్సాన్ మ్యాక్స్ వేరియంట్ పరిధిని పెంచింది. మహీంద్రా ఎక్స్‌యూవీ400 మార్కెట్లో లోకి విడుదలైన నేపథ్యంలో టాటా తన నెక్సాన్ ఈవీ ధరలను తగ్గించింది. టాటా నెక్సాన్ ఈవీ ధరలను తగ్గించింది
January 18, 2023IND Vs NZ: హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ 12 పరుగుల తేడాతో గెలిచింది. భారత్ నిర్దేశించిన 350 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ను భారత బౌలర్లు 337 పరుగులకు ఆలౌట్ చేశారు. అయితే న్యూ�
January 18, 2023సంగారెడ్డిలో ఓ దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఒంటరిగా దారిలో వెళ్తుండగా.. ఒక జంట ఆమెను ఆపి...
January 18, 2023Social Look: సోషల్ మీడియాలో తారల సందడి అంతా ఇంతా కాదు.. ఇక ఈరోజు స్టార్లు ఏమేమి పోస్ట్ చేశారో చూద్దాం నిత్యం హాట్ హాట్ ఫొటోస్ తో రెచ్చకొడుతున్న కేతిక మరోసారి బ్లాక్ డ్రెస్ తో రెచ్చిపోయింది వరుణ్ తేజ్ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్నాడు మిషన్ మజ్ను ప్రమోష�
January 18, 2023Citroen e-C3 electric hatchback: ఇండియాలో ఈవీ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే ఈ సెగ్మెంట్ లో మార్కెట్ రారాజుగా ఉంది టాటా. టాటా వరసగా తన ఈవీ మోడళ్లను విడుదల చేస్తోంది. ఈవీ సెగ్మెంట్ లో టాటాను తట్టుకునేందుకు ఇతర కంపెనీలు కూడా తమ ఈవీ కార్లను మార్కెట్ లోకి తీస�
January 18, 2023Andhra Pradesh: సంక్రాంతి లక్కీ డ్రా వ్యవహారంలో మంత్రి అంబటి రాంబాబుపై సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కోర్టు ఆదేశాల మేరకు అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్కులేషన్ స్కీమ్స్ నిషేధ చట్టం కింద మంత�
January 18, 2023