Latest News
SLBC Tunnel: టన్నెల్లో చిక్కుకున్న వారు ప్రాణాలతో ఉంటారని భావించలేం: ఎన్డీఆర్ఎఫ్
SLBC Tunnel: SLBC టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్నవారిని బయటకు తీసుకురావడానికి కనీసం �
-
Bhopal: మధ్యప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ప్రారంభించిన ప్రధాని మోడీ
భోపాల్‌లో మధ్యప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ను ప్రధాని మోడీ ప్రారంభించారు. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్‌తో కలిసి సమ్మిట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మాట్లాడారు.. ప్రధాని మోడీ సమక్షంలో మధ్యప్రదేశ్ గ్లోబల్ ఇన్వ
February 24, 2025 -
Champions Trophy 2025: ఎక్కడో చిన్న ఆశ సీనా.. పాకిస్థాన్ సెమీస్ చేరాలంటే సమీకరణాలు ఇలా!
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన పాకిస్థాన్‌కు వరుస షాకులు తగిలాయి. గ్రూప్-ఎలో ఉన్న పాక్.. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడింది. మొదటి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై ఓడిన పాకిస్తాన్.. రెండో మ్యాచ్‌లో భారత్ చేతిల
February 24, 2025 -
Dubba Rajanna Swamy: నేటి నుండి దుబ్బ రాజన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం
Dubba Rajanna Swamy: జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలంలోని పెంబట్ల గ్రామంలో వెలిసిన దుబ్బ రాజన్న స్వామి వారి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే ఈ ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. జిల�
February 24, 2025 -
Trump: ట్రంప్ దూకుడు.. 2 వేల యూఎస్ ఎయిడ్ ఉద్యోగులపై వేటు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనలో దూకుడు పెంచారు. రెండో విడత పాలనలో ట్రంప్ చర్యలు మరింత స్పీడ్‌గా కనిపిస్తున్నాయి. ఇక ముందుగా చెప్పినట్లుగానే అమెరికా ప్రభుత్వ ఉద్యోగులను తొలగించే పనిని మొదలుపెట్టారు.
February 24, 2025 -
Madhavaram Krishna Rao: ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బీఆర్ఎస్లోకి భారీగా యువకుల చేరిక..
Madhavaram Krishna Rao: తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, రాష్ట్రాన్ని అభివృద్ధి లేకుండా మూలనపెట్టిందని, అందుకే ప్రజలు తిరిగి కేసీఆర్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్న�
February 24, 2025 -
Mahakumbh Mela 2025 : కుంభమేళా గురించి తప్పుడు సమాచారం వ్యాప్తి చేసినందుకు 13 మందిపై ఎఫ్ఐఆర్
Mahakumbh Mela 2025 : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహిస్తున్న మహా కుంభమేళా ఇప్పుడు చివరి దశలో ఉంది. ఫిబ్రవరి 26 మహా కుంభమేళా చివరి రోజు.
February 24, 2025 -
YSRCP boycott Governor Speech: గవర్నర్ ప్రసంగాన్ని బాయ్ కాట్ చేసిన వైసీపీ..
గవర్నర్ ప్రసంగాన్ని బాయ్‌కాట్ చేశారు వైసీపీ సభ్యులు.. గవర్నర్ ప్రసంగం ప్రారంభమైన వెంటనే.. అసెంబ్లీలో వైసీపీని ప్రతిపక్షంగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు సభ్యులు.. పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎ�
February 24, 2025 -
Virat Kohli Record: ఏకైక ఆటగాడిగా విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు!
గత కొంత కాలంగా ఫామ్‌తో తంటాలు పడుతున్న ‘కింగ్’ విరాట్ కోహ్లీ సరైన సమయంలో ఓ మేటి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఆదివారం దుబాయ్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో మెరిశాడు. 111 బంతుల్లో 7 ఫోర్లతో 100
February 24, 2025 -
Urvashi Rautela: మరో బంపర్ ఆఫర్ కొట్టెసిన ఊర్వశి రౌతేలా !
సౌత్‌లో ఇప్పుడు బాగా వినిపిస్తున్న పేరు ఊర్వశి రౌతేలా. ఇప్పటి వరకు ‘వాల్తేరు వీరయ్య’, ‘బ్రో’ చిత్రాల్లో ఊర్వశి ఐటెం సాంగ్స్ చేయగా, తాజాగా బాలకృష్ణ బ్లాక్ బస్టర్ మూవీ ‘డాకు మహారాజ్’ చిత్రంలో దబిడి దిబిడి ఐటెం సాంగ్ తో మరింత పాపులారిటి దక్కిం
February 24, 2025 -
Delhi: ఎయిర్‌పోర్టులో రూ.11కోట్ల గంజాయి పట్టివేత.. లేడి కిలాడి అరెస్ట్
ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా విదేశీ గంజాయి పట్టుబడింది. రూ.11.28 కోట్ల విలువ చేసే 11.28 కేజీల విదేశీ గంజాయిను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. ఫుడ్ ప్యాకెట్స్ ముసుగులో గంజాయి స్మగ్లింగ్ చేస్తుండగా పట్టుకున్నారు.
February 24, 2025 -
AP Assembly Session 2025 Live: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు లైవ్ అప్డేట్స్
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్నారు.. ఇక, గవర్నర్ ప్రసంగం తర్వాత అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు నేతృత్వంలో బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం జరుగుతుం�
February 24, 2025 -
Rana : ఓర్నాయనో.. బయట రూ.10కిలో ఇస్తుంటే రాణా షాపులో పావుకిలో టమాటా రూ.850 అట
Rana : దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని అంటారు పెద్దలు. అందుకే చాలా మంది పెద్దల మాటను తూచా తప్పకుండా పాటిస్తారు. అందుకే ఒకే ఆదాయవనరుపై ఆధారపడకుండా సైడ్ బిజినెస్‌లు కూడా చేస్తున్నారు.
February 24, 2025 -
Ritu Varma: ముద్దు విషయంలో నాకు హద్దులు లేవు : రీతూ వర్మ
కొందరు హీరోయిన్ల ఫేస్‌ని బట్టి వారి మీద ఒక ట్రెడిషనల్ ముద్ర పడిపోతుంది. దీంతో వారికి ఎక్కువ అలాంటి పాత్రలే వస్తాయి. గ్లామర్ పాత్రలు అనగానే వాళ్ళు చేయరు అనే అభిప్రాయంలో దర్శకులు కూడా ఉండిపోతారు. అలాంటి వారిలో రీతూ వర్మ ఒకరు. అనతి కాలంలోనే మంచ�
February 24, 2025 -
Maha Kumbh Mela: కుంభమేళాపై తప్పుడు కథనాలు.. 140 సోషల్ మీడియా సంస్థలపై పోలీసుల కొరడా
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా కోట్లాది మంది భక్తుల పుణ్యస్నానాలతో ప్రశాంతంగా సాగిపోతుంది. ఇప్పటి దాకా 42 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరించారు
February 24, 2025 -
SLBC Tunnel: ముమ్మరంగా సహాయక చర్యలు.. రంగంలోకి ర్యాట్ హోల్ మైనర్స్
SLBC Tunnel: తెలంగాణలోని శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC) టన్నెల్లో సంభవించిన ఘోర ప్రమాదం కారణంగా సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ రక్షణ చర్యల్లో వందలాది మంది పాల్గొంటున్నారు. భారత సైన్యం ఆధ్వ�
February 24, 2025 -
Anikha Surendran : పట్టుచీరలో తళుక్కుమని మెరుస్తోన్న అనికా సురేంద్రన్
February 24, 2025 -
IND vs PAK: రాయుడు ఏంటి మన సెలబ్రిటీలను అంత మాటన్నాడు.. వీడియో వైరల్!
భారత్, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ఆ క్రేజే వేరు. ప్రతి ఒక్కరు దాయాదుల సమరం ప్రత్యక్షంగా చూడాలనుకుంటారు. ఈ క్రమంలో ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఆదివారం దుబాయ్‌లో జరిగిన ఇండో-పాక్ మ్యాచ్‌కు సెలబ్రిటీలు క్యూ కట్టారు. దేశవ్యాప్తంగా అన
February 24, 2025
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!