SKVN : హిందీలో సంక్రాంతికి వస్తున్నాం .. వర్కౌట్ అవుతుందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విక్టరీ వెంకటేష్ నటించి లేటెస్ట్ సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్ బస్టర్ విజయంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక సెన్సేషన్ విజయాన్ని సాధించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటిన మొదటి తెలుగు ప్రాంతీయ చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది సంక్రాంతికి వస్తున్నాం.
Also Read : Daaku Maharaaj : డాకు మహారాజ్ కోసం కేరళ ప్రేక్షకుల డిమాండ్
Also Read
- Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్... హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
- Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
కాగా ఇప్పుడు ఈ సినిమాను బాలీవుడ్ కు వెళ్లబోతుందట. డబ్బింగ్ వర్షన్ రిలీజ్ చేయడం కాకుండా రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం సినిమాను బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ చూశాడని ఆయన హీరోగా ఈ సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేయాలనీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. తెలుగులో దర్శకత్వం వహించిన అనిల్ రావిపూడి ఈ రీమేక్ వర్షన్ ను డైరెక్ట్ చేస్తాడా లేదా మరిఇంకెవారైనా చేస్తారా అనేది చూడాలి. కానీ అక్షయ్ కుమార్ కు ఇటీవల రీమేక్ లు అంతగా కలిసి రావట్లేదు. తమిళ్ లో సూపర్ హిట్ అయిన కాంచన, ఆకాశం ని హద్దురా, మలయాళ హిట్ సినిమా డ్రైవింగ్ లైసెన్స్, సినిమాలను హింది లో రీమేక్ చేయగా డిజాస్టర్ గా నిలిచాయి. ప్రస్తుతం అక్షయ్ కు బ్లాక్ బస్టర్ హిట్ అవసరం. ఈ నేపథ్యంలోనే సంక్రాంతికి వస్తున్నాం రీమేక్ చేయడం చేయాలని భావిస్తున్నాడట అక్షయ్. ఒకవేళ రీమేక్ చేస్తే ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తారో లేదా బాలీవుడ్ నిర్మాతలతో చేస్తారో చూడాలి.
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
-
Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..