Latest News
సాగర్ ఉపఎన్నికలో లెఫ్ట్ పార్టీల దారెటు…?
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పక్షాన్ని ఢీకొట్టారు. హోరాహోరీగా
-
వకీల్‌సాబ్ కు చంద్రబాబు వకాలత్..బాబు రియాక్షన్‌తో కొత్త సందేహాలు !
వకీల్‌సాబ్‌కు గట్టిగానే వకాలత్ పుచ్చుకున్నారు టీడీపీ అధినేత. రాజకీయంగా వేర్వేరు మార్గాల్లో ప్రయణిస్తున్న తర్వాత చంద్రబాబు ఎంచుకున్న ఈ లైన్ రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఎపిసోడ్‌ను రాజకీయ నాయకుల మాటలకు అర్థాలే వేరని భావించాలా?&nbs
April 13, 2021 -
దమ్ముంటే తెలంగాణ బీజేపీ నేతలు ఆ విషయం మీద మాట్లాడాలి !
తెలంగాణ ప్రభుత్వం ,ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన విమర్శలు చేసే నాయకులు ఆత్మ విమర్శ చేసుకుని మాట్లాడాలని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. గతంలో పాలన ఎలా ఉండేదో గుర్తుకు ఎరిగి మాట్లాడితే మంచిదన్న ఆయన కేంద్రం నిధులు ఇస్తే పేర్లు మార్చుకొని రాష�
April 13, 2021 -
అచ్చెన్నాయుడు నిజం మాట్లాడాడు.. బొత్సా ఆసక్తికర వ్యాఖ్యలు !
తెలుగు దేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు లోకేష్ ను తిడుతున్నట్టుగా ఉన్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పార్టీ క్యాడర్‌ను చంద్రబాబు, లోకేష్ వాడుకుని వదిలేస్తున్నారని ఒక టీడీపీ నేత.. అచ
April 13, 2021 -
ఏపీలో నాలుగు వేలు దాటినా కరోనా కేసులు…
ఏపీలో రోజువారీ కరోనా కేసులు నాలుగు వేలు దాటేశాయి. తాజా కరోనా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 4,228 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,32,892 కు చేరింది. అందులో 8,99,721 మంది కోలుకొని డిశ్చార్జి కాగా, 25,850 కే�
April 13, 2021 -
ఐపీఎల్ 2021 : టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేయనున్న ముంబై…
ఐపీఎల్ 2021 లో ఈరోజు ముంబై ఇండియన్స్-కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కోల్‌కత కెప్టెన్ మోర్గాన్ బౌలింగ్ తీసుకున్నాడు. అయితే ఈ సీజన్ లో కేకేఆర్ ఆడిన మొదటి మ్యాచ్ లో విజయం సాధించి దానిని ఈ మ్యాచ్ లో కూడా క�
April 13, 2021 -
తిరుపతిలో చంద్రబాబు పై రాళ్ల దాడి ఘటన.. గవర్నర్ కి టీడీపీ ఫిర్యాదు !
గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ను టీడీపీ నేతలు కలిశారు. టీడీపీ నుండి వర్ల రామయ్య, అశోక్ బాబు ఇతర నేతలు గవర్నర్ ను కలిశారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మాట్లాడుతూ చంద్రబాబు బయటకొస్తే ప్రభుత్వం భయపడుతోందని అన్నారు. విశాఖ, రామతీర్థం ,�
April 13, 2021 -
రేపు కేసీఆర్ సభ, లక్ష మంది తరలింపుకు రంగం సిద్ధం !
నాగార్జునసాగర్ ఉప ఎన్నిక చివరి ఘట్టానికి చేరుకుంది. దీంతో రాజకీయ పార్టీలు తమ ప్రచారం ఉధృతం చేస్తున్నాయి. గులాబీ అధినేత కేసీఆర్ రేపు సాయంత్రం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు నియోజకవర్గం అన్ని ప్రాంతాల నుంచి భారీ ఎత్తున తరలించేందుకు ట
April 13, 2021 -
లాక్ డౌన్ దిశగా మహారాష్ట్ర ?
రేపటి నుంచి ఈ నెల 30 వరకు మహారాష్ట్రలో లాక్ డౌన్ విధించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ రాత్రికి లాక్ డౌన్ మీద మహారాష్ట్ర సీఎం అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. 15 రోజుల పాటు మహారాష్ట్రలో లాక్ డౌన్ తప్పనిసరి అని ఉద్ధవ్ సర్కార్ నిర్ణయానికి వచ్చినట్ల�
April 13, 2021 -
ఎల్లుండి ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల షెడ్యూల్ ?
ఎల్లుండి ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉంది. రేపు రిజర్వేషన్స్ ప్రకటన ఉంటుంది. కార్పొరేషన్ల తో పాటు కొన్ని మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. సిద్దిపేట, అచ్చంపేట తో పాటు మరికొన్నింటికి ఎన్నికలు జరిగే అవ�
April 13, 2021 -
కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన టీడీపీ ఎంపీల బృందం…
కేంద్ర ఎన్నికల సంఘాన్ని టీడీపీ ఎంపీల బృందం కలిసింది. కేంద్ర ప్రధాన ఎన్నికల సంఘం కమిషనర్ ను టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, కేశినేని నాని, కనకమేడల రవీంద్రకుమార్ కలిశారు. తిరుపతి ఉపఎన్నిక ప్రచార సభలో చంద్రబాబు పై రాళ్ల దాడి ఘటనప�
April 13, 2021 -
బెంగళూరు డ్రగ్స్ కేసులో మీడియా ముందుకు కలహర్ రెడ్డి…
బెంగళూరు డ్రగ్స్ కేసులో మీడియా ముందుకు వచ్చారు కల హర్ రెడ్డి. ఆయన మాట్లాడుతూ… మూడేళ్ల క్రితం పార్టీ జరిగింది వాస్తవమే.. శంకర్ గౌడ్ ఇచ్చిన పార్టీలో నాతోపాటు హైదరాబాద్ చెందిన చాలా మంది పాల్గొన్నారు. వ్యాపారవేత్తలు, ఈవెంట్ మేనేజర్లు సినీ ప్రమ�
April 13, 2021 -
ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్…
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదరులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసంలో నిర్వహించే ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలతో సామరస్యం, ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. గంగాజమునా తహజీబ్ జీవన విధ�
April 13, 2021 -
కరోనా కంటే అత్యంత ప్రమాదకరమైన కేసీఆర్ నాగార్జున సాగర్ కు రాబోతున్నారు !
నాగార్జున సాగర్ లో రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. నాగార్జున సాగర్ కు కరోనా కంటే అత్యంత ప్రమాదకరమైన కేసీఆర్ రాబోతున్నారని ఆయన విమర్శించారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ను చూస్తే కేసీఆర్ నుంచి అనేక దుర్మార్గులు నేర్చుకోవచ్చని, చన�
April 13, 2021 -
చిరంజీవికి జరిగిందే గుణశేఖర్ కూ జరిగింది!?
చిరంజీవి ఆ మధ్య తనకు కరోనా వచ్చిందని, తనను కలిసిన వాళ్ళంతా పరీక్షలు చేయించుకోమని ప్రకటించారు. అయితే… ఎలాంటి అనారోగ్య లక్షణాలు రెండు మూడు రోజులైనా కనిపించకపోవడంతో ఆయన మళ్ళీ మరో రెండు చోట్ల టెస్టులు చేయించుకుంటే కరోనా సోకలేదని తెలిసింది. దా�
April 13, 2021 -
ప్రేమ వివాహం, పిడకల దాడి.. ఇదో వింత ఆచారం, ఎక్కడంటే ?
ప్రేమ వివాహం రెండు వర్గాల మధ్య గొడవ రేకెత్తించింది. .రెండు వర్గాలుగా విడిపోయి ఒకరినొకరు పిడకలతో విసురుకుంటూ దాడి చేసుకుంటారు. దాడి చేసుకున్న అనంతరం రెండు వర్గాలు అన్నదమ్ములు లా కలిసిపోయి ఆ ప్రేమ వివాహాన్ని జరిపిస్తారు .ఇలాంటి విచిత్ర వివా
April 13, 2021 -
ఎన్టీఆర్ 30: ‘కియారా అద్వానీ’ అనే నేను!
ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్.. రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ చేస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ గోండు వీరుడు కొమురం భీం పాత్రలో అలరించనున్నాడు. అంతేకాదు ఎన్టీఆర్ తెలంగాణ యాసలో ఇరగదీయనున్నాడట. ఈ సినిమాను రాజమౌళి పీరియాడికల్ బ్యాక్ డ్�
April 13, 2021 -
ప్రకాశం జిల్లాలో నాటు బాంబు పేలుడు !
ప్రకాశం జిల్లాలో నాటు బాంబు పేలుడు కలకలం రేకెత్తించింది. కంభం లోని ప్రభుత్వ హాస్పిటల్ సమీపంలో ఓ ఇంటి వద్ద దాచి ఉంచిన నాటు బాంబుని ఓ కుక్క కొరకడంతో ఒక్కసారిగా పేలింది. బాంబు పేలుడు ధాటికి కుక్క తల మొత్తం చిధ్రమైపోయింది. భారీ శబ్దంతో బాంబు పేల�
April 13, 2021
తాజావార్తలు
-
Delimitation Bill: మళ్లీ తెరపైకి డీలిమిటేషన్ బిల్లు.. 2029 ఎన్నికలే లక్ష్యంగా కేంద్రం కసరత్తు?
-
AP NDA: కూటమి భారీ ప్లాన్.. రెండేళ్ల పాలన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ
-
Vaibhav Brand Value: ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ బ్రాండ్ వాల్యూ షురూ.. ఏడాదికి 2 కోట్లు..
-
Mamata Banerjee: నా సీటు నుంచి పోటీ చేయండి.. మమతా బెనర్జీకి బంపర్ ఆఫర్..
-
NDA Meeting Andhra Pradesh: ఎన్డీఏ భేటీలో రాజ్యసభ స్థానాల పంపకం.. టీడీపీకి 3, జనసేనకు 1..?
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!