బెంగళూరు డ్రగ్స్ కేసులో మీడియా ముందుకు కలహర్ రెడ్డి…
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెంగళూరు డ్రగ్స్ కేసులో మీడియా ముందుకు వచ్చారు కల హర్ రెడ్డి. ఆయన మాట్లాడుతూ… మూడేళ్ల క్రితం పార్టీ జరిగింది వాస్తవమే.. శంకర్ గౌడ్ ఇచ్చిన పార్టీలో నాతోపాటు హైదరాబాద్ చెందిన చాలా మంది పాల్గొన్నారు. వ్యాపారవేత్తలు, ఈవెంట్ మేనేజర్లు సినీ ప్రముఖులతో పాటు ప్రజా ప్రతినిధులు కూడా అందులో ఉన్నారు. అయితే ఆ పార్టీ లో ఏం జరిగిందో నాకు తెలియదు. పార్టీకి సంబంధించి బెంగళూరు పోలీసులు నోటీసు ఇచ్చారు.. దాంతో బెంగుళూరు పోలీసుల ఎదుట హాజరై నోటీసులకు సమాధానం ఇచ్చాను. ఆ పార్టీలో నేను డ్రగ్స్ తీసుకోలేదు… డ్రగ్స్ కు నాకు ఎలాంటి సంబంధం లేదు అని ఆయన తెలిపారు.
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Tags
- bangalore
- kalahar reddy
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!