Latest News
కేంద్ర మంత్రిని తొలగించాలి.. వెంటనే అరెస్ట్ చేయాలి..!
ఉత్తరప్రదేశ్ లో జరిగిన లఖింపూర్ ఘటన దేశవ్యాపితంగా పెను దుమారమే లేపింది… �
-
కర్నూలు హత్య కేసులో ఐదుగురికి జీవిత ఖైదు…
కర్నూలు హత్య కేసులో ఐదుగురికి జీవిత ఖైదు విధించింది కోర్టు. కోవెలకుంట్ల మండలం భీమునిపాడుకు చెందిన నరసింహా రెడ్డి హత్య కేసులో ఐదుగురికి జీవిత ఖైదు విధించారు ఆళ్లగడ్డ ఐదవ అడిషనల్ జిల్లా జడ్జి కోర్టు. 2013 మే 10న కలుగోట్ల సమీపంలో ప్రత్యర్థుల చేతి�
October 18, 2021 -
దీపావళికి రానున్న ‘ఎటర్నల్స్’
ప్రముఖ నిర్మాణ సంస్థ మార్వెల్ స్టూడియోస్ నుంచి వస్తున్న 25వ సినిమా ‘ఎటర్నల్స్’. ఇంతకు ముందు ఎన్నడూ చూడని విధంగా ఒకే స్క్రీన్ పై 10 మంది సూపర్ హీరోస్ ను ఈ సినిమాలో చూడవచ్చు. దీనిని దీపావళి కానుకగా నవంబర్ 5న ఇంగ్లీష్, హిందీ, తమిళ, తెలుగు, కన్నడ, మల
October 18, 2021 -
దసరా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’దే !
ఈ దసరాకు ఏకంగా మూడు సినిమాలు ఒకేసారి పోటీలో నిలిచాయి. దసరా సీజన్‌లో “పెళ్లి సందD”, “మహా సముద్రం”, “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” చిత్రాలు మూడు సినిమాలు వచ్చాయి. అక్కినేని అఖిల్, సిద్ధార్థ్, శర్వానంద్, రోషన్… వీరందరికీ కూడా హిట్ ముఖ్యం. �
October 18, 2021 -
దళిత బంధు ఓట్ల కోసం చేసింది మాత్రం కాదు : కేసీఆర్
మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్ లో ఈరోజు చేరారు. ఆయనను గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం కేసీఆర్ అనంతరం మాట్లాడుతూ… నన్ను తిట్టినన్ని తిట్లు ఈ దేశంలో ఎవరని తిట్టలేదు. ఒక మాయావతి ఇంటికి 19 సార్లు పోయినా.. తెలంగాణ గురించి మాయావతి�
October 18, 2021 -
ముదురుతున్న మాటల యుద్ధం…
హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ తేదీ దగ్గరవుతోంది. ప్రచారానికి ఇంకా ఎన్నో రోజులు లేవు. పట్టుమని పది రోజులే మిగిలాయి. ఈ లోగా చేయాల్సిందంతా చేసే పనిలో ఉన్నారు నేతలు. ప్రచార ఉధృతి పెరిగింది. మాటల తూటాలు పేలుతున్నాయి. సవాళ్లు ప్రతి సవాళ్లతో ప్రచా�
October 18, 2021 -
వారం ముందుగానే ‘రొమాంటిక్’
పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి హీరోగా నటించిన ‘రొమాంటిక్’ చిత్రం ఈ నెల 29న విడుదలకు సిద్ధం అవుతోంది. నిజానికి ఈ సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 4న విడుదల చేయాలనుకున్నారు. అయితే ఓ వారం ముందుగానే థియేటర్లలో సందడికి రెడీ అవుతోంది ‘రొమాంటిక�
October 18, 2021 -
ఇంట్రెస్టింగ్ వీడియోతో విశ్వక్ సేన్ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్
యంగ్ హీరో విశ్వక్ సేన్ ‘ఫలక్ నుమా దాస్’, ‘హిట్’ చిత్రాలతో హీరోగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇటీవల వచ్చిన ‘పాగల్’ సినిమా ఆయన అభిమానులను నిరాశ పరిచింది. తాజాగా విశ్వక్ సేన్ తన నెక్స్ట్ మూవీకి సిద్ధమైపోయాడు. తాజాగా దానికి సంబంధించిన అధి
October 18, 2021 -
ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాలు వదిలి ఇంట్లో కూర్చుంటాను…
మన రాష్ట్రం అధొగతిపాలైందని ప్రజలకూ తెలుసు అని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. ఎన్నికల ముందు చేసిన హామీలకు అధికారంలోకి వచ్చిన తర్వా చేస్తోన్న దానికి పొంతన వుందా… పరిశ్రమలు లేవు..మౌలిక వసతులు లేవు. కాగ్ రిపోర్ట్ ప్రకారం ఆదాయం తగ్గింది ర�
October 18, 2021 -
అక్కినేని యువహీరోలకు అచ్చి వచ్చిన గీతాఆర్ట్స్
నాగార్జున తనయలు నాగచైతన్య, అఖిల్ ఈ ఏడాది వరుస హిట్స్ అందుకున్నారు. నాగచైతన్య నటించిన ‘లవ్ స్టోరీ’తో పాటు అఖిల్ నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ రెండూ విజయవంతం కావటంతో నాగ్ ఆనందానికి హద్దే లేదు. ఓ వైపు తను హోస్ట్ చేస్తున్న ‘బి�
October 18, 2021 -
బిగ్ బాస్ 5 : ఈ వారం నామినేషన్లలో ఎవరెవరంటే?
‘బిగ్ బాస్ -5’ ఆసక్తికరంగా మారుతోంది. ఇంటి సభ్యులు కొందరు గ్రూపులుగా మారితే మరికొందరు మాత్రం ఇండిపెండెంట్ గా గేమ్ ఆడుతున్నారు. సిరి, షణ్ముఖ్, జెస్సి ఒక గ్రూప్ కాగా, కాజల్ అందరితోనూ తిరుగుతోంది. మిగతా వారు కూడా అందరితోనూ కలవడానికి ట్రై చేస్త
October 18, 2021 -
ప్రభుత్వం అవాస్తవాలు చెబుతోంది : టీడీపీ ఎంపీ
దేశమంతా విద్యుత్ కొరత, కోతలున్నాయంటూ, ఏపీ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోంది అని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు. బొగ్గు కొరత ఉందని.. కేంద్రం సరఫరా చేయడం లేదంటూ ప్రభుత్వం అవాస్తవాలు చెబుతోంది. జగన్ భార్య భారతి నిర్వహణలో ఉన్న సండూర్ ప�
October 18, 2021 -
2023లో తెరాస పార్టీ కథ కంచికే : ఈటల
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఎల్బాక లో బీజేపీ ఎన్నికల ప్రచారంలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ… కేసీఆర్ పచ్చటి సంసారంలో నిప్పు పెట్టారు. మానవ సంబంధాలకు మచ్చ తీసుకు వస్తున్నారు. గొల్ల కురుమలకు గొర్లు నా రాజీనామా తరువాతనే… అది కూడ హుజూరాబాద్ మాత్ర�
October 18, 2021 -
‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ కోసం గెస్ట్ గా అల్లు అర్జున్
అఖిల్ అక్కినేని, డస్కీ బ్యూటీ పూజా హెగ్డే కలిసి నటించిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” శుక్రవారం విడుదలైంది. ఈ సినిమాకు సినీ ప్రియులు, అభిమానులతో పాటు విమర్శకుల నుండి కూడా సానుకూల స్పందన లభించింది. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస
October 18, 2021 -
ఫోర్బ్స్ జాబితాలో రశ్మికకు ఫస్ట్ ప్లేస్
దక్షిణాది బ్యూటీ రశ్మిక క్రేజ్ మామూలుగా లేదు. దీనికి నిదర్శనమే ఫోర్బ్స్ జాబితాలో తొలి స్థానం. కన్నడ ‘కిరాక్ పార్టీ’తో పరిచయమైన రశ్మిక అతి తక్కువ సమయంలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగులో టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా ఉన్న రశ్మిక �
October 18, 2021 -
బీజేపీ ఎంపీ పదవికి బాబుల్ రాజీనామా… 19 న ముహుర్తం…
పశ్చిమ బెంగాల్ నుంచి బీజేపీ ఎంపీగా గెలిచిన బాబుల్ సుప్రియో ఎన్డీయే ప్రభుత్వంలో పర్యావరణ, అటవీశాఖ వాతావరణ మార్పుల సహాయశాఖ మంత్రిగా పనిచేశారు. అయితే, ఆగస్టులో ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. బెంగాల్‌లో బీజేపీ అధ్యక
October 18, 2021 -
బాబుకు సవాలుగా మారిన ‘కుప్పం’?
కుప్పం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ టీడీపీ జెండా తప్ప మరొకటి ఎగిరిన దాఖలాలు లేవు. వైఎస్ ఫ్యామిలీకి కడప జిల్లాలోని పులివెందుల ఎలాగో.. టీడీపీ అధినేత చంద్రబాబుకు చిత్తూరు జిల్లాలోని కుప్పం కూడా అలాగేనని అందరిక�
October 18, 2021 -
హుజురాబాద్ బై పోల్.. ఫినిషింగ్ టచ్ ఇవ్వనున్న కేసీఆర్..!
హుజూరాబాద్ ఉప ఎన్నికపైనే అందరి ఫోకస్ నెలకొంది. తెలంగాణతోపాటు ఏపీలోనూ హుజూరాబాద్ ఉప ఎన్నికపై వాడీవేడి చర్చ జరుగుతోంది. ప్రధాన పార్టీల మధ్య పోటీ హోరాహోరీగా సాగుతుండటంతో హుజూరాబాద్ లో ఎవరు జెండా ఎగురవేస్తారా? ఆసక్తి నెలకొంది. పోలింగ్ సమయంలో �
October 18, 2021
తాజావార్తలు
-
PBKS vs LSG: ఆగని పంజాబ్ జోరు.. LSGపై భారీ విజయం.!
-
Varun Chakravarthy: వైభవ్ వికెట్‌తో చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి.. టీ20లలో నయా హిస్టరీ
-
Chanakya Niti : ఆఫీస్ పాలిటిక్స్‌ను తెలివిగా ఎదుర్కోవడం ఎలా.? చాణక్య నీతి సూత్రాలు..!
-
Car Insurance: మీ కారుకు ఇన్సూరెన్స్ ఉన్నా క్లెయిమ్ రావడం లేదా..? అయితే వీటిపై ఓ లుక్కేయండి..
-
Ambati Rambabu : అమరావతి అంతులేని కథ.. 100 జన్మలెత్తినా పూర్తి కాదు
ట్రెండింగ్
-
Health Tips : కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు మూత్రంలో రక్తం ఎందుకు వస్తుంది.? నిపుణుల వివరణ
-
Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!
-
Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!
-
Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!
-
Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?