అక్కినేని యువహీరోలకు అచ్చి వచ్చిన గీతాఆర్ట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాగార్జున తనయలు నాగచైతన్య, అఖిల్ ఈ ఏడాది వరుస హిట్స్ అందుకున్నారు. నాగచైతన్య నటించిన ‘లవ్ స్టోరీ’తో పాటు అఖిల్ నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ రెండూ విజయవంతం కావటంతో నాగ్ ఆనందానికి హద్దే లేదు. ఓ వైపు తను హోస్ట్ చేస్తున్న ‘బిగ్ బాస్5’ కూడా మెల్ల మెల్లగా ప్రజాదరణ పొందటం, తనయులు ఇద్దరి సినిమాలు బ్యాక్ టు బ్యాక్ హిట్ కావటం ఆయన ఆనందానికి కారణాలు. ఇక గతంలో నాగచైతన్య కు ‘100 పర్సంట్ లవ్’తో హిట్ ఇచ్చింది గీతా ఆర్ట్స్ సంస్థనే.
Read Also : ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ కోసం గెస్ట్ గా అల్లు అర్జున్
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
ఇప్పుడు అఖిల్ కి తొలి విజయం అందించింది కూడా ఆ సంస్థనే కావటం విశేషం. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఆడియన్స్ ని థియేటర్లకు రప్పించిన సినిమాగా నాగచైతన్య ‘లవ్ స్టోరీ’ నిలిస్తే… ఇప్పుడు విడుదలైన మూడు రోజుల్లోనే చక్కటి వసూళ్ళను సాధించి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ అఖిల్ కి తొలి హిట్ గా నిలిచింది. ఇలా అన్నదమ్ములిద్దరికీ కెరీర్ లో చక్కటి విజయాలను అందించిన సంస్థగా గీతా ఆర్ట్స్ నిలిచింది. దీంతో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ సినిమా సక్సెస్ మీట్ ని గ్రాండ్ గా జరపటానికి గీతా ఆర్ట్స్ సంస్థ ప్లాన్ చేస్తోంది. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరు కానుండటం విశేషం.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!