Trump: సునీతా విలియమ్స్‌కు ట్రంప్ గిఫ్ట్.. ఓవర్‌టైమ్ జీతం సొంతంగా చెల్లిస్తానని వెల్లడి
- సునీతా విలియమ్స్‌కు ట్రంప్ బహుమానం
- ఓవర్‌టైమ్ జీతం సొంతంగా చెల్లిస్తానని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బహుమానం ప్రకటించారు. ఓవర్‌టైమ్ జీతాన్ని తానే చెల్లిస్తానని ట్రంప్ ప్రకటించారు. విలేకర్ల సమావేశంలో ట్రంప్‌ను అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. తాను చేయాల్సి వస్తే.. తన జేబు నుంచి వారికి ఓవర్‌టైమ్ జీతం చెల్లిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా వ్యోమగాములను సురక్షితంగా భూమ్మీదకు తీసుకొచ్చేందుకు సాయం చేసిన ఎలాన్ మస్క్‌కు ట్రంప్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయన లేకపోతే ఏమై ఉండేదో ఓసారి ఆలోచించాలని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: JACK : ఆ యంగ్ హీరో వైష్ణవి చైతన్యని గట్టెక్కిస్తాడో లేదో..?
Also Read
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
- Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
సునీతా విలియమ్స్ గతేడాది అంతరిక్ష యాత్రకు వెళ్లారు. వారం రోజుల్లో తిరిగి రావాల్సి ఉండగా సాంకేతిక లోపంతో అక్కడే ఉండి పోవల్సి వచ్చింది. మొత్తానికి నాసా చేసిన ప్రయత్నాలు ఫలించడంతో క్షేమంగా భూమ్మీదకు వచ్చారు. అయితే అంతరిక్షంలో నిర్దేశిత సమయం కన్నా ఎక్కువకాలం పనిచేసిన వ్యోమగాములకు అదనంగా ఎలాంటి చెల్లింపులు ఉండవని నాసా తెలిసింది. ఫెడరల్ ఉద్యోగులు అయినందువల్ల.. భూమ్మీద సాధారణ పర్యటన చేసినట్లుగానే పరిగణిస్తారని నాసా నిపుణులు వెల్లడించారు. సాధారణంగా వచ్చే జీతంతో పాటు ఐఎస్‌ఎస్‌లో ఆహారం, బస ఖర్చులను నాసా భరిస్తుందన్నారు. ఈ నేపథ్యంలో అదనంగా చెల్లించాల్సి వస్తే.. తానే ఆ ఖర్చులు భరిస్తానని ట్రంప్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Nikhil : ఆ రెండు పాన్ ఇండియా సినిమాల పరిస్థితి ఏంటంటే..?
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు