Delhi: ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. భర్తను కలుసుకునేందుకు వెళ్తున్న మహిళపై ఈ-రిక్షా డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆమెకు మత్తుమందు ఇచ్చి, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. నిందితుడు మహమ్మద్ ఉమర్(24)ని ఉత్తర ఢిల్లీలోని కోట్వాలీ ఏరియా నుంచి అరెస్ట్ చేశారు.
Gold smuggling: ఎయిర్‌పోర్టులు గోల్డ్ స్మగ్లింగ్‌కి అడ్డాలుగా మారుతున్నాయి. విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులతో పాటు ఎయిర్ స్టాఫ్ కూడా బంగారం అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు.
Solar Storm: సూర్యుడి నుంచి మరో శక్తివంతమైన ‘‘సౌర తుఫాన్’’ భూమి వైపుగా దూసుకువస్తోంది. ఇది రేడియో బ్లాక్అవుట్, అరోరా బొరియాలిస్ లేదా నార్తర్న్ లైట్లకు దారి తీస్తుంది.
Delhi High Court: యమునా నదీ ఒడ్డున అక్రమం నిర్మించిన శివాలయం కూల్చేవేతపై స్టే ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఈ కేసులోకి దేవుడిని తీసుకురావడం సరికాదని కోర్టు పేర్కొంది.
Fake social media profiles: డ్రాగన్ కంట్రీ చైనా తన భారత వ్యతిరేకతను వీడటం లేదు. ఏదో విధంగా భారత్‌ని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. తాజాగా సిక్కులను టార్గెట్ చేస్తూ, భారత వ్యతిరేక ప్రచారం కోసం ఫేక్ సోషల్ మీడియా ప్రొఫైళ్లను క్రియేట్ చేస్తోంది.
Haircut: ఉత్తర్ ప్రదేశ్‌కి చెందిన ఓ వ్యక్తి పోలీసు అధికారిననే గర్వంతో దుర్మార్గంగా వ్యవహరించాడు. తనకు హెయిర్ కట్ చేసేందుకు ఆలస్యంగా వచ్చాడని ఓ బార్బర్‌ని లాకప్‌లో ఉంచినట్లు అధికారులు గురువారం తెలిపారు.
China: జిత్తులమారి డ్రాగన్ కంట్రీ చైనా భారత్‌ని కవ్వించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే భారత సరిహద్దులను అస్థిరపరిచే కుట్రను గత కొన్నేళ్లుగా అమలు చేస్తోంది. అయితే, ప్రస్తుతం భారత్ కూడా తన సైనిక సామర్థ్యాన్ని గణనీయంగా పెంచింది.
Southwest Monsoon: దేశంలోకి అనుకున్న విధంగానే నైరతి రుతుపవనాలు ప్రవేశించాయి. జూన్ 1న కేరళ తీరాన్ని రుతుపవనాలు తాకుతాయని అనుకున్నప్పటికీ రెండు రోజుల ముందుగానే మే 30న కేరళ తీరానికి రుతుపవనాలు చేరాయి.
Prajwal Revanna: కర్ణాటకలో పాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సెక్స్ టేపుల కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ జేడీయూ నేత, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ విదేశాల నుంచి భారత్‌కి వస్తున్నారు.